Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-is-in-risk-sai-dharam-tej-comments77d11820-2fa7-4127-85fd-2ee49016f54c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-is-in-risk-sai-dharam-tej-comments77d11820-2fa7-4127-85fd-2ee49016f54c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోలంతా కూడా తమ బ్యాచ్ లర్ షిప్ వదిలిపెట్టి ఫ్యామిలీ మెన్ లు గా మారుతున్నారు. ఈ ఇయర్ రానా, నితిన్, నిఖిల్ ఇలా యువ హీరోలంతా కూడా పెళ్లిల్లు చేసుకున్నారు. ఈ లిస్ట్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్. పెళ్లంటే చాలు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాడు సాయి ధరం తేజ్. ఈమధ్య కూడా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి అడిగితే పెళ్లి allu-sireesh;prabhas;rana;allu sirish;tollywood;kanna lakshminarayana;marriage;interview;hero;yuva;nithin reddyఅల్లు శిరీష్ ను ఎటాక్ చేసిన మెగా ఫ్యాన్స్..!అల్లు శిరీష్ ను ఎటాక్ చేసిన మెగా ఫ్యాన్స్..!allu-sireesh;prabhas;rana;allu sirish;tollywood;kanna lakshminarayana;marriage;interview;hero;yuva;nithin reddyFri, 18 Dec 2020 23:06:58 GMTటాలీవుడ్ హీరోలంతా కూడా తమ బ్యాచ్ లర్ షిప్ వదిలిపెట్టి ఫ్యామిలీ మెన్ లు గా మారుతున్నారు. ఈ ఇయర్ రానా, నితిన్, నిఖిల్ ఇలా యువ హీరోలంతా కూడా పెళ్లిల్లు చేసుకున్నారు. ఈ లిస్ట్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్. పెళ్లంటే చాలు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాడు సాయి ధరం తేజ్. ఈమధ్య కూడా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి అడిగితే పెళ్లి చేసుకోలేదు కాబట్టే లాక్ డౌన్ టైం లో ఎంజాయ్ చేశానని అన్నాడు.

మరి మెగా హీరో దృష్టిలో పెళ్లి గురించి ఏమనుకుంటున్నాడో కాని తన పెళ్లి గురించి అడిగితే తన కన్నా పెద్దవాడు అల్లు శిరీష్ ఉన్నాడు అతని పెళ్లి తర్వాత తనదే అన్నట్టు చెప్పాడు. అయితే సాయి ధరం తేజ్ అలా అన్నాడో లేదో మెగా ఫ్యాన్స్ అంతా కూడా అల్లు శిరీష్ ను ఎటాక్ చేస్తున్నారు. అయితే తన మీద ప్రశ్నల దాడి చేస్తున్న ఫ్యాన్స్ కు సింపుల్ గా ఆన్సర్ ఇచ్చాడు అల్లు హీరో. సాయి ధరం తేజ్ ఏదో నవ్వుకుంటూ తన పెళ్లి అని చెప్పాడు అంతే కాని తన పెళ్లి అప్పుడెప్పుడే ఉండదని అన్నాడు అల్లు శిరీష్.

మొత్తానికి సాయి తేజ్ చేసిన పనికి అల్లు హీరో ట్రబుల్స్ లో పడ్డాడని చెప్పొచ్చు. మరి పెళ్లి గురించి అడిగితే సాయి ధరం తేజ్ ఇలా ఎందుకు తప్పించుకుంటున్నాడో తెలియాల్సి ఉంది. ఈసారి అడిగితే ప్రభాస్ పెళ్లి తర్వా అంటాడేమో చూడాలంటూ సాయి ధరం తేజ్ మీద కామెంట్స్ చేస్తున్నారు. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ పెళ్లిపై మీడియాలో రకరకాల వార్తలు రావడం దానికి అతను ఫన్నీగా రిప్లై ఇవ్వడం అందరికి తెలిసిందే.             




సత్య హీరోగా వివాహ భోజనంబు.. టీజర్ అదిరింది బాసు..!

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!

‘ఆర్‌ఆర్‌ఆర్’ మరో రికార్డ్!

లెస్బియన్‌గా హీట్ పెంచిన తెలుగమ్మాయి.. దేశం మొత్తం ఇదే హాట్ టాపిక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>