PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congress7311aee1-2111-4ac4-9bcb-5403ce7b0e2c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congress7311aee1-2111-4ac4-9bcb-5403ce7b0e2c-415x250-IndiaHerald.jpgతెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సారథి ఎవరనేది ఇంకా తేలలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. అయితే పార్టీని బలోపేతం చేసే నాయకుడిని ఎన్నుకోవాలని భావిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ సాధించింది. దీంతో రానున్న రోజుల్లో అటు టీఆర్ఎస్, బీజేపీ నాయకులను దీటుగా ఎదుర్కొనే వారికి టీపీసీసీ కట్టబెట్టాలని అధిష్టానం యోచిస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఇటీవల రాష్ట్రంలో అభిప్రాయం సేకరణ జరిపారు. జిల్లా నcongress;soniagandhi;kumaar;revanth;sridhar;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;uttam kumar reddy nalamada;telangana;mohandas karamchand gandhi;sonia gandhi;revanth reddy;congress;రాజీనామా;district;tpcc;mla;tdp;mallu bhatti vikramarka;madhu goud yaskhi;reddy;partyటీపీసీసీ రేసు లో ఐదుగురుటీపీసీసీ రేసు లో ఐదుగురుcongress;soniagandhi;kumaar;revanth;sridhar;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;uttam kumar reddy nalamada;telangana;mohandas karamchand gandhi;sonia gandhi;revanth reddy;congress;రాజీనామా;district;tpcc;mla;tdp;mallu bhatti vikramarka;madhu goud yaskhi;reddy;partyFri, 18 Dec 2020 07:22:53 GMTటీపీసీసీ రేసు లో ఐదుగురు
సోనియా వద్దకు షార్ట్ లిస్ట్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సారథి ఎవరనేది ఇంకా తేలలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. అయితే పార్టీని బలోపేతం చేసే నాయకుడిని ఎన్నుకోవాలని భావిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ సాధించింది. దీంతో రానున్న రోజుల్లో అటు టీఆర్ఎస్, బీజేపీ నాయకులను దీటుగా ఎదుర్కొనే వారికి   టీపీసీసీ కట్టబెట్టాలని అధిష్టానం యోచిస్తోంది.

రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఇటీవల రాష్ట్రంలో అభిప్రాయం సేకరణ జరిపారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు 162 మంది అభిప్రాయలను సేకరించారు. అనంతరం ఐదుగురు పేర్లతో షార్ట్ లిస్ట్ రూపొందించి సోనియాగాంధీ వద్దకు పంపినట్లు సమాచారం. ఇందులో కులాల వారీగా బాబితా పంపినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంపీలు  రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మధుయాష్కీ గౌడ్ పేర్లు షార్ట్ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు   పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరో పది రోజుల్లో ప్రకటించనున్నారు. టీడీపీ సీసీ ఆశిస్తున్న మిగతా వారితో సంప్రదింపులు విబేధాలు ఉండకుండా ఒప్పించిన తర్వాతే ప్రకటించనున్నారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు ఢిల్లీ లో సోనియా గాంధీ నుంచి కలిశారు. టీడీపీ సీసీ విషయమై ఎవరూ ఢిల్లీ రావద్దని సోనియా గాంధీ ప్రకటించారు. సేకరించిన అభిప్రాయాల ప్రకారం ఐదుగురు పేర్లతో జాబితా అందజేశారు. ఇక అదృష్టం ఎవరిని వరించనుందో చూడాలి మరి.



చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?

వాళ్ళు ఒప్పుకుంటే.. నేను రాజీనామా చేస్తా.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>