SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/dhanurmasam-importanced74efbda-a8c9-486f-b499-a88568291fb3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/dhanurmasam-importanced74efbda-a8c9-486f-b499-a88568291fb3-415x250-IndiaHerald.jpgహిందువులు అంటే ఎన్నో ఆచారాల తో మన జీవనశైలి ముడిపడి ఉంటుంది. కాలం ఎంతగా మరి మన జీవనశైలిలో పెనుమార్పులు వస్తున్నాం ఇప్పటికే ఎంతోమంది మన ఆచారాలను పాటిస్తూ... హిందూ ధర్మాలను ఆచరిస్తూనే ఉన్నారు. ప్రతి పండుగకు ముందు పాటించవలసిన కొన్ని ముఖ్యమైన ఆచారాలు ఉంటాయి... అలాగే కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి. ఫలానా పద్ధతిని పాటించాలి అన్న సూచనలు కూడా మన పురాణాలు తెలుపుతున్నాయి. dhanurmasam importance;prithy;tiru;vishnu;marriage;aqua;father;hindus;mahaఆధ్యాత్మికత : పెళ్లి కాని వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది...?ఆధ్యాత్మికత : పెళ్లి కాని వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది...?dhanurmasam importance;prithy;tiru;vishnu;marriage;aqua;father;hindus;mahaFri, 18 Dec 2020 06:00:00 GMT
సాధారణంగా కార్తీక మాసం, శ్రావణ మాసాలలోనే ఎక్కువగా పూజలు పురస్కారాలు జరుగుతుంటాయి. అలాంటి ప్రత్యేకతే ధనుర్మాసం కూడా కలిగి ఉంది అంటూ చెబుతున్నారు వేదపండితులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం... ఈ మాసం మన ఆకాంక్షలను నెరవేర్చే మాసంగా చెబుతున్నారు. ఈ మాసంలో ప్రతిరోజూ ఉదయాన్నే లేచి స్నాన మాచరించి, ఇంటిని శుభ్రపరుచుకుని , దీపారాధన చేయాలి అదే విధంగా సాయంత్రం పూట కూడా ఇలానే పాటించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మీ దేవి, విష్ణుమూర్తి కరుణ కటాక్షాలు లభించడంతో పాటు.. పెళ్లికాని వారు ఈ సమయంలో చేసే వ్రతాల వల్ల వారి కలలన్నీ తీరుతాయని శాస్త్రం చెబుతోంది.

ఈ మాసంలో భక్తిశ్రద్ధలతో వ్రతాలు చేస్తే ఆ శ్రీ మహా విష్ణువు వరాలు కనిపిస్తాడని ప్రసిద్ధి. ఎందుకంటే శ్రీమహావిష్ణువుకు ధనుర్మాసం అంటే ఎంతో ప్రీతి అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ మాసంలో భక్తిశ్రద్ధలతో ఆయన్ని పూజించడం వల్ల ఆ తండ్రి కటాక్షం పొందవచ్చని చెబుతున్నారు. ధనుర్మాసం దేవతలకు కూడా బ్రహ్మ ముహుర్తం లాంటిది అని శాస్త్రం తెలుపుతోంది. ధనుర్మాసం అంటే దివ్యప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ఈ కాలంలో దేవాలయాల్లో ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదాకళ్యాణం ప్రసాదాలు వంటివి నిర్వహిస్తారు. ధనుర్మాసంలో పూజలు, వ్రతాలు, హోమాలు వంటివి చేయడం వలన మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలా ధనుర్మాసం అన్ని రకాల అనువైంది అని మన శాస్త్రం చెబుతోంది. 


చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?

వాళ్ళు ఒప్పుకుంటే.. నేను రాజీనామా చేస్తా.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>