PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/west-bengal-cms-sensational-decision14006390-9e6e-4323-833a-d9c044fd3aae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/west-bengal-cms-sensational-decision14006390-9e6e-4323-833a-d9c044fd3aae-415x250-IndiaHerald.jpgబెంగాల్‌ నుంచి ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను వెనక్కి రావాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ఇది కచ్చితంగా అధికార దుర్వినియోగమేనని మండిపడ్డారు. బెంగాల్ ప్రభుత్వంపై కక్ష సాధింపు తగదన్నారు. ఈ నిర్ణయాన్ని ఆమోదించబోమని స్పష్టం చేశారుmamata banerjee;mamata benerjee;benarjee;bharatiya janata party;west bengal - kolkata;mamata banerjee;government;twitter;fire;central government;mamta mohandas;partyఅలాంటి వారి ముందు బెంగాల్ ఎన్నడూ తల వంచదు - సీఎం మమతా బెనర్జీ!అలాంటి వారి ముందు బెంగాల్ ఎన్నడూ తల వంచదు - సీఎం మమతా బెనర్జీ!mamata banerjee;mamata benerjee;benarjee;bharatiya janata party;west bengal - kolkata;mamata banerjee;government;twitter;fire;central government;mamta mohandas;partyFri, 18 Dec 2020 10:00:00 GMTబెంగాల్ పర్యటనలో భాగంగా ‌బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, కేంద్రం మధ్య చిచ్చు రేపుతోంది. బెంగాల్‌ నుంచి ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను వెనక్కి రావాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ఇది కచ్చితంగా అధికార దుర్వినియోగమేనని మండిపడ్డారు. బెంగాల్ ప్రభుత్వంపై కక్ష సాధింపు తగదన్నారు. ఈ నిర్ణయాన్ని ఆమోదించబోమని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌ పర్యటన సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. నడ్డాకు భద్రత కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నడ్డా బెంగాల్‌ పర్యటనకు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఐపీఎస్‌ అధికారులు భోలనాథ్‌ పాండే (డైమండ్‌ హార్బర్‌ ఎస్పీ), ప్రవీణ్‌ త్రిపాఠి (డీఐజీ, ప్రెసిడెన్సీ రేంజ్‌), రాజీవ్‌ మిశ్రా (ఏడీజీ, సౌత్‌ బెంగాల్‌)ను బెంగాల్ నుంచి వెనక్కి రావాలంటూ కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై సీఎం మమతా బెనర్జీ వరుస ట్వీట్లు చేశారు.


‘అప్రజాస్వామిక శక్తులు, విస్తరణవాద కాంక్షతో తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్న వారి ముందు బెంగాల్‌ ఎన్నడూ తల వంచదు. రాష్ట్ర యంత్రాంగాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అవలంభించిన ఈ విధానాన్ని మేం ఒప్పుకోం. బెంగాల్‌లో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్‌లను డిప్యుటేషన్‌పై రమ్మన్న భారత ప్రభుత్వ ఆదేశాలపై మా రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఐపీఎస్‌ కేడర్‌ రూల్‌ 1954లోని ఎమర్జెన్సీ ప్రొవిజన్‌ ప్రకారం ఈ ఆదేశాలు, అధికార దుర్వినియోగాన్ని తెలియజేస్తున్నాయి’ అనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. ‘ఇది రాష్ట్ర న్యాయ వ్యవస్థపై దురాక్రమణ లాంటిది. ఎన్నికలకు ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. రాజ్యాంగ వ్యతిరేకం. ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేశారు. ఈ చర్య అస్సలు ఆమోదయోగ్యం కాదు’ అనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ మరో ట్వీట్ చేశారు.


" style="height: 266px;">



" style="height: 463px;">




3 పెళ్లిళ్లు, 4 ప్రేమలు, 5 వ సారి మల్లి ప్రేమలో పడ్డ హీరోయిన్ వనిత..?

వారి విజయం కే‌సి‌ఆర్ కు నచ్చడంలేదట..ఎందుకో..??

రెఫరెండం అంటే ఏంటి..? చంద్రబాబే ఎందుకు గెలుస్తారు..?

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>