Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/death2716d22b-c48a-4fc6-8faa-6b149f097413-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/death2716d22b-c48a-4fc6-8faa-6b149f097413-415x250-IndiaHerald.jpgప్రస్తుతం జనాలు మొత్తం డిజిటల్ పేమెంట్ లకు అలవాటు పడిపోతున్నారు రోజురోజుకు డిజిటల్ పేమెంట్ ల హవా ఎక్కువ అవుతుంది అన్న విషయం తెలిసిందే. చిన్న టీ కొట్టు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ లను అనుమతిస్తున్న నేపథ్యంలో జనాలు కూడా డిజిటల్ పేమెంట్స్ ద్వారానే ఎక్కువగా కార్యకలాపాలు జరపడానికి ఆసక్తి చూపుతున్నారు డిజిటల్ పేమెంట్ హవా భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నో రకాల యాప్స్ తెర మీదికి వచ్చి ఎన్నో ఆకర్షనీయమైన ఆఫర్లతో జనాలను ఆకర్షిస్తున్నాయి. కేవలం డిజిటల్ పేdeath;sunil;district;google;mangalagiri;ranga reddyలోన్ యాప్ యువకుడి ప్రాణం తీసింది.. చివరికి..?లోన్ యాప్ యువకుడి ప్రాణం తీసింది.. చివరికి..?death;sunil;district;google;mangalagiri;ranga reddyFri, 18 Dec 2020 11:00:00 GMT

 కేవలం డిజిటల్ పేమెంట్ యాప్స్ మాత్రమే కాదు కొన్ని ప్రత్యేకంగా జనాలను ఆకర్షించి  లోన్స్ ఇచ్చేందుకు కూడా యాప్స్ వచ్చాయి అన్న విషయం తెలిసిందే. దాదాపు గూగుల్ ప్లే స్టోర్ లో 150కిపైగా లోన్ ఇచ్చే యాప్స్ ప్రస్తుతం జనాలను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు వినూత్న ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఎన్నో యాప్స్ కూడా ఇలా జనాలను ఆకర్షిస్తూ చిన్నప్పటి నుంచి పెద్ద మొత్తంలో రుణాలు కూడా అందిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాలోన్స్ ఇచ్చే యాప్స్ ఎంతగానో అధిక వడ్డీ వసూలు చేస్తే ఎంతో మందిని  ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇలా లోన్స్ ఇచ్చే యాప్స్ కారణంగా ఇటీవల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.



 యాప్ ద్వారా లోన్ తీసుకున్న యువకుడు చివరికి ఆ లోన్ చెల్లించలేక మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.  కిస్మత్ పూర్ కు చెందిన సునీల్ అనే 29 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా మంగళగిరి కి చెందిన సునీల్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇక కరోనా  సంక్షోభం సమయంలో ఉద్యోగం పోయింది దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే లోన్ యాప్ ద్వారా 50000 లోన్ తీసుకొని 30 శాతం వడ్డీతో చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు  కానీ ఆర్థిక స్థితి బాగా లేకపోవడంతో చెల్లించలేక పోయాడు. దీంతో నిర్వాహకులు డిఫాల్టర్ అంటూ అవమానించారు దీంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.


కరెన్సీ నోట్లతో కరోనా.. అసలు నిజం ఇదీ..!

చీరాల వివాదం జగన్ కు తలనొప్పిగా మారింది...!

అమరావతి కోసం బాబు రాజీనామా ?

3 పెళ్లిళ్లు, 4 ప్రేమలు, 5 వ సారి మల్లి ప్రేమలో పడ్డ హీరోయిన్ వనిత..?

వారి విజయం కే‌సి‌ఆర్ కు నచ్చడంలేదట..ఎందుకో..??

రెఫరెండం అంటే ఏంటి..? చంద్రబాబే ఎందుకు గెలుస్తారు..?

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>