PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/oxford-vaccine775489cd-3fc2-403a-a9ea-882b0ce4dcbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/oxford-vaccine775489cd-3fc2-403a-a9ea-882b0ce4dcbe-415x250-IndiaHerald.jpgకరోనా టీకాలు రాబోతున్నాయి .. ఇప్పటికే కొంత మంది వ్యక్తులపై వాటిని ప్రయోగించగా వారిపై టీకాలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నారో తెలుసుకొని ఆ తర్వాత ప్రజలకి పంపిణి చేయనున్నారు .. అయితే తాజాగా ఫైజర్ వ్యాక్సిన్ కొంతమందిలో ప్రయోగించగా వారిలో అలెర్జీ లాంటి కొత్తరకం లక్షణాలు బయట పడుతున్నాయి .. దాంతో ఫైజర్ వ్యాక్సిన్ పంపిణి ఆగిపోనుంది .. అయితే కరోనా టీకా పై వస్తున్నా ప్రశ్నలపై ఈరోజు ఆక్స్‌ఫర్డ్ ఒక కీలక ప్రకటన చేసింది ...oxford vaccine;shaktiకరోనా టీకా పై మరో కీలక ప్రకటన చేసిన ఆక్స్‌ఫర్డ్కరోనా టీకా పై మరో కీలక ప్రకటన చేసిన ఆక్స్‌ఫర్డ్oxford vaccine;shaktiFri, 18 Dec 2020 20:09:00 GMTశక్తి భారీగా పెరిగిందని ఆక్స్‌ఫర్డ్ ప్రకటించగా పలు రకాల ప్రశ్నలు ఎదురైయ్యాయి ..  తొలి డోస్ తీసుకున్న వారిలో 90 శాతం మేర ప్రభావితం చేయగా  రెండో డోస్‌లు పొందిన వారిలో 62 శాతం ప్రభావం అయినట్లు  చూపినట్టు ప్రకటించడంతో చాలా మందిలో  గందరగోళం నెలకుంది... రెండో డోసుల రిపోర్టులు వేరుగా చూపెట్టడం తో చాలా మందిలో  ఈ వ్యాక్సిన్ ని వాడాలా వద్దా అని  అనుమానాలు వ్యక్తం అయ్యాయి ..

ఫలితాల నివేదికపై సందేహాలు వ్యక్తం కావడంతో దీనిపై దృష్టిసారించిన ఆక్స్‌ఫర్డ్.. తాజాగా రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను వెల్లడించింది. రెండు డోసుల వేసుకున్నప్పుడు  టీకాతో పోల్చితే, ఒక్క డోసు వేసుకున్నపుడే అధిక సామర్థ్యాన్ని చూపించినట్టు ఆక్స్‌ఫర్డ్  ప్రకటించింది .. అయినప్పటికీ వీటిని ఇంకా ద్రువీకరించలేదని దానికై మేము పనిచేస్తున్నామని ధ్రువీకరించాడు చాలా సమయం పడుతుందని  ఆక్స్‌ఫర్డ్ తెలిపింది ..

తొలిదశ ట్రయల్స్‌లో రెండు డోస్‌ల టీకాను పరీక్షించినట్టు పేర్కొన్న ఆక్స్‌ఫర్డ్..   ఒకే సారి కాకుండా
రెండు సార్లు పూర్తి డోసులతో ,పూర్తి డోసుతో మరియు   సగం డోసుతో ఒకసారి పరీక్షలు జరిపినట్లు ఆక్స్‌ఫర్డ్ తెలిపింది. ఇందులో ఎవరితో కరోనా టీకా మొదటి  డోస్ సరైన ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే  ఆక్స్‌ఫర్డ్ టీకా తయారీ ప్రక్రియలో తప్పు జరిగిపోయిందని, అందువల్లే క్లినికల్ ట్రయల్స్‌లో ప్రాథమిక ఫలితాలు ఆలా వేరుగా వచ్చాయని ..ఆలా రావడం వల్లనే   పలు రకాల ప్రశ్నలకు  దారితీశాయని ఆ  సంస్థ తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది.   


ప్రశాంత్ నీల్ తో మహేష్.. డీప్ డిస్కషన్స్..!

వైష్ణవ్ తేజ్ తేజ్ సినిమా OTT కే ఖాయం..?

సినీ ఇండస్ట్రీకి బ్లాక్ మార్క్ రాసిన ఇయర్ ?

కాంగ్రెస్ వైపు ఫుల్ ఫోకస్...రేపు ఏం జరగనుంది...?

నిమ్మగడ్డ, సుజనాకు రాజకీయాలే కావాలి: ఏపీ మంత్రి

సర్కార్ వారి పాటలు ఓరేంజ్ లో బాదేస్తాడట..?

ఏజ్ బార్ హీరోల మీద హాట్ కామెంట్స్...తట్టుకోలేరూ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>