Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/best-scooties-in-india9b7d1354-ffbb-467c-8514-daaa25b6a510-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/best-scooties-in-india9b7d1354-ffbb-467c-8514-daaa25b6a510-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో రకాల కంపెనీలు తమ కస్టమర్లను ఆకర్షించేందుకు ఎంతో వినూత్నమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలా వినూత్నమైన ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తూ తమ కస్టమర్లను కొత్త వాహనాలు కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల పై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది హోండా కంపెనీ. ముఖ్యంగా హోండా యాక్టివా 6జి మోడల్ మీద అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. యాక్టివా 6జి మోడల్ తీసుకోవడం ద్వారా అత్యధికంగాhonda;honda;rbi;redహోండా అదిరిపోయే ఆఫర్.. ఒక్కరూపాయి చెల్లించకుండానే స్కూటీ ఇంటికి..?హోండా అదిరిపోయే ఆఫర్.. ఒక్కరూపాయి చెల్లించకుండానే స్కూటీ ఇంటికి..?honda;honda;rbi;redFri, 18 Dec 2020 16:55:00 GMTహోండా కంపెనీ. ముఖ్యం గా హోండా యాక్టివా 6జి మోడల్ మీద అదిరిపోయే ఆఫర్ అందుబాటు లో ఉంది.



 యాక్టివా 6జి మోడల్ తీసుకోవడం ద్వారా అత్యధికంగా ఐదు వేల రూపాయల వరకు క్యాష్బ్యాక్ పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇలా క్యాష్బ్యాక్ పొందాలి అంటే మాత్రం ఒక నిబంధన ఉంది. హోండా కంపెనీ తో పార్ట్నర్ బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు కలిగి ఉన్నవారు మాత్రమే ఈ ఆఫర్ ద్వారా ఐదు వేల రూపాయలు క్యాష్ బ్యాక్ పొందేందుకు అవకాశం ఉంటుంది. అంతే కాదు ఒక్క రూపాయి కూడా డౌన్ పేమెంట్ కట్టకుండానే.. హోండా యాక్టివా స్కూటర్ను ఇంటికి తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది.



 ప్రస్తుతం ఫ్యామిలీ స్కూటర్ గా హోండా యాక్టివా 6 జి కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. అన్నిరకాల వయస్సుల వారిని కూడా ఇది ఎంతగానో ఆకర్షిస్తుంది.అయితే ప్రస్తుతం బీఎస్-6 ట్రాన్సిషన్ లో భాగంగా ఎన్నో మార్పులు కూడా చేసింది హోండా కంపెనీ. అంతేకాదు హోండా యాక్టివా 6జి  వేరియంట్లలో కూడా వివిధ రకాల ఆఫర్లను అందుబాటులో ఉంచింది. స్టాండర్డ్ మోడల్ ధర  రూ.65892, డీలక్స్ మోడల్ ధర రూ.67,392 (హైదరాబాద్‌లో కొంచెం రూ.100, రూ.200 తేడా ఉంటుంది). యాక్టివా 6జీలో ఆరు కలర్స్ అందుబాటులో ఉన్నాయి. బ్లూ, రెడ్, పసుపు, బ్లాక్, వైట్, గ్రే కలర్స్ లో లభిస్తుంది


తల్లి ఎదుటే కొడుకు ఊపిరి ఆగింది..

బాసూ ఏంటిది.. బ్యాటింగ్ ఎలాగో రాదు.. క్యాచ్ పట్టడం కూడా రాదా..?

ఆశపడిన టెక్కీ.. నగ్నంగా వీడియో కాల్.. కానీ చివరి లో ఊహించని ట్విస్ట్..?

కైలాస దేశానికి ఫ్రీ ఛార్టెడ్ ఫ్లయిట్..

బ్రేకింగ్: ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు

నేను రాజీనామా చేసేస్తా: గద్దె రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు

దూసుకొస్తున్న మరో ప్రాణాంతకమైన వ్యాధి.. ప్రజలు అప్రమత్తంగా కండి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>