SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news1f816c32-2e5d-4c25-8ba5-47117afe0f4a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news1f816c32-2e5d-4c25-8ba5-47117afe0f4a-415x250-IndiaHerald.jpg244 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఎవ్వరూ ఊహించని విధంగా చతికిల పడింది.భారత్ బౌలర్ల ధాటికి బెంబేలెత్తిన ఆసీస్ టిమ్ 191 పరుగులకే ఆలౌట్ అయ్యి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్య పరిచింది. భారత బౌలర్లలో అశ్విన్(4/55), ఉమేశ్‌ యాదవ్‌(3/40) , బుమ్రా (2/52) తో విజృంభించడంతో ఆసీస్ బ్యాట్స్ మెన్ పిట్టల్ల రాలారు ఇక ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లలో స్మిత్(1), హెడ్(7), గ్రీన్(11) వంటి స్టార్లు ఇలా వచ్చి అలా వెళ్లారు.sports news;maya;rani;india;australia;naga aswin;letter;paruguస్పొర్ట్స్ : భారత్ బౌలర్ల ధాటికి ఆసీస్ చిత్తు..191 కె ఆలౌట్ !!స్పొర్ట్స్ : భారత్ బౌలర్ల ధాటికి ఆసీస్ చిత్తు..191 కె ఆలౌట్ !!sports news;maya;rani;india;australia;naga aswin;letter;paruguFri, 18 Dec 2020 18:00:00 GMTభారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ భారత బౌలర్ల ధాటికి 191 పరుగులకే కుప్ప కూలింది.తొలుత మొదటి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మొదటి రోజు 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది.రెండవ రోజు తిరిగి ప్రారంబించిన భారత బ్యాట్స్ మెన్ అశ్విన్,సాహ,ఉమేశ్,షమి లు వెంటవెంటనే వికెట్లు చేజార్చుకొని 244 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యారు.

244 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఎవ్వరూ ఊహించని విధంగా చతికిల పడింది.భారత్ బౌలర్ల ధాటికి బెంబేలెత్తిన ఆసీస్ టిమ్ 191 పరుగులకే ఆలౌట్ అయ్యి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్య పరిచింది. భారత బౌలర్లలో అశ్విన్(4/55), ఉమేశ్‌ యాదవ్‌(3/40) , బుమ్రా (2/52) తో విజృంభించడంతో ఆసీస్ బ్యాట్స్ మెన్ పిట్టల్ల రాలారు ఇక ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లలో స్మిత్(1), హెడ్(7), గ్రీన్(11) వంటి స్టార్లు ఇలా వచ్చి అలా వెళ్లారు.

ఇక లబుషేన్ 47 పరుగులతో రాణించగా కెప్టెన్ టిమ్ పైన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి 73 పరుగులు సాధించాడు. రెండో రోజు మూడో సెషన్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్‌ కావడంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. పృధ్వీ షా,మాయంక్ అగర్వాల్ బ్యాటింగ్ కు దిగగా పృధ్వీ షా మరొకసారి నిరాశ పరిచాడు. 4 పరుగులు మాత్రమే చేసిన షా కమిన్స్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. మయాంక్‌ అగర్వాల్‌ (3), నైట్‌ వాచ్‌మన్‌గా వచ్చిన బుమ్రా క్రీజులో ఉన్నారు. భారత్‌ ప్రస్తుతం 60 పరుగుల ఆదిక్యంలో కొనసాగుతోంది.


ఫోటో టాక్ : వావ్.. తండ్రీ, కూతురు సేమ్ టూ సేమ్..!!

బాసూ ఏంటిది.. బ్యాటింగ్ ఎలాగో రాదు.. క్యాచ్ పట్టడం కూడా రాదా..?

ఆశపడిన టెక్కీ.. నగ్నంగా వీడియో కాల్.. కానీ చివరి లో ఊహించని ట్విస్ట్..?

కైలాస దేశానికి ఫ్రీ ఛార్టెడ్ ఫ్లయిట్..

బ్రేకింగ్: ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు

నేను రాజీనామా చేసేస్తా: గద్దె రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు

దూసుకొస్తున్న మరో ప్రాణాంతకమైన వ్యాధి.. ప్రజలు అప్రమత్తంగా కండి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>