BusinessSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/ap-cm-jaganc831465a-18fb-4416-82e9-2f5978b90be4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/ap-cm-jaganc831465a-18fb-4416-82e9-2f5978b90be4-415x250-IndiaHerald.jpgఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు..ఈ మేరకు ఏపిలో కొత్త కంపెనీలతో అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. తాజాగా మరో కంపెనీ తో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. సీఎం జగన్ తన సొంత జిల్లాను ఇండస్ట్రియల్ హబ్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ ఫుట్‌వేర్ మాన్యుఫాక్చరర్ అయిన అపాచీ ఇంటెలిజెంట్ సెజ్‌కు సీఎం జగన్ డిసెంబర్ 24న పులివెందులలో శంకుస్థాపన చేయనున్నారు. లెదర్ ఇండస్ట్రీలో అపాచీ రూ.70 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా..ap cm jagan;business;kumaar;anil music;editor mohan;manya;santoshi;jagan;andhra pradesh;district;kadapa;srikalahasti;collector;december;local language;college;anil kumar singhal;sv mohan reddy;reddy24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??ap cm jagan;business;kumaar;anil music;editor mohan;manya;santoshi;jagan;andhra pradesh;district;kadapa;srikalahasti;collector;december;local language;college;anil kumar singhal;sv mohan reddy;reddyThu, 17 Dec 2020 20:00:00 GMTఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు..ఈ మేరకు ఏపిలో కొత్త కంపెనీలతో అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. తాజాగా మరో కంపెనీ తో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. సీఎం జగన్ తన సొంత జిల్లాను ఇండస్ట్రియల్ హబ్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ ఫుట్‌వేర్ మాన్యుఫాక్చరర్ అయిన అపాచీ ఇంటెలిజెంట్ సెజ్‌కు సీఎం జగన్ డిసెంబర్ 24న పులివెందులలో శంకుస్థాపన చేయనున్నారు. లెదర్ ఇండస్ట్రీలో అపాచీ రూ.70 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా.. 2 వేల మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు...



ఇకపోతే ఈ నెల 25 న క్రిస్టమస్ పండుగను తన సొంత ఊరిలో చేసుకోనున్నారు. అందులో భాగంగా ఈ కంపెనీని స్థాపించనున్నట్లు తెలిపారు.పట్టణంలోని ఇండస్ట్రియల్ డెవలప్‌‌మెంట్ పార్కులో.. జేఎన్టీయూ కాలేజీ వెనుక భాగంలో అపాచీ కోసం 27.94 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.. అయితే ఆ కంపెనీ కట్టించడానికి ప్రభుత్వం ఆ స్థలాన్ని పరిశీలించారు. ఏరియా డెవలప్‌మెంట్ ఏజెన్సీ స్పెషల్ ఆఫీసర్ అనిల్ కుమార్ రెడ్డి అపాచీ కంపెనీ అధికారులకు చూపించారు.



ఆంధ్ర ప్రదేశ్ లో మరో చోట ఈ కంపెనీని స్థాపించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికోసం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని ఇనగలూరులో అపాచీ కార్యకలాపాలు సాగిస్తోంది. కడప జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి సీఎం కట్టుబడి ఉన్నారని జిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. రాష్ట్రాన్ని అన్నీ విధాలుగా అభివృద్ది చేసేందుకు జగన్ సర్కార్ కొత్త ఆలోచనలకు శ్రీకారం  చుట్టారు. ఇది చాలా సంతోషించాల్సిన విషయం అంటూ వైకాపా నేతలు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ఈ కంపెనీ ఏర్పాటు వల్ల వేలాది మంది నిరుద్యోగులకు లబ్ది చేకూరుతుందని అంటున్నారు. ప్రజలు కూడా జగన్ ఆలోచనని సమర్థిస్తున్నారు..


రెబెల్ నేతలతో సమావేశం కానున్న సోనియా

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?

వాళ్ళు ఒప్పుకుంటే.. నేను రాజీనామా చేస్తా.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..?

అంచనాలు పెంచేస్తోన్న విశాల్ ‘ఎనిమీ’ ఫస్ట్ లుక్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>