Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/politicald7cb4eed-2c0c-4052-a553-aded9a398518-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/politicald7cb4eed-2c0c-4052-a553-aded9a398518-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ సినిమాలో ఇన్నాళ్లు ఫ్యాన్స్ కొద్దిగా అసంతృప్తిగా ఫీల్ అయ్యేది ఉంది అంటే అది ఒక్క డ్యాన్స్ మాత్రమే. మహేష్ కూడా డ్యాన్స్ వేస్తాడు కాని అది ఆడియెన్స్ ను మెప్పించేలా ఉండవు. సిగ్నేచర్ స్టెప్పులు.. ఫ్లోర్ మూమెంట్స్ లాంటి వాటికి మహేష్ దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమాలో మాతర్మ్ మహేష్ మైండ్ బ్లాక్ సాంగ్mahesh;mahesh;suresh;keerthi suresh;kirti;thaman s;dussehra;cinema;rajani kanth;january;october;vijayadashami;letter;heroine;mythri movie makers;research and analysis wing;nijam;massమరో డ్యాన్స్ ఐటం తో సూపర్ స్టార్.. మైండ్ బ్లాక్ కాదు అంతకుమించి..!మరో డ్యాన్స్ ఐటం తో సూపర్ స్టార్.. మైండ్ బ్లాక్ కాదు అంతకుమించి..!mahesh;mahesh;suresh;keerthi suresh;kirti;thaman s;dussehra;cinema;rajani kanth;january;october;vijayadashami;letter;heroine;mythri movie makers;research and analysis wing;nijam;massFri, 18 Dec 2020 22:53:00 GMTసూపర్ స్టార్ మహేష్ సినిమాలో ఇన్నాళ్లు ఫ్యాన్స్ కొద్దిగా అసంతృప్తిగా ఫీల్ అయ్యేది ఉంది అంటే అది ఒక్క డ్యాన్స్ మాత్రమే. మహేష్ కూడా డ్యాన్స్ వేస్తాడు కాని అది ఆడియెన్స్ ను మెప్పించేలా ఉండవు. సిగ్నేచర్ స్టెప్పులు.. ఫ్లోర్ మూమెంట్స్ లాంటి వాటికి మహేష్ దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమాలో మాతర్మ్ మహేష్ మైండ్ బ్లాక్ సాంగ్ లో నిజంగానే తన డ్యాన్స్ తో మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాడు.

సినిమా రిలీజ్ తర్వాత మహేష్ ఆ పాటకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఇక మీదట సినిమాలో అలాంటి ఓ మాస్ బీట్ స్టెప్పులు బాగా ఉండేలా ప్లాన్ చేస్తా అన్నాడు. అనుకున్నట్టుగానే ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సూపర్ ఐటం సాంగ్ ప్లాన్ చేశారట. ఈ సాంగ్ లో మహేష్ మరోసారి తన డ్యాన్స్ తో అదరగొడతాడని అంటున్నారు.

పరశురాం డైరక్షన్ లో వస్తున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాను జనవరి నుండి రెగ్యులర్ షూట్ చేస్తారని తెలుస్తుంది. 2021 అక్టోబర్ అంటే దసరా మూమెంట్ లో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.




బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

‘ఆర్‌ఆర్‌ఆర్’ మరో రికార్డ్!

రజినికాంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. 2018 కేసులో..

వైష్ణవ్ తేజ్ తేజ్ సినిమా OTT కే ఖాయం..?

సినీ ఇండస్ట్రీకి బ్లాక్ మార్క్ రాసిన ఇయర్ ?

కాంగ్రెస్ వైపు ఫుల్ ఫోకస్...రేపు ఏం జరగనుంది...?

నిమ్మగడ్డ, సుజనాకు రాజకీయాలే కావాలి: ఏపీ మంత్రి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>