PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda26563d25-2922-49a7-91e4-7b329dfed9ac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda26563d25-2922-49a7-91e4-7b329dfed9ac-415x250-IndiaHerald.jpgజగన్ రాష్ట్రంలో మొత్త రెండు ప్రతాపక్షాలతో పోరాడుతున్న సంగతి తెలిసిందే.. అయితే అది ఒకటి టీడీపీ అయితే రెండో బీజేపీ కాదు.. నిమ్మగడ్డ.. నిజమే రాష్ట్రంలో ఓ ప్రతిపక్ష పార్టీ లా తయారయ్యాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్.. స్థానిక ఎన్నికల నిర్వహణకు అయన ఎంతో హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే.. ఓ వైపు కరోనా ఇంతలా విజృంభిస్తున్న ఆయనకు ఎందుకు స్పృహ ఉండట్లేదు అని అధికార పార్టీ వైసీపీ అంటుంటే విపక్షాలు మాత్రం ఎన్నికల నిర్వహణలో నిమ్మగడ్డ కు సపోర్ట్ చేస్తున్నాయి. nimmagadda;bharatiya janata party;jagan;andhra pradesh;high court;panchayati;court;tdp;local language;ycp;u turn;march;chief commissioner of elections;partyచంద్రబాబు తరహాలోనే నిమ్మగడ్డ యూ టర్న్..?చంద్రబాబు తరహాలోనే నిమ్మగడ్డ యూ టర్న్..?nimmagadda;bharatiya janata party;jagan;andhra pradesh;high court;panchayati;court;tdp;local language;ycp;u turn;march;chief commissioner of elections;partyFri, 18 Dec 2020 23:00:00 GMTజగన్ రాష్ట్రంలో మొత్త రెండు ప్రతాపక్షాలతో పోరాడుతున్న సంగతి తెలిసిందే.. అయితే అది ఒకటి టీడీపీ అయితే రెండో బీజేపీ కాదు.. నిమ్మగడ్డ.. నిజమే రాష్ట్రంలో ఓ ప్రతిపక్ష పార్టీ లా తయారయ్యాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్..  స్థానిక ఎన్నికల నిర్వహణకు అయన ఎంతో హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే.. ఓ వైపు కరోనా ఇంతలా విజృంభిస్తున్న ఆయనకు ఎందుకు స్పృహ ఉండట్లేదు అని అధికార పార్టీ వైసీపీ అంటుంటే విపక్షాలు మాత్రం ఎన్నికల నిర్వహణలో నిమ్మగడ్డ కు సపోర్ట్ చేస్తున్నాయి.

కరోనాతో ఏం అయ్యేది లేదు ఎన్నికలు నిర్వహించాలని పొరుగు రాష్ట్రంలో ఉండి నేతలు అంటున్నారు.. నిజానికి ఏపీ లో ఉంటే వారికీ పరిస్థితి అర్థమైవుండేది..ఇక  నిమ్మగడ్డ  టీడీపీ తానా అంటే తందానా అంటూ వైసీపీ ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు.. ఒకప్పుడు కరోనా ఉందని వాయిదా వేసిన నిమ్మగడ్డ అదే కరోనా వేల సంఖ్యలో ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం పెద్ద వివాదమవుతుంది. మరికొన్ని రోజుల్లో అయన పదవీ కాలం ముగియనుండటంతో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎన్నికలు నిర్వహించి అధికార పార్టీ గెలవనీయకుండా చేయాలన్నది అయన ఆలోచన.. కానీ ప్రభుత్వం ఆలోచన వేరే వుంది

దీంతో యూ టర్న్‌ తీసుకునే వారి జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కూడా చేరిపోయారు. పంచాయతీ ఎన్నికలపై తాజాగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఓ అఫిడవిట్‌ దాఖలు చేశారు. అందులో పేర్కొన్న అంశాలతో ఆయన యూ టర్న్‌ తీసుకున్నారని ప్రజలందరికీ అర్థమయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు కరోనా అడ్డంకి కాదంటూ రమేష్‌కుమార్‌ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కేవలం 9 నెలలలో నిమ్మగడ్డ కరోనాపై తన స్టాండ్‌ను మార్చుకోవడం విశేషం. మార్చి 15వ తేదీన నామినేషన్‌ దశ దాటి సాగుతున్న స్థానిక ఎన్నికల ప్రక్రియను అప్పటి ఏపీలో లేని కరోనా వైరస్‌ను సాకుగా చూపి వాయిదా వేశారు. దాని ఫలితం కరోనా సమయంలో రాష్ట్ర ప్రజలు అనుభవించారు. ఇప్పుడు నిమ్మగడ్డ దాని ఫలితం చవిచూస్తున్నారు. పదవి పోగొట్టుకుని కోర్టులకు వెళ్లాల్సి వచ్చింది. రాజకీయ పార్టీల నేతలో రహస్య మంతనాలు జరిపి రాజ్యంగబద్ధమైన పదవి విశ్వసనీయతను ఫణంగా పెట్టాల్సిన పరిస్థితిని నిమ్మగడ్డ ఎదుర్కొన్నారు.


అబ్బో..... అప్పుడే ఆ సినిమా కోసం అన్ని సిద్ధం చేస్తున్నారట ......??

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!

‘ఆర్‌ఆర్‌ఆర్’ మరో రికార్డ్!

లెస్బియన్‌గా హీట్ పెంచిన తెలుగమ్మాయి.. దేశం మొత్తం ఇదే హాట్ టాపిక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>