PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-ramesh-kumar92dddfef-70ef-4578-9f8d-310e6733bdeb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-ramesh-kumar92dddfef-70ef-4578-9f8d-310e6733bdeb-415x250-IndiaHerald.jpgఅమరావతి రాజధాని గా తెలుగుదేశం 18 మంది ఎమ్యెల్యే లతో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి అని మంత్రి కొడాలి నాన్నీ సవాల్ చేసారు. చంద్రబాబు ‌రెఫరాండం అంటూ నాటకాలు ఆడవద్దు అని ఆయన ఆరోపించారు. మేం జనరల్ ఎలక్షన్స్ లో గెలిచి వచ్చాం, బై ఎలక్షన్స్ లో కాదు అని ఆయన స్పష్టం చేసారు. రాజీనామా లు‌ చేసి పుట్టిన పార్టీ వైసిపి అని ఆయన స్పష్టం చేసారు. రాజీనామా లు అంటే మాకు భయం లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. గద్దే రామ్మోహన్ కు బుర్ర లేదు అని మండిపడ్డారు. 29 గ్రామాలే ముఖ్యం అనుకుంటున్నాడు అని, మాకు మూడు ప్రాంతాల ప్రజలnimmagadda ramesh kumar;tara;japan;amaravati;andhra pradesh;singapore;రాజీనామా;telugu;capital;court;december;minister;election;letter;tdp;ycp;sujana choudary;partyనిమ్మగడ్డ, సుజనాకు రాజకీయాలే కావాలి: ఏపీ మంత్రినిమ్మగడ్డ, సుజనాకు రాజకీయాలే కావాలి: ఏపీ మంత్రిnimmagadda ramesh kumar;tara;japan;amaravati;andhra pradesh;singapore;రాజీనామా;telugu;capital;court;december;minister;election;letter;tdp;ycp;sujana choudary;partyFri, 18 Dec 2020 20:00:00 GMTఅమరావతి రాజధాని గా తెలుగుదేశం 18 మంది ఎమ్యెల్యే లతో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి అని మంత్రి కొడాలి నాన్నీ సవాల్ చేసారు. చంద్రబాబు ‌రెఫరాండం అంటూ నాటకాలు ఆడవద్దు అని ఆయన ఆరోపించారు. మేం జనరల్  ఎలక్షన్స్ లో గెలిచి వచ్చాం, బై ఎలక్షన్స్ లో కాదు అని ఆయన స్పష్టం చేసారు. రాజీనామా లు‌ చేసి పుట్టిన పార్టీ వైసిపి అని ఆయన స్పష్టం చేసారు. రాజీనామా లు అంటే మాకు భయం లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. గద్దే రామ్మోహన్ కు బుర్ర లేదు అని మండిపడ్డారు.

29 గ్రామాలే ముఖ్యం అనుకుంటున్నాడు అని, మాకు మూడు ప్రాంతాల ప్రజలు ముఖ్యం అని స్పష్టం చేసారు. మరో మంత్రి పెర్ని నానీ మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సవాలు హేతుబద్ధంగా లేదు అని ఆరోపణలు చేసారు. అమరావతి ని సింగపూర్, జపాన్ చేస్తానని చంద్రబాబు చాలా చెప్పారు కానీ ఏమీ చేయలేదు అని మండిపడ్డారు. ఆయన దేనికి సవాలు చేస్తున్నారో  ఎవరికీ తెలియదని ఎద్దేవా చేసారు. నిమ్మగడ్డ ఎవరికి కనిపించకుండా కోర్టుల్లో కేసులు వేస్తున్నారు అని విమర్శలు చేసారు.

కరోన లేనప్పుడు ఎన్నికలు వాయిదా వేశారు అన్నారు. ఇప్పుడు వాక్సిన్ వేసే సమయంలో ఎలా ఎన్నికలు నిర్వహించమని చెబుతారు అని మండిపడ్డారు. మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యం అని ఆయన వ్యాఖ్యలు చేసారు. నిమ్మగడ్డకు సుజనా చౌదరికి, చంద్రబాబు రాజకీయాలు ముఖ్యం అని మండిపడ్డారు. కోవిడ్ వాక్సిన్ డిసెంబర్ 25కు వచ్చే అవకాశం కనిపించటం లేదు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. మరో రెండు వారాల సమయం పడుతుందని సమాచారం అని అన్నారు. కాగా ఏపీ తెలంగాణా ప్రభుత్వాలు ఇప్పుడు ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.


ప్రశాంత్ నీల్ తో మహేష్.. డీప్ డిస్కషన్స్..!

వైష్ణవ్ తేజ్ తేజ్ సినిమా OTT కే ఖాయం..?

సినీ ఇండస్ట్రీకి బ్లాక్ మార్క్ రాసిన ఇయర్ ?

కాంగ్రెస్ వైపు ఫుల్ ఫోకస్...రేపు ఏం జరగనుంది...?

సర్కార్ వారి పాటలు ఓరేంజ్ లో బాదేస్తాడట..?

ఏజ్ బార్ హీరోల మీద హాట్ కామెంట్స్...తట్టుకోలేరూ ?

ప్రధాని భాగోతం ఇదా ? గుట్టు బయటపెట్టిన రాధా చరణ్ దాస్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>