Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nani-sharwanand-spl-party-dill-rajudd06ac8d-73e8-4d72-ad49-ca7b3c96ce19-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nani-sharwanand-spl-party-dill-rajudd06ac8d-73e8-4d72-ad49-ca7b3c96ce19-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు తన 50వ పుట్టినరోజు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. దాదాపు టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా ఆయన బర్త్ డే బాష్ లో పాల్గొన్నారు. అయితే ఇద్దరు టాలీవుడ్ హీరోలకు మాత్రం దిల్ రాజు హైదరబాద్ లో కాకుండా గోవాలో పార్టీ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అదేంటి అందరికి ఇక్కడ ఇచ్చి స్పెషల్ గా ఓ ఇద్దరికి అక్కడ ఇవ్వడం ఏంటి.. అయినా దిల్ రాజు చేతnani-sharwanand;nani;allu arjun;dil raju;goa;tollywood;producer;king;producer1;letter;success;allu sneha;arjun 1;dil;partyనాని, శర్వానంద్ లతో అక్కడ దిల్ రాజు పార్టీ..!నాని, శర్వానంద్ లతో అక్కడ దిల్ రాజు పార్టీ..!nani-sharwanand;nani;allu arjun;dil raju;goa;tollywood;producer;king;producer1;letter;success;allu sneha;arjun 1;dil;partyFri, 18 Dec 2020 23:44:26 GMTటాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు తన 50వ పుట్టినరోజు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. దాదాపు టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా ఆయన బర్త్ డే బాష్ లో పాల్గొన్నారు. అయితే ఇద్దరు టాలీవుడ్ హీరోలకు మాత్రం దిల్ రాజు హైదరబాద్ లో కాకుండా గోవాలో పార్టీ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అదేంటి అందరికి ఇక్కడ ఇచ్చి స్పెషల్ గా ఓ ఇద్దరికి అక్కడ ఇవ్వడం ఏంటి.. అయినా దిల్ రాజు చేత స్పెషల్ గా అక్కడ పార్టీ ఇప్పించుకునే స్టార్స్ ఎవరని డౌట్ రావొచ్చు.

వాళ్లిద్దరు ఎవరో కాదు నాని, శర్వానంద్ అని తెలుస్తుంది. నాచురల్ స్టార్ నాని దిల్ రాజుతో మంచి స్నేహం ఉంది. శర్వానంద్ కూడా దిల్ రాజుతో సినిమాలు చేశాడు. ఈ ఇద్దరికి గోవాలో బర్త్ డే పార్టీ ఇస్తున్నారట దిల్ రాజు. ఇద్దరు తమ షూటింగ్స్ కోసం గోవా వళ్లారట. అందుకే గోవాలో వారి షూటింగ్ చూసుకుని దిల్ రాజు ఇచ్చే పార్టీలో పాల్గొంటారని తెలుస్తుంది.

టాలీవుడ్ హీరోలందరు కూడా దిల్ రాజు బర్త్ డే పార్టీలో పాల్గొన్నారు. అయితే అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్ మాత్రం మిస్ అయ్యారు. వారు వేరే కారణాలు ఉండి రాలేదా లేక ఏదైనా జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా దిల్ రాజు నాని, శర్వానంద్ లకు స్పెషల్ గా గోవాలో పార్టీ ప్లాన్ చేశాడని తెలియడంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.




సత్య హీరోగా వివాహ భోజనంబు.. టీజర్ అదిరింది బాసు..!

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!

‘ఆర్‌ఆర్‌ఆర్’ మరో రికార్డ్!

లెస్బియన్‌గా హీట్ పెంచిన తెలుగమ్మాయి.. దేశం మొత్తం ఇదే హాట్ టాపిక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>