PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trsdaf955a6-d033-409c-8478-6cd75727ca91-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trsdaf955a6-d033-409c-8478-6cd75727ca91-415x250-IndiaHerald.jpgఒక్క ఓటమి, ఒక్క ఎన్నికలో వెనుకబాటు తనం తెలంగాణ లో కేసీఆర్ పరిస్థితి, పార్టీ పరిస్థితి కొంత అయోమయం చేసింది దుబ్బాక లో ఓటమి, గ్రేటర్ ఎన్నికల్లో అనుకున్న సీట్లు రాకపోవడంతో టీ ఆర్ ఎస్ కి ఇప్పుడు పరిస్థితి పూర్తి ప్రతికూలంగా మారిపోయింది. బీజేపీ పార్టీ కి కొంత బలం పుంజుకుందో లేదో కానీ గెలిచేసినంత ఫీల్ అయితే వారిలో వుంది.. నిజానికి తెరాస ప్రజల తిరుగుబాటు తో ఇప్పుడు ఏం చేయాలో తెలీని పరిస్థితి ఏర్పడింది.. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రజలు వ్యతిరేకమవడం వారిని కలవర పెడుతున్నా ముందు ముందే ఎలాంటి కార్యకలాపాలtrs;view;kcr;amala akkineni;raaga;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;master;party;mantraటీ ఆర్ ఎస్ మాస్టర్ ప్లాన్.. బీజేపీ కార్పొరేటర్లను లాగేందుకు..?టీ ఆర్ ఎస్ మాస్టర్ ప్లాన్.. బీజేపీ కార్పొరేటర్లను లాగేందుకు..?trs;view;kcr;amala akkineni;raaga;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;master;party;mantraFri, 18 Dec 2020 21:00:00 GMTతెలంగాణ లో కేసీఆర్ పరిస్థితి, పార్టీ పరిస్థితి కొంత అయోమయం చేసింది దుబ్బాక లో ఓటమి, గ్రేటర్ ఎన్నికల్లో అనుకున్న సీట్లు రాకపోవడంతో టీ ఆర్ ఎస్ కి ఇప్పుడు పరిస్థితి పూర్తి ప్రతికూలంగా మారిపోయింది. బీజేపీ పార్టీ కి కొంత బలం పుంజుకుందో లేదో కానీ గెలిచేసినంత ఫీల్ అయితే వారిలో వుంది.. నిజానికి తెరాస  ప్రజల తిరుగుబాటు తో ఇప్పుడు ఏం చేయాలో తెలీని పరిస్థితి ఏర్పడింది.. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రజలు వ్యతిరేకమవడం వారిని కలవర పెడుతున్నా ముందు ముందే ఎలాంటి కార్యకలాపాలు చేయాలో చూసుకుంటున్నారు.  

ఎప్పుడైనా ఏకపక్షంగా గెలిచి అధికారంలోకి రావడం కేసీఆర్ స్పెషల్.. కానీ ఇప్పుడు గ్రేటర్ లో హాంగ్ ఏర్పడింది.. ఏ పార్టీ కి మేజిక్ ఫిగర్ సీట్లు రాకపోవడంతో ఈ హాంగ్ ఏర్పడగా టీ ఆర్ ఎస్ మేయర్ పీఠం ఎక్కడానికి ఎంఐఎం ఖచ్చితంగా సహాయపడాల్సిన పరిస్థితి వచ్చింది. టీ ఆర్ ఎస్ 55 సీట్లు రాగ,బీజేపీ కి 49 , ఎంఐఎం కి 44 , కాంగ్రెస్ కు రెండు స్థానాలు వచ్చాయి.. అయితే ఇక్కడే కేసీఆర్ తన మాస్టర్ మైండ్ కి పదును పెడుతున్నారు. గతంలోలా ప్రతిపక్షాలు బలంగా లేకపోయినా ఎక్కడ బలపడి తనను వీక్ చేస్తాయో అన్న భయం అయితే వుంది. అందుకే ఆకర్షణ మంత్రం వేస్తున్నారు.

టీ ఆర్ ఎస్ కు ఎంఐఎం మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నా తీసుకోవడానికి టీఆర్ఎస్ రెడీగా లేదు. దీంతో ప్లాన్ బీ అమలు చేసే వ్యూహంలో టీఆర్ఎస్ ఉంది. కేసీఆర్ ఇదే అంశంపై ఫామ్‌హౌస్‌లో వ్యూహరచన చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. భారతీయ జనతా పార్టీకి.. ఎందుకో కానీ.. తమ కార్పొరేటర్లపై టీఆర్ఎస్ కన్ను పడిందని అనుమానిస్తున్నారు. బీజేపీ తరపున గెలిచిన కొంత మందిలో ఇతర పార్టీల నుంచి వచ్చిన రెబల్ నేతలు ఉన్నారు. సొంత పార్టీలో ప్రాధాన్యం దక్కపోవడంతో వారు బీజేపీ టిక్కెట్ పై పోటీ చేసి గెలిచారు. వారిని ఆకర్షించడం ఈజీ. టీఆర్ఎస్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందన్న అనుమానం బీజేపీలో ప్రారంభమయింది. ఇదే జరిగితే బీజేపీ కి గడ్డుకాలమే.


బిగ్ బాస్ 4 : గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ ను అలా ఫిక్స్ చేసిన నాగ్..

రజినికాంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. 2018 కేసులో..

వైష్ణవ్ తేజ్ తేజ్ సినిమా OTT కే ఖాయం..?

సినీ ఇండస్ట్రీకి బ్లాక్ మార్క్ రాసిన ఇయర్ ?

కాంగ్రెస్ వైపు ఫుల్ ఫోకస్...రేపు ఏం జరగనుంది...?

నిమ్మగడ్డ, సుజనాకు రాజకీయాలే కావాలి: ఏపీ మంత్రి

సర్కార్ వారి పాటలు ఓరేంజ్ లో బాదేస్తాడట..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>