PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana6b37f686-056b-4bbd-8bf2-b4b29427dd54-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana6b37f686-056b-4bbd-8bf2-b4b29427dd54-415x250-IndiaHerald.jpgభార్య భర్తల బంధానికి కొందరు మాయని మచ్చను తీసుకొచ్చారు.. ఆ బంధాన్ని పూర్తిగా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. కామ కోరికలను తీర్చుకోవడానికి వేరే మహిళతో కానీ, పురుషునితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అయితే కొన్ని సంబంధాలు జనాలను విపరీతంగా బానిసను చేస్తాయి. దాంతో వాళ్ళను తప్ప వేరే వాళ్ళను ఊహించుకొలేక పోతారు. వారితో పొందే శారీరక సుఖం కోసం ఎంత దూరమైనా వెళ్తారు.. అవసరమైతే అన్నీ వదిలేస్తారు.. లేదా అడ్డు తొలగించు కుంటారు. ఇలాంటివి ఇప్పుడు పెరిగిపోతున్నాయి.telangana;women;jeevan;naga;district;police;naga aswin;marriage;wife;woman;murder.;local language;kamareddyమహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న బాడాబాబు.. చివరికిమహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న బాడాబాబు.. చివరికిtelangana;women;jeevan;naga;district;police;naga aswin;marriage;wife;woman;murder.;local language;kamareddyFri, 18 Dec 2020 10:00:00 GMTభార్య భర్తల బంధానికి కొందరు మాయని మచ్చను తీసుకొచ్చారు.. ఆ బంధాన్ని పూర్తిగా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. కామ కోరికలను తీర్చుకోవడానికి వేరే మహిళతో కానీ, పురుషునితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అయితే కొన్ని సంబంధాలు జనాలను విపరీతంగా బానిసను చేస్తాయి. దాంతో వాళ్ళను తప్ప వేరే వాళ్ళను ఊహించుకొలేక పోతారు. వారితో పొందే శారీరక సుఖం కోసం ఎంత దూరమైనా వెళ్తారు.. అవసరమైతే అన్నీ వదిలేస్తారు.. లేదా అడ్డు తొలగించు కుంటారు. ఇలాంటివి ఇప్పుడు పెరిగిపోతున్నాయి.



ఇప్పుడు జరిగిన ఓ ఘటన ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది.. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ కుటుంబ కలహాల వల్ల కిరోసిన్ పోసుకొని నిప్పంటించి ఆత్మ హత్య పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. నాగరాణి అనే మహిళకు కొన్నేండ్ల క్రితం కామారెడ్డి జిల్లా మేనూరుకు చెందిన వ్యక్తి తో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొంతకాలం తర్వాత భార్యా భర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆ క్రమంలో సంజీవన్ రావుపేట్ గ్రామానికి చెందిన వెంకాగౌడ్ తో పరిచయం ఏర్పడింది.



ఆమెతో సహజీవనం కోసం పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో కాంజీపూర్ తండాలో ఉంచి ఆమేతో సహజీవనం చేశాడు. గత ఆరేండ్ల క్రితం నాగ రాణిని లోబర్చుకున్న వెంకాగౌడ్ మూడేండ్ల పాటు సజావుగా సహజీవనం చేసి మూడేళ్ల నుంచి నాగరాణిని వదిలించు కోవాలని ప్రయత్నిస్తుండడం తో ఆమె పోలీసుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు.. బడాబాబులు న్యాయం అమ్ముడు పోతుందని ఆవేదన వ్యక్తం చేసింది..ఈ విషయం పైై అడిగి అడిగి అలసిపోయింది.. చాలా పలుకుబడి గల వ్యక్తిని తనకు చాలా పెద్దవారితో పరిచయాలున్నాయని బెదిరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో విసిగి వేసారిన నాగరాణి తనకు న్యాయం జరగడం లేదని భావించి గురువారం ఆత్మ హత్యాయత్నానికి
 పాల్పడింది. అయితే ఆమె ను అడ్డుకున్న పోలీసులు పోలీసు స్టేషన్ కు తరలించారు..




3 పెళ్లిళ్లు, 4 ప్రేమలు, 5 వ సారి మల్లి ప్రేమలో పడ్డ హీరోయిన్ వనిత..?

వారి విజయం కే‌సి‌ఆర్ కు నచ్చడంలేదట..ఎందుకో..??

రెఫరెండం అంటే ఏంటి..? చంద్రబాబే ఎందుకు గెలుస్తారు..?

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>