SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-updatesb46d80d5-5c9b-4457-9f05-7de0229e79b9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-updatesb46d80d5-5c9b-4457-9f05-7de0229e79b9-415x250-IndiaHerald.jpgటీమిండియాలో విరాట్ కోహ్లీ ఎంతటి కీలక బ్యాట్స్ మెన్ అనేది అందరికీ తెలిసిందే.ఆయన బ్యాట్ పట్టి గ్రౌండ్ లో అడుగు పెట్టడంటే ఎటువంటి క్లిష్ట పరిస్థితి లోనైనా మ్యాచ్ స్వరూపన్నే మార్చేయ్యగల ఆటగాడు.అందుకే అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో రికార్డులు కోహ్లీ పేరిట ఉన్నాయి.బ్యాట్ తో రికార్డులు సృస్టించే కోహ్లీ బంతి పట్టుకొని బౌలింగ్ చెయ్యడం ఎప్పుడైనా చెయ్యడం చూశారా..! ఒక్క కొహ్లీయే కాదు కొంతమంది ప్రొఫెషనల్ బ్యాట్స్ మెన్ బౌలింగ్ చెయ్యడం చూశారా..! sports updates;ms dhoni;sachin;ranina;tara;virat kohli;cricket;twitter;letter;international;adimulapu sureshస్పొర్ట్స్ : క్రికెట్ లో విరాట్ కోహ్లీ బౌలింగ్ చూశారా..సూపర్ !!స్పొర్ట్స్ : క్రికెట్ లో విరాట్ కోహ్లీ బౌలింగ్ చూశారా..సూపర్ !!sports updates;ms dhoni;sachin;ranina;tara;virat kohli;cricket;twitter;letter;international;adimulapu sureshFri, 18 Dec 2020 07:00:00 GMTటీమిండియాలో విరాట్ కోహ్లీ ఎంతటి కీలక బ్యాట్స్ మెన్ అనేది అందరికీ తెలిసిందే.ఆయన బ్యాట్ పట్టి గ్రౌండ్ లో అడుగు పెట్టడంటే ఎటువంటి క్లిష్ట పరిస్థితి లోనైనా మ్యాచ్ స్వరూపన్నే మార్చేయ్యగల ఆటగాడు.అందుకే అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో రికార్డులు కోహ్లీ పేరిట ఉన్నాయి.బ్యాట్ తో రికార్డులు సృస్టించే కోహ్లీ బంతి పట్టుకొని బౌలింగ్ చెయ్యడం ఎప్పుడైనా చెయ్యడం చూశారా..! ఒక్క కొహ్లీయే కాదు కొంతమంది ప్రొఫెషనల్ బ్యాట్స్ మెన్ బౌలింగ్ చెయ్యడం చూశారా..! 

సెహ్వాగ్, సచిన్, సురేశ్ రైనా వంటి వారు కొన్ని సార్లు పార్ట్‌టైం బౌలర్లుగా అలరించినా.. కొందరు బ్యాట్స్‌మెన్ మాత్రం ఎప్పుడూ బౌలింగ్ చేయడం మనం చూసి ఉండం. ఏబీ డివిలియర్స్‌, మహేళ జయవర్దనే, స్టీఫెన్‌ ప్లెమింగ్‌, విరాట్‌ కోహ్లి, ఎంఎస్‌ ధోని, సయీద్‌ అన్వర్, మహ్మద్‌ యూసఫ్‌.. వీరంతా అదే కోవలోకి వస్తారు. మరి వీరు బౌలింగ్ చేయడం మీరెప్పుడైనా చూశారా..? అంటే కొంత మంది మాత్రమే చూసినట్టు సమాధానం చెబుతారు.

అయితే ఈ ప్రొఫెషనల్ బ్యాట్స్ మెన్ అరుదుగా బౌలింగ్ చేసిన మ్యాచ్ ల వీడియోను ఐ‌సి‌సి ట్విటర్ ద్వారా పోస్ట్ చేసింది. ఐ‌సి‌సి పోస్ట్ చేసిన ఈ వీడియోలో కొంతమంది ప్లేయర్స్  ప్రొఫెషనల్‌ బ్యాట్స్‌మెన్లుగానే కెరీర్ ముగిస్తే.. మరికొందరు ఇప్పుడు కూడా అదరగొడుతున్నారు. అయితే కెరీర్‌ మొత్తం బ్యాటింగ్‌కే పరిమితమైన ఈ ఆటగాళ్లు అత్యంత అరుదుగా ఒకటి, రెండు మ్యాచుల్లో మాత్రం బౌలింగ్ చేశారు. అంతే కాదు తమ పేరిట కొన్ని వికెట్లను కూడా నమోదు చేసుకున్నారు. కొందరు మాత్రం మరో అడుగు ముందుకేసి మ్యాచ్‌లు గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. 
" style="height: 578px;">



హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు కొత్త కలలు..ఉన్నదుంటే గొప్పే

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>