MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tharun-bhaskarb3ee7f21-4015-46fe-bbcf-90d406eb1736-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tharun-bhaskarb3ee7f21-4015-46fe-bbcf-90d406eb1736-415x250-IndiaHerald.jpgపెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా పరిచయమై టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తరుణ్ భాస్కర్ టాలీవుడ్ లో ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఈ సినిమా తో హీరో గా పరిచయమైనా విజయ్ దేవరకొండ కెరీర్ ఎలా ఉందో చూడొచ్చు.. ఇప్పులు విజయ్ స్టార్ హీరోలలో ఒకరు. అలాంటిది తరుణ్ భాస్కర్ రెండు సినిమాలకు పరిమితమవడం ఇప్పుడు అయన ప్రతిభ కు మచ్చలాంటిది అని చెప్పొచ్చు.. tharun bhaskar;venkatesh;suresh;bhaskar;tarun;vijay;vijay deverakonda;audi;tollywood;cinema;baba bhaskar;marriage;producer;director;producer1;hero;joseph vijay;wanted;tarun kumar;devarakonda;chitramతరుణ్ భాస్కర్ తన మూడో సినిమా చేస్తాడా..?తరుణ్ భాస్కర్ తన మూడో సినిమా చేస్తాడా..?tharun bhaskar;venkatesh;suresh;bhaskar;tarun;vijay;vijay deverakonda;audi;tollywood;cinema;baba bhaskar;marriage;producer;director;producer1;hero;joseph vijay;wanted;tarun kumar;devarakonda;chitramFri, 18 Dec 2020 09:00:00 GMTపెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా పరిచయమై టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తరుణ్ భాస్కర్ టాలీవుడ్ లో ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఈ సినిమా తో హీరో గా పరిచయమైనా విజయ్ దేవరకొండ కెరీర్ ఎలా ఉందో చూడొచ్చు.. ఇప్పులు విజయ్ స్టార్ హీరోలలో ఒకరు. అలాంటిది తరుణ్ భాస్కర్ రెండు సినిమాలకు పరిమితమవడం ఇప్పుడు అయన ప్రతిభ కు మచ్చలాంటిది అని చెప్పొచ్చు..

తొలి సినిమా హిట్ కాగానే రెండో సినిమా కు ఎక్కువగా గ్యాప్ తీసుకోకుండా ఈ నగరానికేమైంది అనే సినిమా చేశాడు. ఆ సినిమా మోస్తరుగా ఆడింది.. అయితే ఆ సినిమా తరువాత మరో సినిమా చేయడంలో ఎందుకో తరుణ్ భాస్కర్ వెనకపడిపోయాడు. హిట్ రాని దర్శకులే సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోతుంటే తరుణ్ మాత్రం రెండో సినిమా దగ్గరే స్టక్ అయిపోయాడు. నటుడిగా కొన్ని సినిమాలు చేస్తూ దర్శకత్వానికి బాయ్ చెప్పాడా అంటే అది కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. ఇటీవలే మిడిల్ క్లాస్
మెలోడీస్ చిత్రం తో పాటు గతంలో హిట్ చిత్రంతో నూ నటించాడు. మరి వరుస సినిమాల్లో నటిస్తూ నటుడిగా స్థిరపడతాడా చూడాలి

మొన్నటిదాకా వెంకటేష్ తో సినిమా అన్నారు కానీ దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. రెగ్యులర్ గా సినిమాలు చేయకపోవడంతో పెద్ద పెద్ద బ్యానర్లు హీరోలు కూడా ఇప్పుడు తరుణ్ కి దూరంగా ఉంటున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. సురేష్ బాబు లాంటి ప్రొడ్యూసర్ తప్పితే మిగతా పెద్ద నిర్మాతలు ఎవరూ తరుణ్ భాస్కర్ ని ఎంకరేజ్ చేయడం లేదని సినీ వర్గాల్లో అనుకుంటున్నారు. మరి తరుణ్ త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాడేమో చూడాలి.


అనుష్క షాక్ నుంచి ఆ ప్రొడ్యూసర్ త్వరగా తేరుకోగలడా

వారి విజయం కే‌సి‌ఆర్ కు నచ్చడంలేదట..ఎందుకో..??

రెఫరెండం అంటే ఏంటి..? చంద్రబాబే ఎందుకు గెలుస్తారు..?

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>