MoviesVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sredhaf0199514-b784-44a5-a236-a05868617af4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sredhaf0199514-b784-44a5-a236-a05868617af4-415x250-IndiaHerald.jpgశ్రద్ధా శ్రీనాథ్.. జెర్సీ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన బ్యూటీ. ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ పాత్రతో పాటు.. ఓ పిల్లాడికి తల్లిగా మెచ్యూరిటీ కలిగిన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ఆది సాయికుమార్‌తో కలిసి జోడి సినిమా చేస్తే... రిజల్ట్ రివర్స్ అయ్యింది. అందుకే కాస్త గ్యాప్ ఇచ్చిన శ్రద్ధా ఈ ఇయర్ సిద్ధు జొన్నలగడ్డ తో కలిసి కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలో నటించింది. ఈ మూవీ మంచి టాక్‌ తెచ్చుకోవడంతో శ్రద్ధా శ్రీనాథ్ కి వరుస ఆఫర్స్ క్యూ కడతాయనే మాటsredha;beauty;krishna;adinarayanareddy;tollywood;cinema;tamil;jersey;shradda kapoorఈ భామకు నో ఆఫర్లుఈ భామకు నో ఆఫర్లుsredha;beauty;krishna;adinarayanareddy;tollywood;cinema;tamil;jersey;shradda kapoorFri, 18 Dec 2020 08:46:04 GMTఈ భామకు నో ఆఫర్లు


శ్రద్ధా శ్రీనాథ్.. జెర్సీ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన బ్యూటీ. ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ పాత్రతో పాటు.. ఓ పిల్లాడికి తల్లిగా మెచ్యూరిటీ కలిగిన నటనతో  మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ఆది సాయికుమార్‌తో  కలిసి జోడి సినిమా చేస్తే... రిజల్ట్ రివర్స్ అయ్యింది. అందుకే కాస్త గ్యాప్ ఇచ్చిన శ్రద్ధా ఈ ఇయర్ సిద్ధు జొన్నలగడ్డ తో కలిసి కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలో నటించింది. ఈ మూవీ మంచి టాక్‌ తెచ్చుకోవడంతో శ్రద్ధా శ్రీనాథ్ కి వరుస ఆఫర్స్ క్యూ కడతాయనే మాట వినిపించింది. కట్ చేస్తే.. తమిళ, మలయాళ భాషల్లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నా.. శ్రద్ధా శ్రీనాధ్ కి టాలీవుడ్ లో మాత్రం చెప్పుకోదగ్గ అవకాశాలు రావడం లేదు. తన వైపు కన్నెత్తి చూసే హీరోనే కనిపించడం లేదు. 


శ్రద్ధా ప్రస్తుతం తమిళంలో మారా, చక్ర, కలియుగం వంటి మూడు చిత్రాల్లో నటిస్తోంది. అలాగే కన్నడలో గోద్రా, రుద్రప్రయాగ అనే రెండు సినిమాలకు సైన్ చేసింది. వీటితోపాటు ఆరట్టు అనే మలయాళ మూవీలో కూడా శ్రద్ధా బెర్త్ కన్ఫమ్ చేసుకుంది. ఇలా 3 చోట్లా వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రద్ధాకి టాలీవుడ్ నుంచి పెద్ద ఆఫర్ మాత్రం లేదు. కథ డిమాండ్ చేస్తే గ్లామర్ పండించడానికి సై అంటున్నా.. ఎందుకో దర్శకనిర్మాతలు ఈ లేడీ వైపు చూడటం లేదు. టాలీవుడ్ లో ఆఫర్లు కోసం ఎదురు చూస్తోంది.




అనుష్క షాక్ నుంచి ఆ ప్రొడ్యూసర్ త్వరగా తేరుకోగలడా

వారి విజయం కే‌సి‌ఆర్ కు నచ్చడంలేదట..ఎందుకో..??

రెఫరెండం అంటే ఏంటి..? చంద్రబాబే ఎందుకు గెలుస్తారు..?

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>