Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/students12adf305-a7d7-411c-8b83-8a80169b6896-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/students12adf305-a7d7-411c-8b83-8a80169b6896-415x250-IndiaHerald.jpgసాధారణంగా విద్యాసంవత్సరం నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ ప్లానింగ్ తో ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య వెనకడుగు వెనక తప్పడంలేదు రాష్ట్ర ప్రభుత్వాలు. చివరికి కేంద్ర ప్రభుత్వం నుంచి పాఠశాలను పునఃప్రారబించేందుకు అనుమతులు వచ్చినప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇంకా విద్యాసంస్థల ప్రారంభం పై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పstudents;kcr;telangana;january;chief minister;minister;central governmentమూడు నెలలు పాఠాలు.. వెంటనే పరీక్షలు.. అయోమయంలో విద్యార్థులు..?మూడు నెలలు పాఠాలు.. వెంటనే పరీక్షలు.. అయోమయంలో విద్యార్థులు..?students;kcr;telangana;january;chief minister;minister;central governmentFri, 18 Dec 2020 09:00:00 GMTకేంద్ర ప్రభుత్వం నుంచి పాఠశాలను పునఃప్రారబించేందుకు అనుమతులు వచ్చినప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇంకా విద్యాసంస్థల ప్రారంభం పై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు విద్యాసంస్థలు తెరుచుకుంటాయా  అని అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.



 అయితే తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు కళాశాలల పునఃప్రారంభం పై నిర్ణయం తీసుకోలేదు. కానీ మరి కొన్ని రోజుల్లో పాఠశాలలు కళాశాలలు పునః ప్రారంభం పై పూర్తిస్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ మేరకు ఇటీవలే తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు పలు రకాల ప్రతిపాదనలు పంపారు.  అయితే జనవరి 4వ తేదీ నుంచి విద్యాసంస్థలను ప్రారంభించాలని తెలంగాణ విద్యాశాఖ యోచిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.



 ఇదిలా ఉంటే ఇప్పటికే విద్యా సంవత్సరం ఎంతో వృధా అయిన నేపథ్యంలో ఇక విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అలాగే కరోనా  వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఇక విద్యార్థులకు విద్యా బోధన ప్రారంభించినప్పటికీ వార్షిక పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం మూడు నెలల పాటు విద్యార్థులకు తరగతులు చెప్పి అటు వెంటనే వార్షిక పరీక్షలు నిర్వహించాలని ప్రస్తుతం తెలంగాణ విద్యాశాఖ యోచిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇది ఎలా సాధ్యం అవుతుందని విద్యార్థులు అయోమయంలో ఉన్నారు.


అనుష్క షాక్ నుంచి ఆ ప్రొడ్యూసర్ త్వరగా తేరుకోగలడా

వారి విజయం కే‌సి‌ఆర్ కు నచ్చడంలేదట..ఎందుకో..??

రెఫరెండం అంటే ఏంటి..? చంద్రబాబే ఎందుకు గెలుస్తారు..?

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>