PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandra-babudcc95c2e-a94e-4718-9960-69ef08cf6402-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandra-babudcc95c2e-a94e-4718-9960-69ef08cf6402-415x250-IndiaHerald.jpgనిన్న‌టి వ‌ర‌కు జిల్లాలో టీడీపీ కార్యాల‌యం అంటూ ప్ర‌త్యేకంగా ఏమీ లేదు. అశోక్ బంగ్లానే టీడీపీ కార్యాల‌యంగా ఉంటూ వ‌స్తోంది. అశోక్ బంగ్లాలోనే చెట్ల కిందే పార్టీ కార్య‌క్ర‌మాలు న‌డిచేవి. పార్టీ నేత‌లు గ‌తంలోనే టీడీపీ ఆఫీస్ పెట్టుకుందామ‌న్నా అశోక్ అందుకు ఒప్పుకోలేదు. ఇక మొన్న ఎన్నిక‌ల్లో అశోక్ ఎంపీగా, ఆయ‌న కుమార్తె అదితి ఎమ్మెల్యేగా ఓడిపోయాక ఆయ‌న‌పై జిల్లా పార్టీలో అస‌మ్మ‌తి పెర‌గ‌డంతో పాటు సొంత కుంప‌ట్లు ఎక్కువ అవుతున్నాయి. దీంతో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత సొంత ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు.chandra babu;cbn;ashok;geetha;tiru;atchannaidu kinjarapu;andhra pradesh;district;mla;cheque;letter;tdp;ycp;party;mantraచంద్ర‌బాబు వ‌ద్ద సీనియ‌ర్ నేత వ‌ర్సెస్ మ‌హిళా నేత‌ పంచాయితీ...!చంద్ర‌బాబు వ‌ద్ద సీనియ‌ర్ నేత వ‌ర్సెస్ మ‌హిళా నేత‌ పంచాయితీ...!chandra babu;cbn;ashok;geetha;tiru;atchannaidu kinjarapu;andhra pradesh;district;mla;cheque;letter;tdp;ycp;party;mantraFri, 18 Dec 2020 09:56:39 GMTగ‌త కొద్ది రోజులుగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పూస‌పాటి గ‌జ‌ప‌తిరాజుల పంచాయితీ మామూలుగా లేదు. ఈ వంశానికే చెందిన సంచ‌యిత‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాన్సాస్ ట్ర‌స్ట్ చైర్మ‌న్‌తో పాటు సింహాచ‌లం దేవ‌స్ధానం చైర్మ‌న్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టి ఈ వంశంలో కొంత వ‌ర‌కు చీలిక తెచ్చింది ? అన్న‌ది నిజం. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో 50 ఏళ్లుగా తిరుగులేని రాజ‌కీయం చేస్తోన్న అశోక్ గ‌జ‌ప‌తిరాజుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో చెక్ ప‌డింది ? అన్న‌ది వాస్త‌వం. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది.

నిన్న‌టి వ‌ర‌కు జిల్లాలో టీడీపీ కార్యాల‌యం అంటూ ప్ర‌త్యేకంగా ఏమీ లేదు. అశోక్ బంగ్లానే టీడీపీ కార్యాల‌యంగా ఉంటూ వ‌స్తోంది. అశోక్ బంగ్లాలోనే చెట్ల కిందే పార్టీ కార్య‌క్ర‌మాలు న‌డిచేవి. పార్టీ నేత‌లు గ‌తంలోనే టీడీపీ ఆఫీస్ పెట్టుకుందామ‌న్నా అశోక్ అందుకు ఒప్పుకోలేదు. ఇక మొన్న ఎన్నిక‌ల్లో అశోక్ ఎంపీగా, ఆయ‌న కుమార్తె అదితి ఎమ్మెల్యేగా ఓడిపోయాక ఆయ‌న‌పై జిల్లా పార్టీలో అస‌మ్మ‌తి పెర‌గ‌డంతో పాటు సొంత కుంప‌ట్లు ఎక్కువ అవుతున్నాయి. దీంతో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత సొంత ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు.

అశోక్ యాంటీ వ‌ర్గం బ‌లంగా ముందుకు వెళుతోంది. కొత్త కార్యాల‌యం ఏర్పాటుపై అశోక్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అలాగే ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అశోక్ గజపతిరాజు ఫిర్యాదు చేసినా గీత వ‌ర్గం లెక్క చేయ‌లేదు. గీత వెన‌క వైసీపీ మంత్రులు, టీడీపీ మాజీ మంత్రులు కూడా ఉన్నార‌ని అంటున్నారు. దీంతో చంద్రబాబు వద్దే తేల్చుకోవాలని అశోక్ గజపతిరాజు నిర్ణయించారు. తన మద్దతుదారులను తీసుకొని తాజాగా మంగళగిరిలోని టీడీపీ ట్రస్ట్ భవన్ కు చేరుకున్నారు.

అశోక్ చంద్ర‌బాబు వ‌ద్ద‌కు చేరిన విష‌యం తెలుసుకున్న గీత వ‌ర్గం కూడా త‌న వ‌ర్గంతో బాబును క‌లిసేందుకు వెళ్లార‌ట‌. మ‌రి ఈ ఇద్ద‌రు నేత‌ల పంచాయితీని బాబు ఎలా ? ప‌రిష్క‌రిస్తారో ?  చూడాలి. 


3 పెళ్లిళ్లు, 4 ప్రేమలు, 5 వ సారి మల్లి ప్రేమలో పడ్డ హీరోయిన్ వనిత..?

వారి విజయం కే‌సి‌ఆర్ కు నచ్చడంలేదట..ఎందుకో..??

రెఫరెండం అంటే ఏంటి..? చంద్రబాబే ఎందుకు గెలుస్తారు..?

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>