Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ntr9c93eec9-9e2b-4b5e-920e-fc138df72aaf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ntr9c93eec9-9e2b-4b5e-920e-fc138df72aaf-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో హీరోలకు సరైన కథ దొరకకనో, లేదా వారి టాలెంట్ కు తగ్గ కాన్సెప్ట్ రాకనో కాని చాలా మంది స్టార్స్ లల్లో దాగున్న అసలైన ప్రతిభ బయటకు రాదు. అవకాశం వస్తే ఇగ చూడు నా సామిరంగా వారు చేసేది రచ్చ రచ్చే. అలాంటి మంచి అవకాశమే వచ్చింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు. ఇంకేముంది తన ప్రతిభనంతా బయటపెట్టేస్తున్నాడు ఆ యమదొంగ. తన నట విశ్వరూపాన్ని చూపిస్తూ అందరి చేత వాహ్ వా అనిపించుకుంటున్నాడు యంగ్ టైగర్. ఎన్నోళ్లో వేచియున్నఈ తరుణానికి స్వస్తి పలికినట్టు ఆనందపడుతున్నాడు ఎన్టీఆర్. అందుకే ఇన్నాళ్లు రాని అవకాశాన్ని ntr;view;ntr;rajamouli;rrr movie;cinema;telugu;director;nandamuri taraka rama rao;raccha;chitramరికార్డులు కొల్లగొట్టిన కొమురం భీం..రికార్డులు కొల్లగొట్టిన కొమురం భీం..ntr;view;ntr;rajamouli;rrr movie;cinema;telugu;director;nandamuri taraka rama rao;raccha;chitramFri, 18 Dec 2020 15:55:00 GMTసినీ ఇండస్ట్రీలో హీరోలకు సరైన కథ దొరకకనో, లేదా వారి టాలెంట్ కు తగ్గ కాన్సెప్ట్ రాకనో కాని చాలా మంది స్టార్స్ లల్లో దాగున్న అసలైన ప్రతిభ బయటకు రాదు. అవకాశం వస్తే ఇగ చూడు నా సామిరంగా వారు చేసేది రచ్చ రచ్చే. అలాంటి మంచి అవకాశమే వచ్చింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు. ఇంకేముంది తన ప్రతిభనంతా బయటపెట్టేస్తున్నాడు ఆ యమదొంగ. తన నట విశ్వరూపాన్ని చూపిస్తూ అందరి చేత వాహ్ వా అనిపించుకుంటున్నాడు యంగ్ టైగర్. ఎన్నోళ్లో వేచియున్నఈ తరుణానికి స్వస్తి పలికినట్టు ఆనందపడుతున్నాడు ఎన్టీఆర్. అందుకే ఇన్నాళ్లు రాని అవకాశాన్ని ఇప్పుడు చూపెడుతూ అందరినీ ఆశ్యర్యపరుస్తున్నాడు.
తన నట విశ్వరూపాన్ని చూపెట్టడానికి ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి జత కావడం విశేషం. దాంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఇంతకి విషయం ఏమిటంటే ఆర్.ఆర్.ఆర్ టీజర్ పట్ల ఎన్టీఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ పీరియాడిక్ చిత్రంగా తెరకెక్కబోతున్న సంగతి తెలసిందే. ఈ మూవీకి సంబంధించిన క్లిప్పింగ్స్ చూస్తేనే అర్థమవుతోంది సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందనేది. ఇకపోతే ఈ మూవీలో కొమరం భీం గా నటిస్తున్న యంగ్ టైగర్ టీజర్ రికార్డులను కొల్లగొడుతోంది.

తెలుగులో మునుపెన్నడూ లేని రీతిలో వ్యూస్ సంపాదించుకుంది ఈ టీజర్. టీజర్ విడుదలైనప్పటి నుంచి వ్యూస్ లీస్ట్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. కేవలం వ్యూస్ తో సరిపెట్టుకోకుండా లైక్స్, కామెంట్స్ తో రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే సినిమా రిలీస్ అయిన తర్వాత యంగ్ టైగర్ రేంజ్ ఏవిధంగా ఉండబోతోందో.. కాని ఈ మూవీ ఎన్టీఆర్ నట స్వరూపాన్ని తెలియజేయడానికి ఒక సువర్ణావకాశమనే చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు ఒకలా.. ఇప్పటి నుంచి ఒకలా అనే స్థాయికి ఎదుగుతాడు ఈ యమదొంగ.





సినీ పరిశ్రమకు జగన్ గుడ్ న్యూస్ చెప్తారా...?

కైలాస దేశానికి ఫ్రీ ఛార్టెడ్ ఫ్లయిట్..

బ్రేకింగ్: ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు

నేను రాజీనామా చేసేస్తా: గద్దె రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు

దూసుకొస్తున్న మరో ప్రాణాంతకమైన వ్యాధి.. ప్రజలు అప్రమత్తంగా కండి..?

చిరంజీవితో నటించనన్న రాములమ్మ.. కారణం ఏంటంటే!

చిరంజీవి నటించిన ఆ సినిమా హాలీవుడ్ లో కాపీ కొట్టారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>