PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-ramesh-kumar92dddfef-70ef-4578-9f8d-310e6733bdeb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-ramesh-kumar92dddfef-70ef-4578-9f8d-310e6733bdeb-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జరుగుతుందా లేదా అనే దానిపై చాలావరకు అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ దూకుడుగా ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయనను ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ కి వెళ్ళే ఆలోచనలో ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొన్ని అంశాల్లో కాస్త ఇప్పుడు దూకుడుగా వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అందులో భాగంగnimmagadda;kumaar;jagan;andhra pradesh;court;local language;dookuduసుప్రీం కోర్ట్ కి నిమ్మగడ్డ... జగన్ కు షాక్ తగులుతుందా...?సుప్రీం కోర్ట్ కి నిమ్మగడ్డ... జగన్ కు షాక్ తగులుతుందా...?nimmagadda;kumaar;jagan;andhra pradesh;court;local language;dookuduFri, 18 Dec 2020 08:20:17 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జరుగుతుందా లేదా అనే దానిపై చాలావరకు అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ దూకుడుగా ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయనను ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ కి వెళ్ళే ఆలోచనలో ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొన్ని అంశాల్లో కాస్త ఇప్పుడు దూకుడుగా వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.

అందులో భాగంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కట్టడి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణ జరపాలని భావించిన సరే ఆయనకు ఏ విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం రావటం లేదు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి కేసు ఫైల్ చేసే ఆలోచన ఉంది అని తెలుస్తుంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అందుకు సహకరించాలని ఆయన పలు లేఖలు కూడా రాస్తున్నా దీనికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు.

ఇక రాష్ట్రంలో కరోనా మరోసారి విజృంభించే అవకాశాలు ఉన్నాయి అని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. అందుకే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో అసలు ముందు అడుగు వేయడానికి సీఎం వైఎస్ జగన్ ఆసక్తి చూపించడం లేదు. ఇక ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారు మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో దూకుడుగా వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఆయనే స్వయంగా సుప్రీంకోర్టుకు వెళ్లి ఎన్నికల నిర్వహణ జరపాలని ఏకగ్రీవాలు అన్ని రద్దు చేసి మళ్ళీ మొదటి నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టే ఆలోచనలో ఆయన ఉన్నారని అంటున్నారు.


భద్రాద్రి రామయ్య పేరులో రూ. 50 కోట్ల స్కాం!

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>