PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో బిజెపి దెబ్బకు తెరాస నేతలు, మంత్రులు అందరూ కూడా చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కొన్ని కొన్ని అంశాలను టార్గెట్ గా చేసుకుని బిజెపి నేతలు విమర్శలు చేస్తుంటే తెరాస నేతలు మంత్రులు అందరూ కూడా కాస్త ఘాటుగానే సమాధానం ఇస్తున్నారు. తాజాగా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట గ్రామాన్ని నూతన మండలంగా ప్రారంభించి ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభించిన మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడా harish rao;kcr;vidya;bharatiya janata party;telangana rashtra samithi trs;india;karnataka - bengaluru;telangana;district;mandalam;electricity;mla;minister;reddy;siddipet;mantra;peddapalliస్పీడ్ పెంచిన హరీష్స్పీడ్ పెంచిన హరీష్harish rao;kcr;vidya;bharatiya janata party;telangana rashtra samithi trs;india;karnataka - bengaluru;telangana;district;mandalam;electricity;mla;minister;reddy;siddipet;mantra;peddapalliThu, 17 Dec 2020 20:09:32 GMTబిజెపి దెబ్బకు తెరాస నేతలు, మంత్రులు అందరూ కూడా చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కొన్ని కొన్ని అంశాలను టార్గెట్ గా చేసుకుని బిజెపి నేతలు విమర్శలు చేస్తుంటే తెరాస నేతలు మంత్రులు అందరూ కూడా కాస్త ఘాటుగానే సమాధానం ఇస్తున్నారు. తాజాగా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట గ్రామాన్ని నూతన మండలంగా ప్రారంభించి ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభించిన మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడా పాల్గొన్నారు.

మంత్రి హరీష్ రావు  మాట్లాడుతూ... 24వ మండలంగా జిల్లాలో కొత్త మండలంగా దూల్మిట్ట ఏర్పాటు చేసామని చెప్పారు. తెలంగాణ ఉద్యమం లో మొదటి స్థానం దూల్మిట్ట స్థానానికి ఉంది అని చెప్పారు. కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్స్ లతో రైతులకు గత ప్రభుత్వల హయాంలో జరిగినవీ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం లో 24గం,, ల కరెంటు, ఉచిత విద్యుత్ తో మోటర్లు కాలిపోలేదు అన్నారు. ఉద్యమంలో చాలా సార్లు పాల్గొన్న నాకు ఈ ఊరితో ఎంతో అన్యోన్యత ఉంది అని ఆయన అన్నారు.

భారత దేశంలో మాత్రమె 24గం,, ల కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. ప్రజలే హై కమాండ్ ఈ రాష్టానికి,వారి అవసరాలు తీర్చిడమే కేసీఆర్ లక్ష్యం అని చెప్పారు. 7200 కోట్లతో ఈ యసంగి పంటకు 27వతేది నుండి రైతు బంధు అందిస్తాం అన్నారు. 15వేల కోట్లు వ్యవసాయానికి అందిస్తున్న ఘనత కేసీఆర్ కె దక్కింది అని వెల్లడించారు. ఉచిత కరెంటు, పెట్టుబడి సహాయం, రైతు బీమా, రైతు వేదికలు ఏర్పాటు చేసి రైతులకు అండగా ఉన్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక లో ఉపయోగించిన వడ్ల ను పెద్దపల్లి,సూల్తనాబాద్ లో వడ్లతో నారుపోస్తున్నారు అని ఆయన అన్నారు.


ఏపీ సి‌ఎం జగన్ కు మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదా..??

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?

వాళ్ళు ఒప్పుకుంటే.. నేను రాజీనామా చేస్తా.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>