PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr4bef0fd2-36c6-419a-8de5-7bddb593b347-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr4bef0fd2-36c6-419a-8de5-7bddb593b347-415x250-IndiaHerald.jpgదేశంలో చాలా రాష్ట్రాలు ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల మీద చాలా ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే సంక్షేమ కార్యక్రమాలు ఎంత వరకు రాజకీయ పార్టీలకు సహకరిస్తాయి ఏంటి అనేది తెలియని పరిస్థితి. సంక్షేమ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ లో సీఎం వైఎస్ జగన్ అదే విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ భారీగా అమలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు ఫలిస్తుంది ఏమిటనేది తెలియదు. కానీ ఇప్పుడు కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రజల్లో కూడా పెద్దగా ఆసక్తి లేదని అంటున్నారు.kcr,trs,ts;kcr;amala akkineni;bhavana;jagan;andhra pradesh;telangana;chief ministerసినీ నటులతో తెలంగాణా ప్రభుత్వం చర్చలు...?సినీ నటులతో తెలంగాణా ప్రభుత్వం చర్చలు...?kcr,trs,ts;kcr;amala akkineni;bhavana;jagan;andhra pradesh;telangana;chief ministerFri, 18 Dec 2020 14:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో సీఎం వైఎస్ జగన్ అదే విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ భారీగా అమలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు ఫలిస్తుంది ఏమిటనేది తెలియదు. కానీ ఇప్పుడు కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రజల్లో కూడా పెద్దగా ఆసక్తి లేదని అంటున్నారు.

ముఖ్యంగా ప్రజలను సంక్షేమ కార్యక్రమాల రూపంలో కొనుగోలు చేస్తున్నారు అనే భావన చాలా మందిలో బలపడుతుంది. అందుకే ఇప్పుడు ఈ విషయంలో ప్రచారం చేసుకునే అంశాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంది. తెలంగాణ లో సీఎం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాల ప్రచారం విషయంలో దూకుడు గానే ఉన్నా సరే క్షేత్రస్థాయిలో వెళ్లడం లేదు అనే భావన ఉంది. ముఖ్యంగా జిల్లాలలో సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేసుకోలేక పోతున్నారని కేవలం హైదరాబాదులో మాత్రం సంక్షేమ కార్యక్రమాల ప్రచారం అనేది పెద్ద ఎత్తున ఉంది అని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇదేవిధంగా పరిస్థితి ఉంటే భవిష్యత్తులో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అనే మాట వాస్తవం. రాజకీయంగా కాస్త తెలంగాణలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సీఎం కేసీఆర్ జిల్లాల మీద ఫోకస్ పెట్టే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. జిల్లాలో ప్రచారం చేసుకోవడానికి కొన్ని కొన్ని కార్యక్రమాలను రూపొందించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం సినీ నటులను కూడా వాడుకునే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది అని అంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే కొంతమంది సినీ నటులతొ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపిందని కూడా సమాచారం. త్వరలోనే షూటింగ్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తోంది.


డేగ కన్నేసిన కేంద్ర ప్రభుత్వం..!

చిరంజీవి నటించిన ఆ సినిమా హాలీవుడ్ లో కాపీ కొట్టారా..?

సొంత పార్టీ కార్యకర్తల భూములనే కబ్జా చేసిన వైసీపీ నేత..

మన స్టార్ హీరోస్ ఎంత మంది ముసలి పాత్రలు చేసారో తెలుసా..?

వరుస మల్టీస్టారర్ లో మెగా పవర్ స్టార్

దిల్ రాజు పార్టీ లో మెరిసిన టాలీవుడ్ ప్రముఖులు

అవేంజర్స్ దర్శకుల సినిమాలో ధనుష్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>