PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-kodali-nanif05f8412-dec6-44a2-89dd-d1744e6b286b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-kodali-nanif05f8412-dec6-44a2-89dd-d1744e6b286b-415x250-IndiaHerald.jpgఅమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా అధికార మరియు ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది... రాష్ట్ర రాజధాని అమరావతి పై ఇద్దరు అగ్రనేతల మాటలు తారాస్థాయికి చేరుకున్నాయి... రాజధాని విషయంలో సీఎం జగన్ టిడిపి ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తే, రాజధాని అంశం పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ... అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా టిడిపి నేత చంద్రబాబు జనరనభేరి పేరిట ఒక సభను ఏర్పాటు చేయనున్నారు.. ఈ సభ లో పాల్గొని ప్రసంగించనున్నారు ..chandrababu- kodali nani;cbn;ntr;nani;kodali nani;jagan;amaravati;vijayawada;andhra pradesh;capital;minister;aqua;tdp;nandamuri taraka rama rao;partyచంద్ర బాబుపై కొడాలి నాని ఫైర్చంద్ర బాబుపై కొడాలి నాని ఫైర్chandrababu- kodali nani;cbn;ntr;nani;kodali nani;jagan;amaravati;vijayawada;andhra pradesh;capital;minister;aqua;tdp;nandamuri taraka rama rao;partyThu, 17 Dec 2020 21:36:38 GMTరాజధాని అమరావతి పై ఇద్దరు అగ్రనేతల మాటలు తారాస్థాయికి చేరుకున్నాయి... రాజధాని విషయంలో సీఎం జగన్ టిడిపి ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తే, రాజధాని అంశం పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ...
అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా టిడిపి నేత చంద్రబాబు జనరనభేరి పేరిట ఒక సభను ఏర్పాటు చేయనున్నారు.. ఈ సభ లో పాల్గొని ప్రసంగించనున్నారు .. వన్ టైం సీఎం అంటూ జగన్ ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న చంద్రబాబు  అమరావతి పై రిఫరెండం పెట్టాలని డిమాండ్ చేశారు...ఒకవేళ  అమరావతి  రిఫరెండం లో  ఓడిపోతే తాను  శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు... అయితే అమరావతి సభకు వెళ్లడానికి ముందు చంద్రబాబు విజయవాడ ఇంద్రకీలాద్రిపై పూజలు చేసి రాజధాని రక్షించాలని  మొక్కుకున్నారు...

 తాజాగా చంద్రబాబు  విసిరిన సవాల్ పై ఏపీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు... టిడిపి ఒక జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు తన పార్టీ ఎలా జాతీయ పార్టీ అవుతుందని ఒకవేళ టిడిపి జాతీయ పార్టీ అని నిరూపిస్తే తను రాజకీయాల నుంచి తప్పుకుంటానని నాని చంద్రబాబు కి సవాల్ విసిరారు... టిడిపి కేవలం ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమే అని నాని అన్నారు..  చంద్రబాబు ప్రస్తుతం రాజకీయాల్లో  లేరని తాను నిలబడిన చోటే ప్రజలు తనను ఓడించారని ఆయన గుర్తు చేశారు.. దీని బట్టే ప్రజలు మీ ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదని అయన అన్నారు ..  భవిష్యత్తులో చంద్రబాబు రాజకీయాల్లోకి రావడం దాదాపు అసంభవమని కొడాలి నాని అన్నారు...  ఆనాడు సీనియర్  ఎన్టీఆర్ కి ఎలా అయితే జరిగిందో  మీకు  కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుందని నాని చాలా ఘాటుగానే విమర్శించారు... 


చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?

వాళ్ళు ఒప్పుకుంటే.. నేను రాజీనామా చేస్తా.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>