PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgదుబ్బాక ఉప ఎన్నికలు... గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో టిఆర్ఎస్ బీజేపీలు పెద్ద యుద్ధమే చేసుకున్నాయి.కత్తులు లేకపోయినా,మాటలతో ఒకరిపై ఒకరు యుద్ధానికి దిగారు. దుబ్బాక, గ్రేటర్ లలో ఒక చోట బిజెపి గెలవగా, మరో చోట టిఆర్ఎస్ పై చేయి సాధించింది. ఇది ఇలా ఉంటేజ్ గ్రేటర్ ఎన్నికల ఫలితాలు తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం, అక్కడే రెండు రోజులు మకాం వేసి మరి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి వారితో భేటీ కావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే కేసీఆర్ ఢిల్లీకి bjp kishan reddy telangana trs kcr;auto;amit shah;kcr;delhi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;narendra modi;g kishan reddy;amith shah;prime minister;minister;letter;central government;reddy;party;narendraబీజేపీ టీఆర్ఎస్ పొత్తు ..? ఉలిక్కిపడ్డ కిషన్ రెడ్డి ?బీజేపీ టీఆర్ఎస్ పొత్తు ..? ఉలిక్కిపడ్డ కిషన్ రెడ్డి ?bjp kishan reddy telangana trs kcr;auto;amit shah;kcr;delhi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;narendra modi;g kishan reddy;amith shah;prime minister;minister;letter;central government;reddy;party;narendraFri, 18 Dec 2020 05:00:00 GMTదుబ్బాక ఉప ఎన్నికలు... గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో టిఆర్ఎస్ బీజేపీలు పెద్ద యుద్ధమే చేసుకున్నాయి.కత్తులు లేకపోయినా,మాటలతో ఒకరిపై ఒకరు యుద్ధానికి దిగారు. దుబ్బాక, గ్రేటర్ లలో  ఒక చోట బిజెపి గెలవగా, మరో చోట టిఆర్ఎస్ పై చేయి సాధించింది. ఇది ఇలా ఉంటేజ్ గ్రేటర్ ఎన్నికల ఫలితాలు తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం, అక్కడే రెండు రోజులు మకాం వేసి మరి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి వారితో భేటీ కావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. 




అయితే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి వచ్చిన దగ్గర నుంచి ఒక రకమైన ప్రచారం మొదలైంది .ఈ రెండు పార్టీలు అంతర్గతంగా పొత్తు పెట్టుకున్నాయి అని, గ్రేటర్ మేయర్ సీటును రెండు పార్టీలు కలిసి పంచుకోబోతున్నాయని, కేంద్ర మంత్రివర్గంలో టిఆర్ఎస్ చేరబోతోంది అనే ఆసక్తికరమైన గాసిప్స్ ఎన్నో వచ్చాయి. ఈ వ్యవహారంపై తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. 




తమకు టిఆర్ఎస్ పార్టీ తో ఎటువంటి పొత్తు ఉండదని, ప్రజా సమస్యలపై టిఆర్ఎస్ ప్రభుత్వం పై బిజెపి పోరాడుతోందని, ముందు ముందు కూడా పోరాడుతుంది అని, ఎట్టి పరిస్థితుల్లోనూ బి జె పి టిఆర్ఎస్ పార్టీలు పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లవు అనే విషయాన్ని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు.



హెరాల్డ్ ఎడిటోరియల్ : ఇంతకాలమైనా వదలకుండా వెంటాడుతోందా ?

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>