MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramgopal-varma0c821dc5-6791-44c8-a00b-38832a1b061d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramgopal-varma0c821dc5-6791-44c8-a00b-38832a1b061d-415x250-IndiaHerald.jpgవివాదాస్పద దర్శకుడు వర్మ తాజాగా తెరకెక్కించిన మూవీ మర్డర్. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ అనే యువకుడు పరువు హత్య నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ చేయకూడదు అంటూ ఈ సినిమా మీద ప్రణయ్ కుటుంబ సభ్యులు అలాగే ప్రణయ్ భార్య అమృత కోర్టుకు వెళ్లినా చివరికి కోర్టు తీర్పు వర్మకే అనుకూలంగా చెప్పింది. ఈ క్రమంలో డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే అంతా సాదాసీదాగా సినిమా రిలీజ్ చేస్తే కిక్కు ఏముంటుంది అనుకున్నాడో ఏమో ఈ సినిమా ప్రెస్ మీట్ ఈ మర్డర్ సినిమా తీయడానికిandhrapradesh;ram gopal varma;amrutha;jeevitha rajaseskhar;prema;vijayawada;cinema;police;court;december;love;murder;press;wife;murder.;father;vangaveeti;pranay 1;miryalagudaమిర్యాలగూడలోనే మర్డర్.. మరో సంచలనం రేపిన వర్మమిర్యాలగూడలోనే మర్డర్.. మరో సంచలనం రేపిన వర్మandhrapradesh;ram gopal varma;amrutha;jeevitha rajaseskhar;prema;vijayawada;cinema;police;court;december;love;murder;press;wife;murder.;father;vangaveeti;pranay 1;miryalagudaFri, 18 Dec 2020 14:00:00 GMTవివాదాస్పద దర్శకుడు వర్మ తాజాగా తెరకెక్కించిన మూవీ మర్డర్. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ అనే యువకుడు పరువు హత్య నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ చేయకూడదు అంటూ ఈ సినిమా మీద ప్రణయ్ కుటుంబ సభ్యులు అలాగే ప్రణయ్ భార్య అమృత కోర్టుకు వెళ్లినా చివరికి కోర్టు తీర్పు వర్మకే అనుకూలంగా చెప్పింది. ఈ క్రమంలో డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే అంతా సాదాసీదాగా సినిమా రిలీజ్ చేస్తే కిక్కు ఏముంటుంది అనుకున్నాడో ఏమో ఈ సినిమా ప్రెస్ మీట్ ఈ మర్డర్ సినిమా తీయడానికి కారణమైన మిర్యాలగూడ పట్టణంలో పెడతాం అంటూ వర్మ సంచలన ప్రకటన చేశాడు.


 నిజానికి ప్రణయ్ అమృత ప్రేమ వివాహం చేసుకోగా తమ కులం కాదన్న కారణంగా అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ ని హత్య చేయించాడు. ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కొన్నాళ్ళ పాటు జైలు జీవితం గడిపిన మారుతీ రావు ఎవరూ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆయన చనిపోయిన కొద్ది రోజులకి వర్మసినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. తాను ఎవరినీ టార్గెట్ చేయడం లేదంటూనే మారుతీ రావు ని హీరోలా చుపెట్టే విధంగా సినిమా తీస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. 


ఈ క్రమంలో ఈ సినిమా తీయకూడదు అంటూ అమృత, ప్రణయ్ కుటుంబసభ్యులు ఎన్నో కోర్టులను ఆశ్రయించినా అన్ని కోర్టులలోనూ వర్మకే అనుకూలంగా తీర్పు లభించింది. ఇక వారిని రెచ్చగొట్టడానికే అన్నట్టు 22వ తేదీన వర్మ మిర్యాలగూడ లో ప్రెస్ మీట్ పెడతాను అంటున్నాడు. గతంలో కూడా ఈయన ఇలాంటి పనులే చేసాడు. వంగవీటి సినిమా తీసి విజయవాడ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టాడు వర్మ. అందులో ఒక వర్గం సపోర్ట్ లభించడంతో ఏకంగా 500 కార్ల కాన్వాయ్ తో విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి సిటీ లోకి తీసుకువెళ్ళారు. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. వర్మ పర్యటన నేపధ్యంలో ఆయన పర్యటన ఆసక్తికరంగా అలాగే ఉద్రిక్తంగా కూడా మారే అవకాశం ఉంది. అసలు పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.




డేగ కన్నేసిన కేంద్ర ప్రభుత్వం..!

చిరంజీవి నటించిన ఆ సినిమా హాలీవుడ్ లో కాపీ కొట్టారా..?

సొంత పార్టీ కార్యకర్తల భూములనే కబ్జా చేసిన వైసీపీ నేత..

మన స్టార్ హీరోస్ ఎంత మంది ముసలి పాత్రలు చేసారో తెలుసా..?

వరుస మల్టీస్టారర్ లో మెగా పవర్ స్టార్

దిల్ రాజు పార్టీ లో మెరిసిన టాలీవుడ్ ప్రముఖులు

అవేంజర్స్ దర్శకుల సినిమాలో ధనుష్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>