PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/sabbam-hari0d06856d-3b2d-4549-b27c-82c96cf93d08-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/sabbam-hari0d06856d-3b2d-4549-b27c-82c96cf93d08-415x250-IndiaHerald.jpgఅమరావతి వ్యవహారం పై టిడిపి, అధికార పార్టీ వైసీపీ మధ్య పెద్ద వివాదం సృష్టిస్తూనే ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ టిడిపి పెద్ద ఎత్తున పోరాడుతూ, ఆ ప్రాంత రైతులు, ప్రజలను ఉద్యమాల వైపు నడిపిస్తున్నారు. రాజకీయంగా తమకు ఇబ్బంది లేకుండా చేసుకోవడంతో పాటు, వైసీపీని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తూనే వస్తోంది. టిడిపి ఎత్తుగడలను గ్రహించి ముందుగానే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, ఈ మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసే నిమిత్తం మూడు రాజధానులు ప్రmla gudiwada amarnad cbn amaravathi;auto;bharatiya janata party;amarnath cave temple;koshta;amaravati;రాజీనామా;vishakapatnam;government;uttarandhra;rayalaseema;capital;mla;letter;makeup;tdp;ycp;jac;partyఅమరావతి లో మేకప్ లు .. లిఫ్ స్టిక్ లు ! గుడివాడ కామెంట్స్ ?అమరావతి లో మేకప్ లు .. లిఫ్ స్టిక్ లు ! గుడివాడ కామెంట్స్ ?mla gudiwada amarnad cbn amaravathi;auto;bharatiya janata party;amarnath cave temple;koshta;amaravati;రాజీనామా;vishakapatnam;government;uttarandhra;rayalaseema;capital;mla;letter;makeup;tdp;ycp;jac;partyFri, 18 Dec 2020 22:22:59 GMTఅమరావతి వ్యవహారం పై టిడిపి, అధికార పార్టీ వైసీపీ మధ్య పెద్ద వివాదం సృష్టిస్తూనే ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ టిడిపి పెద్ద ఎత్తున పోరాడుతూ, ఆ ప్రాంత రైతులు, ప్రజలను ఉద్యమాల వైపు నడిపిస్తున్నారు. రాజకీయంగా తమకు ఇబ్బంది లేకుండా చేసుకోవడంతో పాటు, వైసీపీని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తూనే వస్తోంది. టిడిపి ఎత్తుగడలను గ్రహించి ముందుగానే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, ఈ మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసే నిమిత్తం మూడు రాజధానులు ప్రకటించి వాటిని వీలైనంత తొందరలో ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. దానిని అడ్డుకునేందుకు టీడీపీ ఆధ్వర్యంలో అమరావతి జేఏసీ ఏడాదిగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ, వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూనే ఉంది.


 నిన్ననే అమరావతి ఉద్యమం మొదలుపెట్టి ఏడాదైనా సందర్భంగా రణభేరి పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చంద్రబాబు గుప్పించారు. ఇది ఇలా ఉండగా, ఇప్పుడు అమరావతి వ్యవహారంపై వైసిపి అదే స్థాయిలో కౌంటర్ మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే విశాఖ వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అమరావతి వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.



 అమరావతి విశాఖ మాదిరిగా కాదని, అమరావతి రాజధాని కావాలంటే, టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, ఎన్నికలకు వెళ్లి ప్రజాభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని సూచించారు. అమరావతి ఉద్యమంలో మేకప్, లిఫ్టిక్ మాత్రమే కనిపిస్తున్నాయని, బడుగు బలహీన వర్గాలు మాత్రం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. వైసీపీ, బీజేపీ మధ్య అనుబంధం ఏ విషయంలోనూ ఎటువంటి సందర్భంలోనూ లేదని చెప్పకొచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే అమర్నాధ్ మండిపడ్డారు. ఆయన జాతీయ నాయకుడు కాదని, జాతి నాయకుడు అంటూ గుడివాడ సంచలన విమర్శలు చేశారు.



చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్ లోకి వెళ్లిందా..?

రజినికాంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. 2018 కేసులో..

వైష్ణవ్ తేజ్ తేజ్ సినిమా OTT కే ఖాయం..?

సినీ ఇండస్ట్రీకి బ్లాక్ మార్క్ రాసిన ఇయర్ ?

కాంగ్రెస్ వైపు ఫుల్ ఫోకస్...రేపు ఏం జరగనుంది...?

నిమ్మగడ్డ, సుజనాకు రాజకీయాలే కావాలి: ఏపీ మంత్రి

సర్కార్ వారి పాటలు ఓరేంజ్ లో బాదేస్తాడట..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>