PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఆంధ్ర ప్రదేశ్లో రాజ్యాంగ సంక్షోభం అంశంపై విచారణలపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం జరిగింది.. ఈ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలను నిలిపివేయడం జరిగింది. రాష్ట్రంలో ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందా? లేదా? అనే విషయం పై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించడం జరిగింది .. హైకోర్టు ఆదేశాలు, విచారణను సుప్రీం కోర్టు తప్పుబట్టింది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాandhra-pradesh;india;jagan;andhra pradesh;high court;police;capital;court;mla;letter;supreme court;tenaliఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరటనిచ్చిన సుప్రీం కోర్టు...ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరటనిచ్చిన సుప్రీం కోర్టు...andhra-pradesh;india;jagan;andhra pradesh;high court;police;capital;court;mla;letter;supreme court;tenaliFri, 18 Dec 2020 16:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... జగన్ ప్రభుత్వానికి  సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఆంధ్ర ప్రదేశ్లో రాజ్యాంగ సంక్షోభం అంశంపై విచారణలపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం జరిగింది.. ఈ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు  ఆదేశాలను నిలిపివేయడం జరిగింది. రాష్ట్రంలో ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందా? లేదా? అనే విషయం పై ఆంధ్ర ప్రదేశ్  హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించడం జరిగింది .. హైకోర్టు ఆదేశాలు, విచారణను సుప్రీం కోర్టు  తప్పుబట్టింది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం ముఖ్యమైన కామెంట్స్  చేసింది.

హైకోర్టు ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయని.. జడ్జి అలా ఎందుకు అన్నారో అర్ధం కావడం లేదన్నారు.. వ్యవస్థ ఏమీ కుప్పకూలలేదు కదా అన్నారు. హైకోర్టు కామెంట్లు  కలవరపరిచేలా ఉన్నాయన్నారు.ఇక తరువాతి విచారణ ఎండాకాలం  సెలవుల తరువాతకు వాయిదా వేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్  లో పోలీసులు చట్ట ఉల్లంఘనలపై హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు దాఖలవ్వడం జరిగింది. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిని పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ వేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా తేలుస్తామని అక్టోబరు 1న హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.. దీనికి సవాలుగా ..జగన్  ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం జరిగింది.

శుక్రవారం దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ ఎస్‌ బోబ్డే ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై అదేవిధంగా  కొనసాగించాలని సూచించడం జరిగింది. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


సినీ పరిశ్రమకు జగన్ గుడ్ న్యూస్ చెప్తారా...?

కైలాస దేశానికి ఫ్రీ ఛార్టెడ్ ఫ్లయిట్..

బ్రేకింగ్: ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు

నేను రాజీనామా చేసేస్తా: గద్దె రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు

దూసుకొస్తున్న మరో ప్రాణాంతకమైన వ్యాధి.. ప్రజలు అప్రమత్తంగా కండి..?

చిరంజీవితో నటించనన్న రాములమ్మ.. కారణం ఏంటంటే!

చిరంజీవి నటించిన ఆ సినిమా హాలీవుడ్ లో కాపీ కొట్టారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>