MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/-surya-the-hero-whose-sky-is-the-limit-c002d989-8e65-4a74-8b14-97fb32ef9b13-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/-surya-the-hero-whose-sky-is-the-limit-c002d989-8e65-4a74-8b14-97fb32ef9b13-415x250-IndiaHerald.jpgసూర్య హీరోగా దర్శకురాలు సుధా దర్శకత్వంలో వచ్చిన 'ఆకాశం నీ హద్దురా' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.. నవంబర్ 1 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఒక్కసారిగా అందరికి నచ్చేసింది. ఈ సినిమా కి ముందు సౌత్ స్టార్ సూర్య హీరో కాగ సూర్య గత కొద్ది సినిమాలుగా మంచి సినిమాలు చేయట్లేడనే వార్తలు వచ్చాయి. దాంతో అయన ఆశలు అన్ని ఆకాశం నీ హద్దురా సినిమాపైనే పెట్టుకున్నాడు.. ఈ సినిమా ప్రేక్షకులను మెచ్చడంతో సూర్య కి మరో ఫ్లాప్ రాకుండా వుంది. akasham nee haddura;sushant singh;surya sivakumar;sushanth;bollywood;cinema;amazon;google;tamil;november;blockbuster hit;remake;hero;success;indian;research and analysis wing;gharshana;dilఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న హీరో సూర్య..?ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న హీరో సూర్య..?akasham nee haddura;sushant singh;surya sivakumar;sushanth;bollywood;cinema;amazon;google;tamil;november;blockbuster hit;remake;hero;success;indian;research and analysis wing;gharshana;dilFri, 18 Dec 2020 11:00:00 GMTసూర్య హీరోగా దర్శకురాలు సుధా దర్శకత్వంలో వచ్చిన  'ఆకాశం నీ హద్దురా' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే..  నవంబర్ 1 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఒక్కసారిగా అందరికి నచ్చేసింది. ఈ సినిమా కి ముందు సౌత్ స్టార్ సూర్య హీరో కాగ సూర్య గత కొద్ది సినిమాలుగా మంచి సినిమాలు చేయట్లేడనే వార్తలు వచ్చాయి. దాంతో అయన ఆశలు అన్ని ఆకాశం నీ హద్దురా సినిమాపైనే పెట్టుకున్నాడు.. ఈ సినిమా ప్రేక్షకులను మెచ్చడంతో సూర్య కి మరో ఫ్లాప్ రాకుండా వుంది.

గురు లాంటి మంచి క్లాసిక్ హిట్ తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై మంచి అభిప్రాయాలూ ముందునుంచి ఉన్నాయి..  ఇక ఇదిగో అదిగో అంటూ జరుపుతుండడం తో ప్రేక్షకుల్లో ఈ సినిమా ఫై ఆసక్తి కూడా తగ్గుతూ వస్తుంది అనుకున్నారు కానీ రిలీజ్ అయ్యాక సినిమా లెవెల్ వేరేలా వుంది. కరోనా ప్రభావంతో సినిమా థియేటర్లు లేక.. ఓటీటీల్లో విడుదల చేయాలా? వద్దా? అని తీవ్ర సంఘర్షణ ఎదుర్కొన్న నిర్మాతల్లో సూర్య కూడా ఒకరు. తప్పని పరిస్థితుల్లో ఏదైతే అదైంది అంటూ.. ముందడుగేశాడు ఈ తమిళ స్టార్. అయితే.. ఓటీటీలో ఈ మూవీ యూనానిమస్ సక్సెస్ ను సొంతం చేసుకుంది.

తాజాగా గూగుల్ లో మోస్ట్ సెర్చెడ్ ఇండియన్ సినిమాల జాబితాలో కూడా ఈ మూవీ రెండవ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా గూగుల్ వెల్లడించింది. ఈ విధంగా సూర్య-సుధా కొంగర కాంబోలో వచ్చిన ఈ ఇన్స్పైరింగ్ ఎమోషనల్ డ్రామా.. ఓటీటీ బ్లాక్ బస్టర్ అని చెప్పడంలో సందేహం లేదు. ఈ లిస్ట్ లో మొదటి స్థానానంలో బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ నటించిన ఆఖరి చిత్రం “దిల్ బెచారా” నిలిచింది. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో కూడా రీమేక్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.. మరి ఏ హీరోరీమేక్ చేశారో చూడాలి.


గంటా అదిరిపోయే ట్విస్ట్...బాబుకు షాక్ తప్పదా?

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!

‘ఆర్‌ఆర్‌ఆర్’ మరో రికార్డ్!

లెస్బియన్‌గా హీట్ పెంచిన తెలుగమ్మాయి.. దేశం మొత్తం ఇదే హాట్ టాపిక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>