MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagachaithanya-mother-lakshmiadbdd67d-9db1-4201-8dad-4f8a5f76ac8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagachaithanya-mother-lakshmiadbdd67d-9db1-4201-8dad-4f8a5f76ac8a-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల మధ్య ఉన్న సంబంధం గురించి అందరికీ తెలిసిందే. అక్కినేని హీరో నాగార్జున.. దగ్గుపాటి లక్ష్మీ ని మొదటి వివాహం చేసుకున్నాడు. వీళ్లిద్దరికి కలిగిన సంతానమమన యువ హీరో నాగ చైతన్య. అయితే కొన్నాళ్ల తర్వాత నాగార్జున.. తన మొదటి భార్య అయిన లక్ష్మీ కి విడాకులు ఇచ్చి.. మరో సినీ నటి అయిన అమలను రెండవ వివాహం చేసుకున్నాడు. అయితే నాగార్జున నుంచి విడిపోయినప్పటికీ తన కొడుకు నాగ చైతన్యతో మాత్రం ఎప్పుడూ చాలా దగ్గరగానే ఉంటుంది. ఇటు మన నాగ చైతన్య కూడా తన తల్లి లక్ష్nagachaithanya mother lakshmi;venkatesh;naga chaitanya;nagarjuna akkineni;lakshmi;naga;nageshwara rao akkineni;samantha;sharath;vijayaraghavan;singapore;naga aswin;marriage;interview;director;wife;lakshmi devi;hero;daggubati venkateswara rao;yuva;chaitanya 1;sharrath marar1నాగార్జున మొదటి భార్య లక్ష్మీ కి నాగ చైతన్యతో పాటు ఇంకొక కొడుకు ఉన్నాడన్న సంగతి మీకు తెలుసా..??నాగార్జున మొదటి భార్య లక్ష్మీ కి నాగ చైతన్యతో పాటు ఇంకొక కొడుకు ఉన్నాడన్న సంగతి మీకు తెలుసా..??nagachaithanya mother lakshmi;venkatesh;naga chaitanya;nagarjuna akkineni;lakshmi;naga;nageshwara rao akkineni;samantha;sharath;vijayaraghavan;singapore;naga aswin;marriage;interview;director;wife;lakshmi devi;hero;daggubati venkateswara rao;yuva;chaitanya 1;sharrath marar1Fri, 18 Dec 2020 17:00:00 GMTఅక్కినేని, దగ్గుబాటి కుటుంబాల మధ్య ఉన్న సంబంధం గురించి అందరికీ తెలిసిందే. అక్కినేని హీరో నాగార్జున.. దగ్గుపాటి లక్ష్మీ ని మొదటి వివాహం చేసుకున్నాడు. వీళ్లిద్దరికి కలిగిన సంతానమే మన యువ హీరో నాగ చైతన్య. అయితే కొన్నాళ్ల తర్వాత నాగార్జున.. తన మొదటి భార్య అయిన లక్ష్మీ కి విడాకులు ఇచ్చి.. మరో సినీ నటి అయిన అమలను రెండవ వివాహం చేసుకున్నాడు. అయితే నాగార్జున నుంచి విడిపోయినప్పటికీ తన కొడుకు నాగ చైతన్యతో మాత్రం ఎప్పుడూ చాలా దగ్గరగానే ఉంటుంది. ఇటు మన నాగ చైతన్య కూడా తన తల్లి లక్ష్మీ తోనూ ఎంతో క్లోజ్ గానే ఉంటాడు. అంతే కాకుండా లక్ష్మి, నాగ చైతన్య తరచుగా కలుస్తూనే ఉంటారు. నాగ చైతన్య, సమంత పెళ్లికి కూడా లక్ష్మి హాజరయ్యారు.

లక్ష్మి, చెన్నైకి చెందిన శరత్ విజయరాఘవన్ ని పెళ్లి చేసుకున్నారు.శరత్ విజయరాఘవన్ సుందరం మోటార్స్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీళ్ళకి ఒక కొడుకు ఉన్నారు. కొంత కాలం క్రితం నాగ చైతన్య, సమంత సింగపూర్ కి వెళ్లారు. ఈ ఫోటోలని సమంత సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ ఫోటోలో నాగ చైతన్య సమంత తో పాటు లక్ష్మి, శరత్, ఇంకో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.వారిలో ఒకరు లక్ష్మీ, శరత్ కొడుకు. ఇంకొకరు ఆయన భార్య. లక్ష్మి, శరత్ వాళ్ళ కొడుకు పుట్టినరోజు కోసం సమంత, నాగచైతన్య సింగపూర్ కి వెళ్లారు.

అంతే కాకుండా కొన్ని సంవత్సరాల క్రితం లక్ష్మి, శరత్ కొడుకు పెళ్లి జరిగింది. ఈ పెళ్ళికి నాగచైతన్య హాజరయ్యారు.సమంత లక్ష్మి కూడా చాలా క్లోజ్ గా ఉంటారు. ఒక ఇంటర్వ్యూలో సమంత లక్ష్మి గురించి ఆవిడ చాలా స్ట్రాంగ్ వ్యక్తిత్వం గల వ్యక్తి అని అన్నారు.అంతేకాకుండా  వెంకటేష్ కూతురి వివాహానికి కూడా లక్ష్మి, నాగ చైతన్య, సమంత కలిసే వెళ్లారు. అప్పట్లో వారికి సంబంధించిన ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో ఎంతో వైరల్ అయ్యాయి.ఇంకా చెప్పాలంటే మన నాగ్ చైతన్య కూడా దగ్గుబాటి కుటుంబంతో చాలా క్లోజ్ గా ఉంటాడు...!!


కరోనా టీకా విషయంలో.. కేంద్రం తాజా ప్రకటన

బాసూ ఏంటిది.. బ్యాటింగ్ ఎలాగో రాదు.. క్యాచ్ పట్టడం కూడా రాదా..?

ఆశపడిన టెక్కీ.. నగ్నంగా వీడియో కాల్.. కానీ చివరి లో ఊహించని ట్విస్ట్..?

కైలాస దేశానికి ఫ్రీ ఛార్టెడ్ ఫ్లయిట్..

బ్రేకింగ్: ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు

నేను రాజీనామా చేసేస్తా: గద్దె రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు

దూసుకొస్తున్న మరో ప్రాణాంతకమైన వ్యాధి.. ప్రజలు అప్రమత్తంగా కండి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>