PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr4bef0fd2-36c6-419a-8de5-7bddb593b347-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr4bef0fd2-36c6-419a-8de5-7bddb593b347-415x250-IndiaHerald.jpgదుబ్బాక ఉప ఎన్నికల తర్వాత తెలంగాణాలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బిజెపి దెబ్బకు తెరాస పార్టీలో అలజడి మొదలయింది అనే మాట వాస్తవం. రాజకీయంగా తెరాస పార్టీని ఇబ్బంది పెట్టడానికి బిజెపి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో తెరాస కాస్త ఇబ్బంది పడుతుంది అనే చెప్పాలి. ఇక మంత్రులు అందరూ కూడా బిజెపికి కాస్త ఘాటుగా సమాధానం ఇస్తున్నారు. తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి హాట్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ కొత్త బిక్షగాడు అంటూ ఆయన విమర్శించారు. నాలుగుసాkcr, bjp, errabelli dayakarrao, trs, bandi sanjay,;kcr;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;huzur nagar;minister;central government;research and analysis wing;karimnagar;mantraకేసీఆర్ ని జైల్లో పెట్టే దమ్ము బిజెపికి ఉందా...?కేసీఆర్ ని జైల్లో పెట్టే దమ్ము బిజెపికి ఉందా...?kcr, bjp, errabelli dayakarrao, trs, bandi sanjay,;kcr;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;huzur nagar;minister;central government;research and analysis wing;karimnagar;mantraFri, 18 Dec 2020 15:50:00 GMTబిజెపి దెబ్బకు తెరాస పార్టీలో అలజడి మొదలయింది అనే మాట వాస్తవం. రాజకీయంగా తెరాస పార్టీని ఇబ్బంది పెట్టడానికి బిజెపి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో తెరాస కాస్త ఇబ్బంది పడుతుంది అనే చెప్పాలి. ఇక మంత్రులు అందరూ కూడా బిజెపికి కాస్త ఘాటుగా సమాధానం ఇస్తున్నారు. తాజాగా బండి  సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి హాట్  కౌంటర్ ఇచ్చారు.

బండి సంజయ్ కొత్త బిక్షగాడు అంటూ ఆయన విమర్శించారు. నాలుగుసార్లు ఓడారని కరీంనగర్ ప్రజలు గెలిపించారు అన్నారు. ఇదే నీకు మొదటిది చివరి పదవి అని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో చిచ్చు పెట్టకు అని సూచించారు. కేసీఆర్ ను జైల్లో పెట్టే దమ్ముందా అని ఆయన నిలదీశారు. తెలంగాణ ప్రజలు కొడితే నువ్వు మానేరు డ్యాములో పడతవు అంటూ హెచ్చరించారు. నీకు దమ్ముంటే కేంద్రం నుంచి నీళ్ల వాటా తీసుకురా అని సవాల్ చేసారు. లేదంటే నిన్ను కరీంనగర్ ప్రజలే కొడతారు అన్నారు.

మిమ్మల్ని గెలిపించిన దుబ్బాకలోనే మిమ్మల్ని ఉరికించి కొడతారు అని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ఆందోళన గురించి మాడ్లాడని బీజేపీ కేవలం మీడియాలో హైప్ కోసం మాట్లాడుతున్నారు అని విమర్శించారు. మతమత్వం సెంటిమెంట్ తో దేశంలో గెలిచారు అని ఆయన ఆరోపించారు. బండి సంజయ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు అని ఎర్రబెల్లి అన్నారు. కేసీఆర్ గురించి మాట్లాడితే మిమ్మల్ని ఉరికిచ్చి కొడతారు అని ఆయన హెచ్చరించారు. భాగ్యలక్ష్మి ఆలయాన్ని అడ్డుపెట్టుకుని మత కలహాలు సృష్టించాలని సూచిస్తున్నారు అని మండిపడ్డారు. బీజేపీ మూర్ఖులు మత ఘర్షణలు పెట్టాలని చూస్తున్నారు అని ఆయన విమర్శించారు. మేయర్ ఎన్నికలకు ఇంకా రెండు నెలల టైముంది... ఇప్పుడే ఎందుకు తొందర..? అని నిలదీశారు. ఒక వారంలోనే రిజిస్ట్రేషన్ సమస్య పూర్తవుతుందన్నారు.


సినీ పరిశ్రమకు జగన్ గుడ్ న్యూస్ చెప్తారా...?

కైలాస దేశానికి ఫ్రీ ఛార్టెడ్ ఫ్లయిట్..

బ్రేకింగ్: ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు

నేను రాజీనామా చేసేస్తా: గద్దె రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు

దూసుకొస్తున్న మరో ప్రాణాంతకమైన వ్యాధి.. ప్రజలు అప్రమత్తంగా కండి..?

చిరంజీవితో నటించనన్న రాములమ్మ.. కారణం ఏంటంటే!

చిరంజీవి నటించిన ఆ సినిమా హాలీవుడ్ లో కాపీ కొట్టారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>