HealthNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/drinking-waterad1fdefc-731f-4b32-aaae-367c8e1fbaf5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/drinking-waterad1fdefc-731f-4b32-aaae-367c8e1fbaf5-415x250-IndiaHerald.jpgవెయిట్ లాస్ గోల్స్ ను అఛీవ్ చేయడానికి మంచినీళ్లు తాగే అలవాటు కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. బాడీ టెంపరేచర్ ను రెగ్యులేట్ చేయడం దగ్గర నుంచి హైడ్రేటెడ్ గా ఉంచడం వరకు అలాగే శరీరమంతటికీ ఆక్సిజన్ ను సప్లై చేయడానికి, డైజెషన్ ను ఇంప్రూవ్ చేయడానికి నీళ్లు చాలా అవసరం. drinking water;tara;oxygen;dehydrationవెయిట్ లాస్ కోసం మంచినీళ్లు ఎప్పుడెప్పుడు తాగాలో తెలుసా...?వెయిట్ లాస్ కోసం మంచినీళ్లు ఎప్పుడెప్పుడు తాగాలో తెలుసా...?drinking water;tara;oxygen;dehydrationFri, 18 Dec 2020 17:00:00 GMTఆక్సిజన్ ను సప్లై చేయడానికి, డైజెషన్ ను ఇంప్రూవ్ చేయడానికి నీళ్లు చాలా అవసరం.

ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం రెండు లీటర్ల నీటిని తీసుకోవాలి. అలాగే, కొన్ని నిర్ధిష్ట సమయాల్లో నీటిని తీసుకోవడం ద్వారా కూడా వెయిట్ లాస్ గోల్ ను సులభంగా రీచ్ అవవచ్చు.

1. ఆకలి వేసినప్పుడు:

చాలా సందర్భాల్లో దాహాన్ని ఆకలిగా పొరబడటం జరుగుతుంది. డీహైడ్రేషన్ అనేది కూడా చిరు ఆకలిని తెప్పిస్తుంది. కాబట్టి, తరచూ ఆకలిగా అనిపిస్తే కాస్త నీళ్లు తాగి చూడండి.

2. నలతగా ఉన్నప్పుడు:

సాధారణంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు గ్లాసుడు మంచినీళ్లు తాగడం కూడా కష్టమే. కానీ, అనారోగ్యంగా ఉన్నప్పుడు మంచినీళ్లు తాగడం ద్వారా శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోతాయి. త్వరగా రికవర్ అవుతారు.  

3. భోజనానికి ముందు:

అతిగా తినే అలవాటును తగ్గించుకోవాలనుకుంటే భోజనానికి కనీసం అరగంట ముందు గ్లాసుడు నీటిని తాగాలి. రోజూ ఒకే సమయంలో భోజనం చేయాలి. దాంతో, మీరు తీసుకునే కేలరీల మోతాదు తగ్గుతుంది. వెయిట్ లాస్ జరుగుతుంది. ఐతే, భోజనం సమయంలో అలాగే భోజనం తరువాత ఎక్కువగా మంచినీళ్లు తాగకూడదని గుర్తుంచుకోండి.

4. పరగడుపునే:

పరగడుపునే మంచినీళ్లు తాగడం వల్ల బౌల్ మూవ్మెంట్ సజావుగా ఉంటుంది. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోతాయి. ఐతే, రూమ్ టెంపరేచర్ లో ఉన్న వాటర్ ని మాత్రమే ఉదయం పూట తీసుకోవాలి.

5. వర్కవుట్ కు ముందు ఆ తరువాత:

వరకవుట్ కు ముందు అలాగే ఆ తరువాత మంచినీళ్లను తాగడం వల్ల మీకు ఎనర్జీ లభించడంతో పాటు శరీరం కూడా హైడ్రేటెడ్ గా ఉంటుంది. శరీరంలోని ఫ్లూయిడ్ బాలన్స్ ను మెయింటెయిన్ చేయడం కోసం వర్కవుట్ కు ముందు అలాగే ఆ తరువాత నీళ్లు తాగడం ముఖ్యం.

ఇలా సమయానుసారంగా నీళ్లను తాగితే వెయిట్ లాస్ అనేది హెల్తీగా జరుగుతుంది.


తల్లి ఎదుటే కొడుకు ఊపిరి ఆగింది..

బాసూ ఏంటిది.. బ్యాటింగ్ ఎలాగో రాదు.. క్యాచ్ పట్టడం కూడా రాదా..?

ఆశపడిన టెక్కీ.. నగ్నంగా వీడియో కాల్.. కానీ చివరి లో ఊహించని ట్విస్ట్..?

కైలాస దేశానికి ఫ్రీ ఛార్టెడ్ ఫ్లయిట్..

బ్రేకింగ్: ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు

నేను రాజీనామా చేసేస్తా: గద్దె రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు

దూసుకొస్తున్న మరో ప్రాణాంతకమైన వ్యాధి.. ప్రజలు అప్రమత్తంగా కండి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>