PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/chandrababu038687be-71f2-4ff5-9380-1167e940873e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/chandrababu038687be-71f2-4ff5-9380-1167e940873e-415x250-IndiaHerald.jpgచంద్రబాబు స్పీచ్ గురించి , అయన చెప్పే మాటలగురించి గానీ ఆయనను చూస్తున్న ప్రజలకు చాలానే తెలుసు.. అందులో సగానికి పైగా తనగురించి, తాను చేసిన గొప్పల గురించి చెప్పుకోవడం చూస్తుంటే తనమీద తనకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు కు సరైన బుద్ధి చెప్పి ప్రజలు జగన్ ఎన్నుకోవడం మంచిదే అయ్యింది..లేదంటే ఈ సారి కూడా ఏమీ చేయకుండా మాటలతోనే కాలం వెళ్లదీసేవాడు.. ఇదిలా ఉంటే రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.. chandrababu;cbn;prema;tiru;jagan;amaravati;రాజీనామా;tirupati;media;capital;love;husband;tdp;local language;vస్పీచ్ ఏమో కానీ చంద్రబాబు మాటలు వింటే నవ్వొస్తుంది..?స్పీచ్ ఏమో కానీ చంద్రబాబు మాటలు వింటే నవ్వొస్తుంది..?chandrababu;cbn;prema;tiru;jagan;amaravati;రాజీనామా;tirupati;media;capital;love;husband;tdp;local language;vFri, 18 Dec 2020 21:30:00 GMTప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.  చంద్రబాబు నాయుడు కు సరైన బుద్ధి చెప్పి ప్రజలు జగన్ ఎన్నుకోవడం మంచిదే అయ్యింది..లేదంటే ఈ సారి కూడా ఏమీ చేయకుండా మాటలతోనే కాలం వెళ్లదీసేవాడు..   ఇదిలా ఉంటే రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి..

దాని మీద ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో కూడా అందరికి తెలుసు.. అయితే ఈ ఎన్నికలముందు తిరుపతి ఉప ఎన్నిక జరగబోతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక్కడ టీడీపీ ని బలం పెంచేందుకు తన నోటికి పని చెప్తున్నాడు చంద్రబాబు.. చంద్రబాబు మాములుగా స‌మావేశాలు, ఆందోళ‌న‌లు జ‌రిగిన‌ప్పుడు అక్క‌డి జ‌నాల‌ను చూసి రాజ‌కీయ నాయ‌కులు ఆవేశంగా మాట్లాడడం, హామీలు ఇవ్వ‌డం మామూలే. అయితే ఈ సారి చంద్ర‌బాబు కాస్త ఎక్కువ ఆవేశ‌మే చూపించారు. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటానంటూ స‌వాల్ విసిరారు.  

ఇదంతా ఎక్కడ జరిగింది అంటే అమరావతి రాజధాని ఉద్యమానికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా అమరావతి జేఏసి ఆధ్వర్యంలో జనభేరి సభ నిర్వహించారు. ఈ సభలో టీడీపీ నేత చంద్రబాబు వివిధ రాజకీయ పక్షాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా ఉంచుతానని జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్ళీ జగన్ సీఎం అయితే తాను రాజకీయాలను వదిలేస్తానని చెప్పి విమర్శకులకు మళ్ళీ పనికలిపించారు. సోషల్ మీడియా లో ఆయనపై ఇప్పుడు ఎన్నిసార్లు ఈ డైలాగ్స్ కొడతారు అన్న ట్రోల్ల్స్ కనిపిస్తున్నాయి. గతంలో చాలాసార్లు అది జరగ్గపోతే తన పదవి కి రాజీనామా చేస్తాను, లేదంటే రాజకీయాల్లోంచి వెళ్ళిపోతాను అని అనేవారు ఇప్పుడు అంటున్నారు.. చేయనిదానికి అనడం ఎందుకు బాబుగారు..





దిల్ రాజు బర్త్ డే లో ఆ ఇద్దరు మిస్.. ఎందుకు..?

రజినికాంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. 2018 కేసులో..

వైష్ణవ్ తేజ్ తేజ్ సినిమా OTT కే ఖాయం..?

సినీ ఇండస్ట్రీకి బ్లాక్ మార్క్ రాసిన ఇయర్ ?

కాంగ్రెస్ వైపు ఫుల్ ఫోకస్...రేపు ఏం జరగనుంది...?

నిమ్మగడ్డ, సుజనాకు రాజకీయాలే కావాలి: ఏపీ మంత్రి

సర్కార్ వారి పాటలు ఓరేంజ్ లో బాదేస్తాడట..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>