Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkaru-vari-pata-lo-sudheer-babu-mahesh-plan-adiripoindigaa839f51d-86d2-454d-b6d5-99440f51e134-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkaru-vari-pata-lo-sudheer-babu-mahesh-plan-adiripoindigaa839f51d-86d2-454d-b6d5-99440f51e134-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో సూపర్ హిట్ కొట్టిన సినిమా అల వైకుంఠపురములో ఈ సినిమాతో బన్నీ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. నాన్ బాహుబలి రికార్డులని బ్రేక్ చేశాడు. ఈ సినిమాకు త్రివిక్రం కథ, కథనాలు.. అల్లు అర్జున్ నటన.. పూజా గ్లామర్ తో పాటుగా థమన్ మ్యూజిక్ కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. mahesh-sarkaruvaripata-thaman;mahesh;pooja hegde;allu arjun;thaman s;cinema;rajani kanth;ala venkatapuram lo;bahubali;letter;arjun 1;research and analysis wing;ala vaikunthapurramloo;ala vaikuntapuramloఅల వైకుంఠపురములో కాదు అంతకుమించే పాటలు ఇస్తున్నాడట..!అల వైకుంఠపురములో కాదు అంతకుమించే పాటలు ఇస్తున్నాడట..!mahesh-sarkaruvaripata-thaman;mahesh;pooja hegde;allu arjun;thaman s;cinema;rajani kanth;ala venkatapuram lo;bahubali;letter;arjun 1;research and analysis wing;ala vaikunthapurramloo;ala vaikuntapuramloFri, 18 Dec 2020 15:08:47 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో సూపర్ హిట్ కొట్టిన సినిమా అల వైకుంఠపురములో ఈ సినిమాతో బన్నీ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. నాన్ బాహుబలి రికార్డులని బ్రేక్ చేశాడు. ఈ సినిమాకు త్రివిక్రం కథ, కథనాలు.. అల్లు అర్జున్ నటన.. పూజా గ్లామర్ తో పాటుగా థమన్ మ్యూజిక్ కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.

థమన్ తన టాలెంట్ అంతా చూపించి ఇచ్చిన మ్యూజిక్ ఇదని చెప్పొచ్చు. అల వైకుంఠపురములో తర్వాత థమన్ చేస్తున్న పెద్ద ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. అయితే కమర్షియల్ ఎంటర్టైనర్స్ కు మ్యూజిక్ ఎంత ప్రాధాన్యత వహిస్తుందో తెలిసింది. అందుకే తను చేసే ప్రతి సినిమాకు ది బెస్ట్ ఇచ్చేయాలని ఫిక్స్ అయ్యాడు థమన్. ఈ క్రమంలో థమన్ సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో మ్యూజిక్ పరంగా థమన్ అల వైకుంఠపురములో సినిమాను మించి ఉండేలా చూస్తున్నాడట.

స్వతహాగా పరశురాం కు కొంత మ్యూజిక్ మీద పట్టు ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే తన సినిమాల్లో పాటలు బాగుంటాయి. ఇక సర్కారు వారి పాట సినిమాకు కూడా అదే హవా కొనసాగించాలని చూస్తున్నాడు. మరి బన్నీ సినిమాను మించి అంటే బాగా కష్టపడాల్సిందే అని చెప్పాలి. తప్పకుండా థమన్ మ్యూజిక్ సర్కారు వారి పాటని నెక్స్ట్ లెవల్ లో తీసుకెళ్తుందని అంటున్నారు. మరి ఆశించిన స్థాయిలో సాంగ్స్ ఉంటాయా లేదా అన్నది సినిమా వస్తేనే చెప్పగలం.




నేను రాజీనామా చేసేస్తా: గద్దె రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు

దూసుకొస్తున్న మరో ప్రాణాంతకమైన వ్యాధి.. ప్రజలు అప్రమత్తంగా కండి..?

చిరంజీవితో నటించనన్న రాములమ్మ.. కారణం ఏంటంటే!

చిరంజీవి నటించిన ఆ సినిమా హాలీవుడ్ లో కాపీ కొట్టారా..?

సొంత పార్టీ కార్యకర్తల భూములనే కబ్జా చేసిన వైసీపీ నేత..

మన స్టార్ హీరోస్ ఎంత మంది ముసలి పాత్రలు చేసారో తెలుసా..?

వరుస మల్టీస్టారర్ లో మెగా పవర్ స్టార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>