MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bb3c1e2b438-2b06-4d33-95c9-f94e9430d8a6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bb3c1e2b438-2b06-4d33-95c9-f94e9430d8a6-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. BB3 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇద్దరికీ తప్పక హిట్ పడాల్సిన సినిమా కావడంతో ఎంతో జాగ్రత్తగా సినిమాపై నిర్ణయాలు తీసుకుంటున్నారు.. కథ విషయంలోనే ఈ సినిమా ను చాలా రోజులు కసరత్తులు చేశారు. గతంలో తమ కాంబో లో వచ్చిన సింహ,లెజెండ్ సినిమాలకు మించి ఈ సినిమా చేయాలనీ అనుకుని టైం తీసుకుంటున్నారు.. ఇప్పటికే ఎన్టీఆర్ రెండు పార్ట్ లు, రూలర్ సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అటు బోయపాటి శ్రీను కూడా 'వినయbb3;ntr;balakrishna;boyapati srinu;geetha;simhaa;thaman s;cinema;sangeetha;nandamuri balakrishna;producer;producer1;ruler;yuva;nandamuri taraka rama rao;miryala ravinder reddy;vinaya vidheya rama;reddy;legend;dwaraka;mass;chitramన్యూ ఇయర్ టార్గెట్ గా బోయపాటి కసరత్తులు..?న్యూ ఇయర్ టార్గెట్ గా బోయపాటి కసరత్తులు..?bb3;ntr;balakrishna;boyapati srinu;geetha;simhaa;thaman s;cinema;sangeetha;nandamuri balakrishna;producer;producer1;ruler;yuva;nandamuri taraka rama rao;miryala ravinder reddy;vinaya vidheya rama;reddy;legend;dwaraka;mass;chitramFri, 18 Dec 2020 11:00:00 GMTనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. BB3 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇద్దరికీ తప్పక హిట్ పడాల్సిన సినిమా కావడంతో ఎంతో జాగ్రత్తగా సినిమాపై నిర్ణయాలు తీసుకుంటున్నారు.. కథ విషయంలోనే ఈ సినిమా ను చాలా రోజులు కసరత్తులు చేశారు. గతంలో తమ కాంబో లో వచ్చిన సింహ,లెజెండ్ సినిమాలకు మించి ఈ సినిమా చేయాలనీ అనుకుని టైం తీసుకుంటున్నారు.. ఇప్పటికే ఎన్టీఆర్ రెండు పార్ట్ లు, రూలర్ సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అటు బోయపాటి శ్రీను కూడా  'వినయ విధేయ రామ' చిత్రంతో భారీ ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు.

 దాంతో బోయపాటి శ్రీను మెగా అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే..దీంతో BB3 హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు.. ఈ చిత్రం నుంచి ఇటీవలే టీజర్ రిలీజ్ కాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.. ఇందులో పంచెకట్టులో మీసం మెలితిప్పుతూ మాస్ లుక్ లో బాలయ్య అలరించాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర.. రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని సమాచారం.  ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

అయితే బాలకృష్ణ క్రేజ్ కి తగిన టైటిల్ ను నిర్ణయించనున్నట్టు ఇటీవల బోయపాటి చెప్పాడు. 'మోనార్క్' అనే టైటిల్ ను ఖాయం చేసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకుంటున్నారు. దీన్ని న్యూ ఇయర్ కి అనౌన్స్ చేసే విధంగా కసరత్తులు చేస్తున్నారట. వరుసగా రెండు భారీ ఫ్లాప్ లు ఇచ్చిన బోయపాటి కొత్త ఏడాదిలో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. బాలకృష్ణతో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో ఉన్నాడు. మరి బాలకృష్ణ తో బోయపాటి ఏ రేంజ్ హిట్ కొడతాడా చూడాలి.


కరెన్సీ నోట్లతో కరోనా.. అసలు నిజం ఇదీ..!

చీరాల వివాదం జగన్ కు తలనొప్పిగా మారింది...!

అమరావతి కోసం బాబు రాజీనామా ?

3 పెళ్లిళ్లు, 4 ప్రేమలు, 5 వ సారి మల్లి ప్రేమలో పడ్డ హీరోయిన్ వనిత..?

వారి విజయం కే‌సి‌ఆర్ కు నచ్చడంలేదట..ఎందుకో..??

రెఫరెండం అంటే ఏంటి..? చంద్రబాబే ఎందుకు గెలుస్తారు..?

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>