PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gadde-ram-mohan-tdp-apdc407b9c-6f29-4e93-955f-1d830e9ddef7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gadde-ram-mohan-tdp-apdc407b9c-6f29-4e93-955f-1d830e9ddef7-415x250-IndiaHerald.jpgవిజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకమిటీ సమావేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు , వర్ల రామయ్య, నెట్టెమ్ రఘరామ్, కేశినేని నాని తదితరులు హాజరయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని నానీ మాట్లాడుతూ... దుర్మాగుడిని కోరుకుoటే ఎంత నష్టమో రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. అమరావతి ని ప్రపంచానికే అద్భుత నగరంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు తపించారు అని అన్నారు. gadde ramohan,tdp,jagan,ycp,ap;cbn;nani;tara;krishna river;jagan;gadde rama mohan;amaravati;vijayawada;narendra modi;mp;రాజీనామా;district;kesineni nani;chief minister;mla;krishna district;letter;central government;varla ramaiah;mantraనేను రాజీనామా చేసేస్తా: గద్దె రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలునేను రాజీనామా చేసేస్తా: గద్దె రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలుgadde ramohan,tdp,jagan,ycp,ap;cbn;nani;tara;krishna river;jagan;gadde rama mohan;amaravati;vijayawada;narendra modi;mp;రాజీనామా;district;kesineni nani;chief minister;mla;krishna district;letter;central government;varla ramaiah;mantraFri, 18 Dec 2020 15:10:00 GMTవిజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకమిటీ సమావేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు , వర్ల రామయ్య, నెట్టెమ్ రఘరామ్, కేశినేని నాని తదితరులు హాజరయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని నానీ మాట్లాడుతూ... దుర్మాగుడిని కోరుకుoటే ఎంత నష్టమో రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు అని ఆయన  వ్యాఖ్యలు చేసారు.  అమరావతి ని ప్రపంచానికే అద్భుత నగరంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు తపించారు అని అన్నారు. 

రాష్ట్రానికి, దేశానికి ఆర్ధిక శక్తిగా తయారు చేసేందుకు ప్రణాళికలు రచిస్తే జగన్ నాశనం చేసాడు అని ఆయన ఆరోపించారు. గుప్పెడు ఇసుక ఇవ్వలేని జగన్ 3రాజధానులు కడతానంటే ఎవరు నమ్ముతారు అని నిలదీశారు. మెజారిటీ ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచుతా అన్న జగన్ మోదీ, అమీత్ షా కాళ్లపై పడుతున్నారు అని ఆరోపించారు. లాలూచీ, స్వార్ధప్రయోజనాల కోసమే జగన్ దిల్లీ పర్యటనలు అని మండిపడ్డారు. ఆస్తిపన్ను పెంపు వల్ల ఎంత నష్టమో ప్రజలకు వివరించాలి అని సూచించారు.

ప్రతి పథకాన్ని ఆర్భాటంగా ప్రకటిస్తూ 90శాతం మందికి కొత్త విధిస్తున్నారు అని ఆరోపించారు. అన్ని రంగాల్లో విఫలమైన భోగస్ ముఖ్యమంత్రి జగన్ అని ఆయన మండిపడ్డారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ... 3 రాజధానులా, అమరావతి రాజధానా అనే రెఫరెండం పై రాజీనామా కు నేను సిద్ధం అని ఆయన సవాల్ చేసారు. కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు ఇందుకు  సిద్ధమా అని నిలదీశారు. నోరు శుద్ధి లేని మంత్రులు ఇష్టానుసారం మాట్లాడటం కాదు అని, ధైర్యముంటే రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలో తేల్చుకునేందుకు రండి అని ఆయన సవాల్ చేసారు. ప్రజల తీర్పు 3 రాజధానులకు అనుకూలంగా ఉంటే అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు నేను రాజకీయ సన్యాసం చేస్తా అని ఆయన అన్నారు.


దూసుకొస్తున్న మరో ప్రాణాంతకమైన వ్యాధి.. ప్రజలు అప్రమత్తంగా కండి..?

చిరంజీవితో నటించనన్న రాములమ్మ.. కారణం ఏంటంటే!

చిరంజీవి నటించిన ఆ సినిమా హాలీవుడ్ లో కాపీ కొట్టారా..?

సొంత పార్టీ కార్యకర్తల భూములనే కబ్జా చేసిన వైసీపీ నేత..

మన స్టార్ హీరోస్ ఎంత మంది ముసలి పాత్రలు చేసారో తెలుసా..?

వరుస మల్టీస్టారర్ లో మెగా పవర్ స్టార్

దిల్ రాజు పార్టీ లో మెరిసిన టాలీవుడ్ ప్రముఖులు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>