Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/car-accident-at-shamshir-gunj-pathabasti2fbf6eab-d1e0-47ab-94b4-ea372d6758e2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/car-accident-at-shamshir-gunj-pathabasti2fbf6eab-d1e0-47ab-94b4-ea372d6758e2-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. దీని మూలంగా ఎందరో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. సహజ మరణాల కంటే రోడ్డు ప్రమాదాల మూలంగా చనిపోయే వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతోందని సర్వేలు కూడా చెబుతున్నాయి. ప్రమాదం ఎక్కడినుంచి వస్తోందో కూడా తెలియడం లేదు. అయితే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకొస్తూనే ఉన్నాయి. అయినా రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. కొంతమంది రూల్స్ ను సక్రమంగా పాటించినా అవతల వ్యక్తి రూల్స్ బ్రేక్స్ చేయడం మూలంగా ఇద్దరి ప్రాణాలనుcrime;hyderabad;korcha;police;kanna lakshminarayana;police station;traffic police;local languageకారు బీభత్సానికి గాయాల పాలైన చిన్నారులు..కారు బీభత్సానికి గాయాల పాలైన చిన్నారులు..crime;hyderabad;korcha;police;kanna lakshminarayana;police station;traffic police;local languageFri, 18 Dec 2020 17:19:12 GMT
 అకస్మత్తుగా ప్రమాదం జరిగి ప్రాణాల మీదికే రావొచ్చు. దాని మూలంగా ఒక్కో సారి ప్రాణాలు కూడా పోవచ్చు. ఇలాంటి ఘటనే ఒకటి రీసెంట్ గా హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఒక చోట కూర్చున్న ఇద్దరి బాలురిపై ఓ కారు అనుకోకుండా రివర్స్ లో వచ్చి వారిపై దూసుకెళ్లింది. అందులో ఒక అబ్బాయి క్షేమంగా బయట పడినా మరొక బాలుడికి తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లో ఈ నెల 12 న పాతబస్తీలోని కలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. శంషీర్ గంజ్ ప్రాంతంలోని ఓ ఇంటి ముందర ఇద్దరు చిన్నారులు కూర్చుని ఉన్నారు. వారు ఉన్నవైపు రివర్స్ లో ఒక కారు దూసుకు వచ్చింది.

ఆ కారు ఆ చిన్నారులపై నుంచి వెళ్లింది. దాంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఒక చిన్నారి క్షేమంగా బయటపడినా మరొక చిన్నారికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆ చిన్నారిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి హాస్పటల్ లో చికిత్స పొందుతున్నాడు. కాని ఈ ప్రమాదానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని కాలపత్తర్ పోలీసులు వెళ్లడించారు. అయితే ప్రమాదానికి సంబంధించిన చిత్రాలు స్థానిక సీసీ కెమరా పుటేజీలో ఉన్నాయి.




11 గంటలు..టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అంత ఒకే ఫ్రేమ్..సావిత్రి గొప్పదనం అంటే ఇది

బాసూ ఏంటిది.. బ్యాటింగ్ ఎలాగో రాదు.. క్యాచ్ పట్టడం కూడా రాదా..?

ఆశపడిన టెక్కీ.. నగ్నంగా వీడియో కాల్.. కానీ చివరి లో ఊహించని ట్విస్ట్..?

కైలాస దేశానికి ఫ్రీ ఛార్టెడ్ ఫ్లయిట్..

బ్రేకింగ్: ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు

నేను రాజీనామా చేసేస్తా: గద్దె రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు

దూసుకొస్తున్న మరో ప్రాణాంతకమైన వ్యాధి.. ప్రజలు అప్రమత్తంగా కండి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>