Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/leady-star-vijaya-shanthi-talking-about-chinjeevi-f89362d6-0080-4b60-afd0-6390682e6094-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/leady-star-vijaya-shanthi-talking-about-chinjeevi-f89362d6-0080-4b60-afd0-6390682e6094-415x250-IndiaHerald.jpgసినీ నటిగా, నిర్మాతగా, రాజకీయ నాయకురాలుగా విజయ శాంతి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 30 ఏండ్ల సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని లేడి సూపర్ స్టార్ గా ఎదిగారు. తానే హీరో అయ్యి లేడి ఓరియెంటెడ్ సినిమాల ద్వారా ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది విజయ శాంతి. కాగా ఎన్నో సినిమాల ద్వారా మాంచి గుర్తింపును తెచ్చుకున్నఈ స్టార్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. చాలా ఏండ్ల గ్యాప్ తర్వాత విజయ శాంతి సినీ ఇండస్ట్రీలోకి మళ్లీ అడుగుపెట్టింది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఒక ప్రముఖ పాత్రలో నటించి అందరినvijaya shanti;chiranjeevi;amitabh bachchan;vijayashanti;jeevitha rajaseskhar;rajani;ramu;cinema;rajani kanth;media;heroచిరు సినిమాలో విజయ శాంతి నటించకపోవడానికి ఇదేనా కారణం ?చిరు సినిమాలో విజయ శాంతి నటించకపోవడానికి ఇదేనా కారణం ?vijaya shanti;chiranjeevi;amitabh bachchan;vijayashanti;jeevitha rajaseskhar;rajani;ramu;cinema;rajani kanth;media;heroFri, 18 Dec 2020 13:51:00 GMTసూపర్ స్టార్ గా ఎదిగారు. తానే హీరో అయ్యి లేడి ఓరియెంటెడ్ సినిమాల ద్వారా ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది విజయ శాంతి. కాగా ఎన్నో సినిమాల ద్వారా మాంచి గుర్తింపును తెచ్చుకున్నఈ స్టార్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. చాలా ఏండ్ల గ్యాప్ తర్వాత విజయ శాంతి సినీ ఇండస్ట్రీలోకి మళ్లీ అడుగుపెట్టింది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఒక ప్రముఖ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఇక ఈ రాములమ్మ సినీ ప్రస్థానం ముగిసి పోయిందని అందరూ అనుకున్నారు.
 ఇక ఈ లేడీ అమితాబ్ సినిమాల్లో కనిపించకపోయినట్టేనని అందరూ భావించారు. అలాంటి టైం లో ఈమె మళ్లీ సినీ రంగంలోకి ప్రవేశించడం ఒకింత ఆశ్చర్యమే. అయితే విజయ శాంతికి, మెగా స్టార్ కు కొన్ని గొడవలున్నాయని వార్తలు వినిపించాయి. కాని సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ సమయంలో వారిరువురు మా మధ్య ఎటువంటి గొడవలు లేవు అని తేల్చి చెప్పారు. ఇంకా మేమిద్దరం మంచి స్నేహితులంమూ పలికారు. కాని వీరువురి కాంబినేషన్ లో వచ్చిన అన్నీ సినిమాలు సూపర్ డూపర్ గా నిలిచాయి. అందుకేనేమో మళ్లీ వీరిరువురు కలిసి చేస్తే బాగుంటుందని వారి అభిమానులు భావిస్తున్నారు. ఇదే విషయం విజయ శాంతిని ఇంటర్వ్యూ చేసిన ఒక మీడియా సంస్థ అడిగింది.

దానికి విజయ శాంతి సినిమాలపై ఆమెకున్న అభిప్రాయాన్ని వెళ్లడించింది. రాజకీయంగా బిజీగా ఉండటం వల్ల సినిమాల్లో నటించాలన్నా ఆసక్తి ఉన్నప్పటికీ కుదరడం లేదని ఆమె సమాధానమిచ్చింది. అలాగే అవకాశం వస్తే చిరంజీవితో నటిస్తారా అని అడిగితే ఇప్పుడైతే చిరుతో నటించే ఇంట్రెస్ట్ లేదని ఆమె నిక్కచ్చిగా తేల్చి చెప్పింది. అలాగే చిరంజీవితోనే కాకుండా వేరే ఏ స్టార్ తోనూ నటించే ఇంట్రెస్ట్ ప్రస్తుతానికి లేవని ఆమె తెలిపింది. అయితే  రాజకీయాల్లో బిజీగా ఉండటం మూలంగానే విజయశాంతి సినిమాలకు దూరంగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే తప్ప చిరు తో ఎలాంటి విభేదం లేదని తెలుస్తోంది. 


అఖిల్ కు హిట్టిచ్చేది ఎవరు?

చిరంజీవి నటించిన ఆ సినిమా హాలీవుడ్ లో కాపీ కొట్టారా..?

సొంత పార్టీ కార్యకర్తల భూములనే కబ్జా చేసిన వైసీపీ నేత..

మన స్టార్ హీరోస్ ఎంత మంది ముసలి పాత్రలు చేసారో తెలుసా..?

వరుస మల్టీస్టారర్ లో మెగా పవర్ స్టార్

దిల్ రాజు పార్టీ లో మెరిసిన టాలీవుడ్ ప్రముఖులు

అవేంజర్స్ దర్శకుల సినిమాలో ధనుష్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>