MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/singer-sunitha302cc299-b706-422a-bc7f-e39871369f77-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/singer-sunitha302cc299-b706-422a-bc7f-e39871369f77-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో రెండో పెళ్లి చేసుకోవడం అనేది కామన్ అయిపోయింది.. ఒకప్పుడు సినిమా హీరో, హీరోయిన్లు ఉంటే ఇప్పుడు సింగర్లు కూడా అదే బాటలో నడుస్తున్నారు. తియ్యటి గాత్రంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్న సింగర్ సునీత, యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన ఈమె జనాల్లో మంచి క్రేజ్ ను దక్కించుకుంది. గతంలో తన భర్తకు ఆమెకు మధ్య మనస్పర్ధలు వచ్చిన సంగతి తెలిసిందే.. దాంతో ఇద్దరు విడిపోయారు.. ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. వాళ్ళు దాదాపు పెళ్లికి సిద్దంగా ఉన్నారు.singer sunitha;business;mithra;ram pothineni;tollywood;cinema;media;businessman;marriage;december;hero;mantraసింగర్ సునీత పెళ్లి డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..??సింగర్ సునీత పెళ్లి డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..??singer sunitha;business;mithra;ram pothineni;tollywood;cinema;media;businessman;marriage;december;hero;mantraFri, 18 Dec 2020 07:00:00 GMTపెళ్లి చేసుకోవడం అనేది కామన్ అయిపోయింది.. ఒకప్పుడు సినిమా హీరో, హీరోయిన్లు ఉంటే ఇప్పుడు సింగర్లు కూడా అదే బాటలో నడుస్తున్నారు. తియ్యటి గాత్రంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్న సింగర్ సునీత, యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన ఈమె జనాల్లో మంచి క్రేజ్ ను దక్కించుకుంది. గతంలో తన భర్తకు ఆమెకు మధ్య మనస్పర్ధలు వచ్చిన సంగతి తెలిసిందే.. దాంతో ఇద్దరు విడిపోయారు.. ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. వాళ్ళు దాదాపు పెళ్లికి సిద్దంగా ఉన్నారు.



కొన్ని ఏళ్ళ క్రితం తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నానని ఆమె చెప్పుకొచ్చింది. పుకార్లతో తనకెలాంటి ఇబ్బంది లేదని, తన కుటుంబానికి వాస్తవాలేమిటో తెలుసునని అన్నారు. తాను ఎప్పటికీ సింగిల్ గానే ఉంటానని చెప్పుకొచ్చిన ఆమె ఇప్పుడు రెండో పెళ్లికి సిద్దమైంది. తెలుగు డిజిటల్ మీడియా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక బిజినెస్ మ్యాన్ ని ఆమె వివాహం చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. 



మ్యాంగో మీడియా అధినేత రామ్ తో నిశ్చితార్ధం చేసుకున్నారు. కాగా చిన్న వయసులోనే సింగర్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సునీత తక్కువ వయసులోనే పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ఇన్ని రోజులు బట్టి పెళ్లి గురించి ప్రచారం జరుగుతున్నా సునీత స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజమే అని చాలా మంది భావించారు కానీ ఆమె వైపు నుంచి ఈ నిశ్చితార్థానికి సంబంధించి కానీ పెళ్లికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ మొన్నీమధ్య సునీత పెళ్లి వాయిదా పడిందనే వార్తలు వచ్చాయి. పెళ్లి డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు అంటూ సునీత అన్నారు. తాజాగా ఆమె వివాహాన్ని డిసెంబర్ 26 న చేసుకోనున్నట్లు వెల్లడించారు. మరి ఈ వివాహాన్ని కూడా నిశ్చితార్థం లాగే చేసుకుంటుందా లేదా బంధుమిత్రులతో పాటుగా శ్రేయోభలాషులతో నడుమ చేసుకుంటుందో తెలియాల్సి ఉంది.. 




హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు కొత్త కలలు..ఉన్నదుంటే గొప్పే

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>