BreakingChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/fireb579803e-f1b6-45a7-a51b-2db7f1ff5c2b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/fireb579803e-f1b6-45a7-a51b-2db7f1ff5c2b-415x250-IndiaHerald.jpgవిశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్ ఎస్ ఎమ్ ఎస్ -2 లో లాడిల్ తెగిపోవడంతో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు కోటి రూపాయుల ఉక్కు ద్రావణం నేలపాలైనట్టుగా సమాచారం అందుతోంది. ఉక్కు పడిన చోట ఆయిల్‌ ఉండటంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అక్కడే పని చేస్తున్న సిబ్బందికి గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు చెబుతున్నా ఉక్కు కర్మాగారం ఉద్యోగులతో పాటు పలువురు కాంట్రాక్ట్ కార్మికులకు గాయాలు అయినట్టుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఇద్దరు ఉద్యోగులfire;koti;yajamanya;vishakapatnamబ్రేకింగ్ : విశాఖలో స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదంబ్రేకింగ్ : విశాఖలో స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదంfire;koti;yajamanya;vishakapatnamFri, 18 Dec 2020 22:01:09 GMTకోటి రూపాయుల ఉక్కు ద్రావణం నేలపాలైనట్టుగా సమాచారం అందుతోంది. ఉక్కు పడిన చోట ఆయిల్‌ ఉండటంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అక్కడే పని చేస్తున్న సిబ్బందికి గాయాలయ్యాయి.

 ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు చెబుతున్నా ఉక్కు కర్మాగారం ఉద్యోగులతో పాటు పలువురు కాంట్రాక్ట్ కార్మికులకు గాయాలు అయినట్టుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఇద్దరు ఉద్యోగుల పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించినట్టు సమాచారం. హుటా హుటిన పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన అధికారులు ఉక్కు ద్రావణాన్ని చల్లార్చే పనిలో పడ్డారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.


హుస్సేన్‌సాగర్‌లో క్రూజర్ బోట్స్.. బర్త్ డే వేడుకలకు అవకాశం

రజినికాంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. 2018 కేసులో..

వైష్ణవ్ తేజ్ తేజ్ సినిమా OTT కే ఖాయం..?

సినీ ఇండస్ట్రీకి బ్లాక్ మార్క్ రాసిన ఇయర్ ?

కాంగ్రెస్ వైపు ఫుల్ ఫోకస్...రేపు ఏం జరగనుంది...?

నిమ్మగడ్డ, సుజనాకు రాజకీయాలే కావాలి: ఏపీ మంత్రి

సర్కార్ వారి పాటలు ఓరేంజ్ లో బాదేస్తాడట..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>