MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju-and-ntr86f5b886-b359-415f-875c-1b94978fedb9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju-and-ntr86f5b886-b359-415f-875c-1b94978fedb9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్ సినిమాతో నిర్మాతగా తొలి అడుగు వేసాడు దిల్ రాజు. అప్పట్నుంచి ఇప్పటి వరకు దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా దూసుకుపోతున్నాడు. ఇక డిసెంబర్ 18 శుక్రవారం 50వ పడిలోకి అడుగు పెట్టాడు దిల్ రాజు.. దీన్ని పురస్కరించుకుని ఒకరోజు ముందే అంటే గురువారం రాత్రి ఆయన పుట్టినరోజు పార్టీని నిర్వహించారు. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ పరిశ్రమలోని తారలు మొత్తం తరలి వచ్చారు.దిల్ రాజు భార్య అనిత కొన్నేళ్ల క్రితం గుండెపdil raju and ntr;pawan;chiranjeevi;mahesh;ntr;prabhas;ram charan teja;naga chaitanya;pooja hegde;anitha singer;jr ntr;kalyan;ram pothineni;samantha;sriram;tollywood;huzur nagar;december;2020;director;wife;hero;heroine;film nagar;kgf;nandamuri taraka rama rao;nithin reddy;viswak sen;venu sreeram;v;dil;massదిల్ రాజు బర్త్ డే పార్టీకీ ఎన్టీఆర్ రాకపోవడానికి కారణం ఆ హీరోనే.. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..??దిల్ రాజు బర్త్ డే పార్టీకీ ఎన్టీఆర్ రాకపోవడానికి కారణం ఆ హీరోనే.. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..??dil raju and ntr;pawan;chiranjeevi;mahesh;ntr;prabhas;ram charan teja;naga chaitanya;pooja hegde;anitha singer;jr ntr;kalyan;ram pothineni;samantha;sriram;tollywood;huzur nagar;december;2020;director;wife;hero;heroine;film nagar;kgf;nandamuri taraka rama rao;nithin reddy;viswak sen;venu sreeram;v;dil;massFri, 18 Dec 2020 21:00:00 GMTటాలీవుడ్ మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్ సినిమాతో నిర్మాతగా తొలి అడుగు వేసాడు దిల్ రాజు. అప్పట్నుంచి ఇప్పటి వరకు దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా దూసుకుపోతున్నాడు. ఇక డిసెంబర్ 18 శుక్రవారం 50వ పడిలోకి అడుగు పెట్టాడు దిల్ రాజు.. దీన్ని పురస్కరించుకుని ఒకరోజు ముందే అంటే గురువారం రాత్రి ఆయన పుట్టినరోజు పార్టీని నిర్వహించారు. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ పరిశ్రమలోని తారలు మొత్తం తరలి వచ్చారు.దిల్ రాజు భార్య అనిత కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో మరణించగా, 2020 మే 10న హైదరాబాద్‌కు చెందిన తేజస్వినీని ఆయన రెండో వివాహం చేసుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా దీన్ని నిరాడంభరంగా ఒక దేవాలయంలో జరిపారు.

 దీంతో గత రాత్రి జరిగిన పుట్టినరోజు పార్టీలో తన భార్య తేజస్వినీని టాలీవుడ్‌కు పరిచయం చేశారాయన. ఈ జంటకు ప్రముఖులంతా విసెష్ చెప్పారు.దిల్ రాజు ఏర్పాటు చేసిన పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ వేడుకకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ మహేష్ బాబు,రామ్ చరణ్, ప్రభాస్, రామ్, నాగచైతన్య సమంత, నితిన్, కేజీఎఫ్ హీరో యశ్, పూజా హెగ్డే, అనుపమ పరమేశ్వరన్, విశ్వక్ సేన్.. ఇలా టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలు, హీరోయిన్లు హాజరయ్యారు. అయితే, ఈ పార్టీకి నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరోలెవరూ హాజరు కాకపోవడం చర్చనీయాంశం అవుతోంది.

దీనిపై ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తుండడంతో ఈ ఇష్యూ ట్రెండింగ్ అవుతోంది.ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోన్న అంశం ప్రకారం.. దిల్ రాజు తన పుట్టినరోజు వేడుకకు నందమూరి బాలకృష్ణను ఆహ్వానించలేదట. ఈ కారణంగానే తమను పిలిచినా కూడా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా దీనికి హాజరు కాలేదని అంటున్నారు. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ..ప్రస్తుతం ఈ వార్త మాత్రం ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ అవుతోంది.ఇక ప్రస్తుతం దిల్ రాజు...పవన్ కళ్యాణ్ హీరోగా 'వకీల్ సాబ్' సినిమాని నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాల్లో పవన్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది....!!


చిక్కుల్లో తృణమూల్ కాంగ్రెస్..!

రజినికాంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. 2018 కేసులో..

వైష్ణవ్ తేజ్ తేజ్ సినిమా OTT కే ఖాయం..?

సినీ ఇండస్ట్రీకి బ్లాక్ మార్క్ రాసిన ఇయర్ ?

కాంగ్రెస్ వైపు ఫుల్ ఫోకస్...రేపు ఏం జరగనుంది...?

నిమ్మగడ్డ, సుజనాకు రాజకీయాలే కావాలి: ఏపీ మంత్రి

సర్కార్ వారి పాటలు ఓరేంజ్ లో బాదేస్తాడట..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>