Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fraudd91423a5-a72b-4c3d-b0b9-025951723aee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fraudd91423a5-a72b-4c3d-b0b9-025951723aee-415x250-IndiaHerald.jpgప్రేమ అనేది ఎన్నో మధురానుభూతులు సమ్మేళనం అన్న విషయం తెలిసిందే. కానీ ఈ మధ్య కాలంలో ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి తీయడానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే . ఈ మధ్యకాలంలో ప్రేమించుకుంటున్న ఎన్నో జంటలు చిన్నచిన్న కారణాలకే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది వారిద్దరూ ప్రేమించుకున్నారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో అమ్మాయి తల్లి ముందుకు వచ్చి గుళ్లో ఇద్దరికీ పెళ్లి చేసింది. దీంతో ఇsuicide;prema;marriage;love;sucide;girl;local language;central government;santoshamపెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?suicide;prema;marriage;love;sucide;girl;local language;central government;santoshamThu, 17 Dec 2020 17:40:00 GMTప్రేమ అనేది ఎన్నో మధురానుభూతులు సమ్మేళనం అన్న విషయం తెలిసిందే. కానీ ఈ మధ్య కాలంలో ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి తీయడానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే . ఈ మధ్యకాలంలో ప్రేమించుకుంటున్న ఎన్నో జంటలు చిన్నచిన్న కారణాలకే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది వారిద్దరూ ప్రేమించుకున్నారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలు  ఒప్పుకోకపోవడంతో అమ్మాయి తల్లి ముందుకు వచ్చి గుళ్లో ఇద్దరికీ పెళ్లి చేసింది. దీంతో ఇద్దరూ సంతోషంగా ఉంటారు అని అందరూ అనుకున్నారు



 కానీ పెళ్లి చేసుకొని నెల రోజులు కూడా తిరగకుండానే ఇద్దరు నవ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.  ఈ విషాదకర ఘటన నిజాంబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.  ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్న ప్రణీత్ విజయ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  కోటగిరి మండల కేంద్రంలోని పోచారం కాలనీకి చెందిన ప్రణీత్ విజయ కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పగా ప్రణీత్ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు కానీ విజయ తల్లి మాత్రం వీరి ప్రేమను అంగీకరించి వీరిద్దరికీ గుళ్లో పెళ్లి చేసింది.



 ఇక తమ ప్రేమను అర్థం చేసుకుందని కొత్తజంట అనుకుని  క్రమంలోనే ఇక అమ్మాయి తల్లి ఇంట్లోనే కాపురం పెట్టారు. కానీ కొన్ని రోజుల నుంచి అమ్మాయి తల్లి నుంచి ఇద్దరికీ వేధింపులు ఎక్కువ అవ్వడం మొదలయ్యాయ.  ఇది తెలుసుకున్న అబ్బాయి తరపు తల్లిదండ్రులు వారిద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఇక ఆ తర్వాత విజయ తల్లి అక్కడికి వెళ్లి గొడవ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఈ జంట ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తమ చావుకు కారణం తల్లే  అంటూ విజయ సూసైడ్ నోట్ రాసి ఉంది.  ఇక వీరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


సినిమాల నుంచి తప్పుకోవడానికి... ఆ హీరో కాదు.. ఆ సినిమా కారణం : ఆర్ పి పట్నాయక్

వాళ్ళు ఒప్పుకుంటే.. నేను రాజీనామా చేస్తా.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..?

అంచనాలు పెంచేస్తోన్న విశాల్ ‘ఎనిమీ’ ఫస్ట్ లుక్

పెళ్లి పేరుతో అది చేయడం తప్పు కాదట.. హైకోర్టు సంచలన తీర్పుః

సలార్ తర్వాత ‘భగీరా’.. పోస్టర్ అదుర్స్!

మరో టాలీవుడ్ రీమేక్‌పై బాలీవుడ్ హీరో కన్ను!

"జనభేరి" సభకు భయపడుతున్న "జగన్ సర్కార్'.. !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>