MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/savitri728d8c07-c0e7-456c-9a8f-ee3e8635d30d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/savitri728d8c07-c0e7-456c-9a8f-ee3e8635d30d-415x250-IndiaHerald.jpgసావిత్రమ్మ..ఇప్పటికి ఎప్పటికి తెలుగు వాళ్ళకి వదిలిపోని ఒక ఎమోషన్ ...మహానటి సినిమా పుణ్యమా అని ఆమె గురించిన వార్తలు విశేషాలు కోకొల్లలు గా బయటకు వచ్చాయి.. ఆమె పుట్టుక నుండి మరణమే వరకు అంతు లేని విషాదాలు, వింతలు, పేక మెడలాంటి ఆస్తులు , savitri;geetanjali;girija;jamuna;jayalalitha;savitri;navratri;tollywood;cinema;kanchana;heroine;mahanati;savithri 1;v;maha;allari11 గంటలు..టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అంత ఒకే ఫ్రేమ్..సావిత్రి గొప్పదనం అంటే ఇది11 గంటలు..టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అంత ఒకే ఫ్రేమ్..సావిత్రి గొప్పదనం అంటే ఇదిsavitri;geetanjali;girija;jamuna;jayalalitha;savitri;navratri;tollywood;cinema;kanchana;heroine;mahanati;savithri 1;v;maha;allariFri, 18 Dec 2020 18:14:11 GMTసినిమా పుణ్యమా అని ఆమె గురించిన వార్తలు విశేషాలు కోకొల్లలు గా బయటకు వచ్చాయి.. ఆమె పుట్టుక నుండి మరణమే వరకు అంతు లేని విషాదాలు, వింతలు, పేక మెడలాంటి ఆస్తులు , అమితమైన గౌరవం, ఇలా ఎంత చెప్పిన తక్కువే అన్నట్టు ఎన్నో విషయాల గురించి మనం అంత తెలుసుకున్నాం.. ఆ మధ్య కాలంలో గీతాంజలి కన్నుమూయడానికి ముందు సావిత్రమ్మ గురించి ఒక అరుదైన విషయం తెలిపారు, సావిత్రితో ఆమెకు ఉన్న అనుబంధాన్ని గురించి చెప్పారు.  మహానటి సావిత్రి  ‘నవరాత్రి’  సినిమాకు పర్యవేక్షణ మొత్తం కూడా ఆమె చేతులపైనా నే జరిగింది . అయితే  ఈ మూవీలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.  ముఖ్యంగా టాలీవుడ్ లో బిజీగా ఉన్న అనేక మంది హీరోయిన్లు ఇతర నటీమణులు ఒకే ఫ్రేమ్ లో కనిపించరు..హాస్య నటి మణులు గిరిజ, ఛాయాదేవి, సూర్యకాంతం, హీరోయిన్ లు జయలలిత, కాంచన, జమున ఇంకా  గీతాంజలి నవరాత్రి సినిమాలో అతిథి పాత్రల్లో నటించారు.. ఆసుపత్రిలో చిత్రీకరించిన ఓ పాటలో ఈ నటీమణులంతా మతిభ్రమించినవాళ్లలా కనిపించి అల్లరి చేస్తారు.  కేవలం సావిత్రమ్మ మాట మీద గౌరవంతో అందరం కలిసి ఈ సినిమా కోసం పని చేసారు.. అంతే కాదు ఈ పాట మొదటి రోజు సాయంత్రం 7.30కు చిత్రీకరణ మొదలుపెట్టి రెండో రోజు ఉదయం 6 గంటలకల్లా చిత్రీకరణ పూర్తి చేశాం 11 గంటల సమయం మాత్రమే తీసుకోవడం ఒక పెద్ద విశేషం అనే చెప్పుకోవాలి. అప్పట్లో ఈ సీన్ చూసి ఎంతో మంది నటించ నటీమణుల పై ప్రశంసలు కురిపించారు. ఇంకొక విశేషం ఏమిటి అంటే ఇందులో నటించిన వారంతా అప్పుడు ఎంతో బిజీ గా ఉంటున్న వారే కావడం వాళ్ళ ఒక్క రాత్రి లోనే షూటింగ్ పూర్తి చేసారు పైగా ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోము అని ఖరాకండిగా చేప్పారు. అందుకు కారణం కేవలం అమ్మ సావిత్రి అంటే ఉండే పిచ్చి అభిమానం మాత్రమే..కానీ మహా మొండి మనిషి సావిత్రి డబ్బులు తీసుకోకుంటే ఊరుకోకుండా షూటింగ్‌ పూర్తయిన తర్వాత  అందులో నటించిన వారందరికీ బెనారస్‌ పట్టు చీర కానుకగా ఇచ్చారు. అంతే కాదు  వెయ్యి రూపాయల విలువ చేసే డైమండ్‌ ఉంగరం కూడా ఇచ్చారు. ‘మా పిచ్చోళ్లు ఎంత బాగా చేశారో’ అని ఆమె చాలా ఆనందపడ్డారు కూడా. అప్పట్లో వెయ్యి రూపాయలంటే ఇప్పుడు లక్ష రూపాయలతో సమానం.. అందుకే సావిత్రమ్మ అంటే అందరికి అంత అభిమానం .


రాబోయే యుద్ధాలకు స్వదేశీ ఆయుధాలేనా!

బాసూ ఏంటిది.. బ్యాటింగ్ ఎలాగో రాదు.. క్యాచ్ పట్టడం కూడా రాదా..?

ఆశపడిన టెక్కీ.. నగ్నంగా వీడియో కాల్.. కానీ చివరి లో ఊహించని ట్విస్ట్..?

కైలాస దేశానికి ఫ్రీ ఛార్టెడ్ ఫ్లయిట్..

బ్రేకింగ్: ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు

నేను రాజీనామా చేసేస్తా: గద్దె రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు

దూసుకొస్తున్న మరో ప్రాణాంతకమైన వ్యాధి.. ప్రజలు అప్రమత్తంగా కండి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>