MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ravitejaa467da1a-3095-4de3-bf1d-0eb104da2707-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ravitejaa467da1a-3095-4de3-bf1d-0eb104da2707-415x250-IndiaHerald.jpgమాస్ రాజా రవితేజ సినిమాలు ఫ్లాప్ అవుతున్నా అయన మార్కెట్ కి అయితే ఏమీ ఢోకా లేనట్లు అయన సినిమాలకు జరుగుతున్న బిజినెస్ లను చూస్తే తెలుస్తుంది. వాస్తవానికి గత కొన్ని సినిమాలుగా ఆయనకు ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్లు లేవు.. అయన సినిమాలు ఒక్కోటి ఫ్లాప్ చేస్తూ అయన మార్కెట్ ను ఇంకా ఇంకా దిగజార్చుతున్నాయి అనుకున్నారు. అయన సినిమాలు దాదాపు ఆరు ఫ్లాప్ అయ్యాయి..అప్పుడెప్పుడో రాజ ది గ్రేట్ సినిమా తో హిట్ అందుకున్న రవితేజ కి ఇప్పటివరకు హిట్ లేదంటే రవితేజ ఎంతలా డౌన్ లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.. raviteja;business;ravi;gopichand;ram gopal varma;shruti haasan;raja;ramesh varma;ravi teja;cinema;producer;hindi;producer1;hero;vegetable market;mass;krackలాక్ డౌన్ రవితేజ కి బాగానే కలిసొచ్చిందిగా..?లాక్ డౌన్ రవితేజ కి బాగానే కలిసొచ్చిందిగా..?raviteja;business;ravi;gopichand;ram gopal varma;shruti haasan;raja;ramesh varma;ravi teja;cinema;producer;hindi;producer1;hero;vegetable market;mass;krackFri, 18 Dec 2020 09:30:00 GMTమాస్ రాజా రవితేజ సినిమాలు ఫ్లాప్ అవుతున్నా అయన మార్కెట్ కి అయితే ఏమీ ఢోకా లేనట్లు అయన సినిమాలకు జరుగుతున్న బిజినెస్ లను చూస్తే తెలుస్తుంది. వాస్తవానికి గత కొన్ని సినిమాలుగా ఆయనకు ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్లు లేవు.. అయన సినిమాలు ఒక్కోటి ఫ్లాప్ చేస్తూ అయన మార్కెట్ ను ఇంకా ఇంకా దిగజార్చుతున్నాయి అనుకున్నారు. అయన సినిమాలు దాదాపు ఆరు  ఫ్లాప్ అయ్యాయి..అప్పుడెప్పుడో రాజ ది గ్రేట్ సినిమా తో హిట్ అందుకున్న రవితేజ కి ఇప్పటివరకు హిట్ లేదంటే రవితేజ ఎంతలా డౌన్ లో ఉన్నాడో  అర్థం చేసుకోవచ్చు..

ఎంతో నమ్మకంతో చేసిన డిస్కో రాజ కూడా ఫ్లాప్ కావడంతో రవితేజ కి ఇప్పుడు హిట్ తప్పకుండా పడాల్సిన పరిస్థితి వచ్చింది..  అందుకే తనకు బలుపు, డాన్ శ్రీను లాంటి హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని తో  క్రాక్ అనే సినిమా చేశాడు.శృతిహాసన్ కథానాయిక గా నటిస్తున్న ఈ సినిమా పై రవితేజ మంచి హోప్స్ పెట్టుకున్నాడు. ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీ మీద హైప్ మాములుగా లేదు. మాస్ మహారాజా వరస డిజాస్టర్ల ప్రభావం క్రాక్ బిజినెస్ మీద పడలేదు. పోటీ పెద్దగా లేకపోతే పండక్కు మంచి వసూళ్లు సాధించే సినిమా గా నిలిచిపోతుంది అంటున్నారు..   ఆమద్య షూటింగ్ పూర్తి చేసి ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని అవన్ని పుకార్లే అని తేలింది. క్రాక్ సినిమా ఖచ్చితంగా థియేటర్లలోనే విడుదల అవుతుందని బల్ల గుద్ది మరీ చెప్పారు. అది కూడా సంక్రాంతికే అని స్పష్టంగా తెలుస్తుంది..

ఇక వరుస డిజాస్టర్స్ కారణంగా పడిపోయిన రవితేజ హిందీ మార్కెట్ లాక్ డౌన్ లో మళ్లీ పుంజుకుందని తెలుస్తోంది. రవితేజ 'క్రాక్' తో పాటు ఆ తరువాత వచ్చే 'ఖిలాడీ' సినిమాలకి ఫ్యాన్సీ రేట్లు ఇచ్చి మరీ హిందీ రైట్స్ కొనుక్కొని వెళ్లిపోయినట్లుగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏదేమైనా లాక్ డౌన్ లో మిగతా వాళ్లకంటే లాభపడ్డ హీరో అంటే రవితేజ నే అని చెప్పుకుంటున్నారు. 'రాక్షసుడు' ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఖిలాడీ' చిత్రాన్ని హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు.


క‌ర‌ణం రాజీనామాకు డిమాండ్‌.. చీరాల‌లో ఏం జ‌రుగుతోంది...!

వారి విజయం కే‌సి‌ఆర్ కు నచ్చడంలేదట..ఎందుకో..??

రెఫరెండం అంటే ఏంటి..? చంద్రబాబే ఎందుకు గెలుస్తారు..?

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>