PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-updates6b86c2d9-7278-403d-8bf2-9ea790b43f39-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-updates6b86c2d9-7278-403d-8bf2-9ea790b43f39-415x250-IndiaHerald.jpgకేంద్రానికి సుప్రీం కోర్ట్ జలక్ ఇచ్చింది. కేంద్రం ప్రవేశ పెట్టిన కొత్త రైతు చట్టాలను తాత్కాలికంగా నిలిపివేయ్యాలంటూ ధర్మాసనం తెలిపింది.చట్టలకు సంబంధించి రైతులతో చర్చించాలని ఆ తరువాతే వాటికి సంభందించిన నిర్ణయాలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. అహింసాయుతంగా నిరసన తెలిపే హక్కు రైతులకు ఉందని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. latest updates;amala akkineni;tiru;letter;central governmentకొత్త రైతు చట్టాలను ఆపలంటూ.. సుప్రీం కోర్టు తీర్పు ..!!కొత్త రైతు చట్టాలను ఆపలంటూ.. సుప్రీం కోర్టు తీర్పు ..!!latest updates;amala akkineni;tiru;letter;central governmentFri, 18 Dec 2020 10:00:00 GMTకేంద్రానికి సుప్రీం కోర్ట్ జలక్ ఇచ్చింది. కేంద్రం ప్రవేశ పెట్టిన కొత్త రైతు చట్టాలను తాత్కాలికంగా నిలిపివేయ్యాలంటూ ధర్మాసనం తెలిపింది.చట్టలకు సంబంధించి రైతులతో చర్చించాలని ఆ తరువాతే వాటికి సంభందించిన నిర్ణయాలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. అహింసాయుతంగా నిరసన తెలిపే హక్కు రైతులకు ఉందని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది.

రైతు సమస్యల పరిష్కారానికి వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాలతో ‘నిష్పాక్షిక, స్వతంత్ర’ కమిటీని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో.. మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. రైతుల నిరసన తెలిపే హక్కును అడ్డుకునే అధికారం కేంద్రానికి లేదని సూచించింది. అయితే, నిరసన ప్రదర్శన అనేది ఇతరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించరాదని, ఎవరికీ ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగరాదని పేర్కొంది. పౌరులు స్వేచ్ఛగా తిరుగాడే, ఇతర సదుపాయాలు పొందే హక్కులకు అడ్డంకి కాకూడదని న్యాయస్థానం అభిప్రాయపడింది.

నిరసన తెలిపే హక్కు అంటే అర్థం నగరంలోని రోడ్లన్నీ మూసివేయడం కాదని తమకు కావలసినది ఏంటో దానికోసం శాంతియుతంగా పోరాడాలని తేల్చిచెప్పింది. ఇప్పటికిప్పుడు వ్యవసాయ చట్టాల ప్రామాణికత ప్రధానం కాదని స్పష్టం చేసింది. రైతులు చర్చలకు ముందుకు రాకుండా ఆందోళన కొనసాగిస్తున్నంత మాత్రాన ఫలితం ఉండదని, రైతాంగం డిమాండ్లు నెరవేరాలంటే చర్చలు తప్పనిసరి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే పేర్కొన్నారు.మరి సుప్రీం కోర్ట్ ప్రకటించిన ఈ తీర్పుతో అటు కేంద్రంలోను,ఇటు రైతు సంఘల్లోనూ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. 


3 పెళ్లిళ్లు, 4 ప్రేమలు, 5 వ సారి మల్లి ప్రేమలో పడ్డ హీరోయిన్ వనిత..?

వారి విజయం కే‌సి‌ఆర్ కు నచ్చడంలేదట..ఎందుకో..??

రెఫరెండం అంటే ఏంటి..? చంద్రబాబే ఎందుకు గెలుస్తారు..?

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>