MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/kgf-director-next-movie-details-affa76d3-30a9-4e90-b4e3-ef4b7bc35a82-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/kgf-director-next-movie-details-affa76d3-30a9-4e90-b4e3-ef4b7bc35a82-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియాలో రాజమౌళి తరువాత సౌత్ నుంచి వినిపిస్తున్న టాలెంటెడ్ దర్శకుడు ఎవరంటే ప్రశాంత్ నీల్ అనే చెప్పాలి. ఇప్పుడు ఉన్న స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. కన్నడ పరిశ్రమ లో యష్ లాంటి సాధారణ హీరోని పెట్టి ప్రశాంత్ తెరకెక్కించిన సినిమా ‘కేజీఎఫ్’. ఆ సినిమా ఎన్నో రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో హీరో యష్ రేంజ్ పెరిగిపోయింది. ప్రశాంత్ నీల్ తెరపై యష్ ని చూపించిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమాలో హీరో యష్ ఎలివేషన్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోprashant-neel;prabhas;murali;prasanth;prashanth neel;rajamouli;shankar;soori;srimurali;yash;india;korea, south;industries;cinema;netizens;kannada;audience;director;hero;letter;traffic police;success;kgf;prasanth neel;prashant kishor;fidaaరాజమౌళికి పోటీ ఇచ్చే దర్శకుడు ప్రశాంత్ నీలా?రాజమౌళికి పోటీ ఇచ్చే దర్శకుడు ప్రశాంత్ నీలా?prashant-neel;prabhas;murali;prasanth;prashanth neel;rajamouli;shankar;soori;srimurali;yash;india;korea, south;industries;cinema;netizens;kannada;audience;director;hero;letter;traffic police;success;kgf;prasanth neel;prashant kishor;fidaaFri, 18 Dec 2020 18:00:00 GMTప్రస్తుతం ఇండియాలో రాజమౌళి తరువాత సౌత్ నుంచి వినిపిస్తున్న టాలెంటెడ్ దర్శకుడు ఎవరంటే ప్రశాంత్ నీల్ అనే చెప్పాలి. ఇప్పుడు  ఉన్న స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. కన్నడ పరిశ్రమ లో యష్ లాంటి సాధారణ  హీరోని పెట్టి ప్రశాంత్  తెరకెక్కించిన సినిమా ‘కేజీఎఫ్’. ఆ  సినిమా ఎన్నో  రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో హీరో యష్ రేంజ్ పెరిగిపోయింది. ప్రశాంత్ నీల్ తెరపై యష్ ని చూపించిన  తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  ఈ సినిమాలో హీరో యష్   ఎలివేషన్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమా తరువాత ప్రశాంత్ తో కలిసి పని చేయడానికి చాలా మంది సూపర్ స్టార్లు ఆసక్తి చూపిస్తూ ఎదురు చూస్తున్నారు.


ప్రస్తుతం ప్రశాంత్ నీల్  ‘కేజీఎఫ్ 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తూ  పనిలో పడ్డారు. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా ‘సలార్’ అనే సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ప్రశాంత్ మరో సినిమా అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమాకి ఆయన స్క్రిప్ట్ మాత్రమే అందిస్తున్నాడు. దర్శకత్వ బాధ్యతలను డీఆర్ సూరి అనే వ్యక్తికి అప్పగించారు. ‘కేజీఎఫ్’తో పాటు ‘సలార్’ సినిమాను నిర్మిస్తున్న హోంబలే ఫిలిమ్స్ తోనే ఈ సినిమాను కూడా చేయబోతున్నాడు ప్రశాంత్.ఈ సినిమాకి ‘భగీర’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇందులో శ్రీ మురళి హీరోగా నటించనున్నారు. గతంలో శ్రీమురళి హీరోగా ప్రశాంత్ ‘ఉగ్రం’ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా అప్పట్లో పెద్ద సక్సెస్ అందుకుంది.

ఇప్పుడు మరోసారి అతడితో కలిసి పని చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇక ఇదిలా ఉండగా సౌత్ ఇండియా లో రాజమౌళికి పోటీగా ఇప్పుడు ఏ దర్శకుడు లేడు. శంకర్ ఉన్నకాని ఈ మధ్య వరుస ప్లాపులతో డీలా పడుతున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ ని చూస్తుంటే రాజమౌళికి గట్టి ఇచ్చేవాడిలా కనిపిస్తున్నాడని. ఖచ్చితంగా రాజమౌళి అంత గొప్ప డైరెక్టర్ అవ్వడం ఖాయమని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


రాబోయే యుద్ధాలకు స్వదేశీ ఆయుధాలేనా!

బాసూ ఏంటిది.. బ్యాటింగ్ ఎలాగో రాదు.. క్యాచ్ పట్టడం కూడా రాదా..?

ఆశపడిన టెక్కీ.. నగ్నంగా వీడియో కాల్.. కానీ చివరి లో ఊహించని ట్విస్ట్..?

కైలాస దేశానికి ఫ్రీ ఛార్టెడ్ ఫ్లయిట్..

బ్రేకింగ్: ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు

నేను రాజీనామా చేసేస్తా: గద్దె రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు

దూసుకొస్తున్న మరో ప్రాణాంతకమైన వ్యాధి.. ప్రజలు అప్రమత్తంగా కండి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>