Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmi-gauthama1346414-e8f6-4b58-be0c-035578b507f1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmi-gauthama1346414-e8f6-4b58-be0c-035578b507f1-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ యాంకర్ అనసూయకు ఏమాత్రం తక్కువ కాదని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటుంది రష్మి గౌతం. జబర్దస్త్ లో అనసూయ ఇచ్చిన ఓ ఆరు నెలల గ్యాప్ లో రష్మి కూడా అక్కడ సెటిల్ అయ్యింది. ఓ విధంగా రష్మి నిలదొక్కుకునేలా చేసింది జబర్దస్త్ షో అనే చెప్పొచ్చు. ఆ షోలో అందాలతో అలరిస్తూ సిల్వర్ స్క్రీన్ ఛాన్సులు కూడా అందుకుంది.rashmi-gautham;anasuya bharadwaj;jabardasth;letter;silver screen;guntur talkies;anasuya 1;raccha;redచుట్టూ చీకటి.. ఓరచూపులతో రష్మి అలా..!చుట్టూ చీకటి.. ఓరచూపులతో రష్మి అలా..!rashmi-gautham;anasuya bharadwaj;jabardasth;letter;silver screen;guntur talkies;anasuya 1;raccha;redFri, 18 Dec 2020 17:00:00 GMTజబర్దస్త్ యాంకర్ అనసూయకు ఏమాత్రం తక్కువ కాదని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటుంది రష్మి గౌతం. జబర్దస్త్ లో అనసూయ ఇచ్చిన ఓ ఆరు నెలల గ్యాప్ లో రష్మి కూడా అక్కడ సెటిల్ అయ్యింది. ఓ విధంగా రష్మి నిలదొక్కుకునేలా చేసింది జబర్దస్త్ షో అనే చెప్పొచ్చు. ఆ షోలో అందాలతో అలరిస్తూ సిల్వర్ స్క్రీన్ ఛాన్సులు కూడా అందుకుంది.

అయితే అనసూయలా సెలెక్టెడ్ సినిమాలు కాకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని చేస్తూ వస్తుంది రష్మి. ముఖ్యంగా వెండితెర మీద బోల్డ్ ఇమేజ్ కోసం బాగానే ప్రయత్నిస్తుంది. గుంటూర్ టాకీస్ సినిమాలో రష్మి చేసిన హాట్ షోకి ఫ్యాన్ బేస్ మరింత పెరిగిందని చెప్పొచ్చు. సినిమాలు, రియాలిటీ షోలే కాదు ఫోటో షూట్ తో పాటుగా రష్మి రచ్చ చేస్తుంది. లేటెస్ట్ గా రష్మి చుట్టూ చీకటి ఫోకస్ అంతా తన మీద పడేలా లైటింగ్.. రెడ్ కలర్ డ్రెస్ లో ఓర చూపులతో యువత హృదయాలను గిలిగింతలు పెడుతుంది.

షోలో తన గ్లామర్ తో అలరిస్తున్న అమ్మడు ఫోటో షూట్ తో మాత్రం రెచ్చిపోతుందని చెప్పొచ్చు. రష్మి రెడ్ కాస్టూం లుక్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సరైన ఛాన్స్ రావాలే కాని ఓ ఊపు ఊపేస్తుంది అనిపించేలా రష్మి అందం ఉంది. మరి ఇలానే సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ లతో రష్మి హంగామా మరింకొన్నాళ్లు కొనసాగేలా ఉంది.




తల్లి ఎదుటే కొడుకు ఊపిరి ఆగింది..

బాసూ ఏంటిది.. బ్యాటింగ్ ఎలాగో రాదు.. క్యాచ్ పట్టడం కూడా రాదా..?

ఆశపడిన టెక్కీ.. నగ్నంగా వీడియో కాల్.. కానీ చివరి లో ఊహించని ట్విస్ట్..?

కైలాస దేశానికి ఫ్రీ ఛార్టెడ్ ఫ్లయిట్..

బ్రేకింగ్: ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు

నేను రాజీనామా చేసేస్తా: గద్దె రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు

దూసుకొస్తున్న మరో ప్రాణాంతకమైన వ్యాధి.. ప్రజలు అప్రమత్తంగా కండి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>