PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అని అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సినీ పరిశ్రమకు అవకాశాలు కల్పించాలని సీఎం జగన్ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల సమావేశమైన సినీ ప్రముఖులతో కూడా ఆయన కొన్ని విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలో సినిమా షూటింగ్ చేస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తుందని ఆయన సినీపరిశ్రమకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే సినీ పరిశ్రమ చాలా వరకు కూడా తెలంగjagan, ycp, ap;jagan;andhra pradesh;telangana;industries;cinema;film industry;good news;good newwzసినీ పరిశ్రమకు జగన్ గుడ్ న్యూస్ చెప్తారా...?సినీ పరిశ్రమకు జగన్ గుడ్ న్యూస్ చెప్తారా...?jagan, ycp, ap;jagan;andhra pradesh;telangana;industries;cinema;film industry;good news;good newwzFri, 18 Dec 2020 16:15:00 GMTఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అని  అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సినీ పరిశ్రమకు అవకాశాలు కల్పించాలని సీఎం జగన్ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల సమావేశమైన సినీ ప్రముఖులతో కూడా ఆయన కొన్ని విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలో సినిమా షూటింగ్ చేస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తుందని ఆయన సినీపరిశ్రమకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

అయితే సినీ పరిశ్రమ చాలా వరకు కూడా తెలంగాణ మీదనే ఆధారపడుతుంది. దీంతో ఏపీ ప్రభుత్వం ఇప్పుడు వారిని ఆకట్టుకోవడానికి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చిన్న చిన్న సినిమాలతో పాటు పెద్ద పెద్ద సినిమాలకు కూడా రాయితీలు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని సమాచారం. దాదాపు ఏడాది నుంచి సినీ పరిశ్రమ చాలా వరకు నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాయితీలు ఇస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో సినిమా పరిశ్రమ ముందుకు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

అంతే కాకుండా సినీ పరిశ్రమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రచారం చేసే విధంగా సీఎం జగన్ ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి ఒక నిర్ణయాన్ని సీఎం జగన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని వర్గాల నుంచి సహాయ సహకారాలు అందాల్సిన అవసరం అనేది ఉంది అని అందరికీ తెలిసిందే. సంక్షేమ కార్యక్రమాలను ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ లో అందించే పరిస్థితి పరిస్థితి ఉంది అనేది చెప్ప వచ్చు. కాబట్టి ఇప్పుడు వాటిని ప్రచారం చేసుకునే విషయంలో సినీ పెద్దల సహకారం తీసుకుని ముందుకు వెళితే బాగుంటుంది అని ఆయన అభిప్రాయపడుతున్నారు.


కైలాస దేశానికి ఫ్రీ ఛార్టెడ్ ఫ్లయిట్..

బ్రేకింగ్: ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు

నేను రాజీనామా చేసేస్తా: గద్దె రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు

దూసుకొస్తున్న మరో ప్రాణాంతకమైన వ్యాధి.. ప్రజలు అప్రమత్తంగా కండి..?

చిరంజీవితో నటించనన్న రాములమ్మ.. కారణం ఏంటంటే!

చిరంజీవి నటించిన ఆ సినిమా హాలీవుడ్ లో కాపీ కొట్టారా..?

సొంత పార్టీ కార్యకర్తల భూములనే కబ్జా చేసిన వైసీపీ నేత..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>