PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababubc892357-b6ed-41a2-a253-7d17e69a7eae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababubc892357-b6ed-41a2-a253-7d17e69a7eae-415x250-IndiaHerald.jpgఓటుకు నోటు కేసు లో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలన్న పిటిషన్ ను జూలై లో విచారణ చేస్తాంమని సుప్రీం కోర్టు తెలిపింది. వేసవి సెలవుల తర్వాత విచారణ చేస్తామని కోర్టు పేర్కొంది. ఖచ్చితమైన విచారణ తేదీని నిర్ణయించాలని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోరారు. లిఖితపూర్వక ఆదేశాల్లో స్పష్టత ఇస్తామని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ ను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసింది. పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదtollywood;cbn;amala akkineni;prasanth;revanth;simhaa;uday kiran;alla rama krishna reddy;court;cbi;mla;lawyer;arrest;anti-corruption bureau;lie;prashant kishor;sajjala ramakrishna reddyఓటుకు నోటు కేసు : చంద్రబాబు ప్రమేయం మీద సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలుఓటుకు నోటు కేసు : చంద్రబాబు ప్రమేయం మీద సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలుtollywood;cbn;amala akkineni;prasanth;revanth;simhaa;uday kiran;alla rama krishna reddy;court;cbi;mla;lawyer;arrest;anti-corruption bureau;lie;prashant kishor;sajjala ramakrishna reddyThu, 17 Dec 2020 14:00:00 GMTఓటుకు నోటు కేసు లో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలన్న పిటిషన్ ను జూలై లో విచారణ చేస్తాంమని సుప్రీం కోర్టు తెలిపింది. వేసవి సెలవుల తర్వాత విచారణ చేస్తామని కోర్టు పేర్కొంది. ఖచ్చితమైన విచారణ తేదీని నిర్ణయించాలని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోరారు. లిఖితపూర్వక ఆదేశాల్లో స్పష్టత ఇస్తామని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు.  ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ ను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసింది. పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. 

ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందని కానీ ఏసీబీ  ఆయన పేరు చేర్చడం లేదని కేసును త్వరితగతిన చేపట్టాలని పిటిషనర్ కోరారు. ఓటుకు నోటు కేసు  ఛార్జ్ షీట్లో చంద్రబాబు పేరును 37 సార్లు ప్రస్తావించారని అయినా ఆ కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసు పై చంద్రబాబు పేరును చేర్చి  సిబిఐ దర్యాప్తు జరపాలని పిటిషన్ లో కోరారు. 

రాజకీయ నేతల కేసులను త్వరితగతిన విచారణ జరపాలని ఇటీవలే సుప్రీంకోర్టు  తీర్పునిచ్చింది. ఇక మరో పక్క ఈ కేసులో A-3 గా ఉన్న ఉదయ్ సింహ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఏసీబి కోర్టుకు హాజరు కాకపోవడం పై ఏసీబీ కోర్ట్ ఉదయ్ సింహ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్ ను ఏసీబీ అమలు చేసింది. ఇక ఈ కేసులో నిందితులుగా రేవంత్ , ఉదయసంహ, సెబాస్టియన్, సండ్రలు ఉన్నారు. ఉదయ్ సింహ ను రేపు ఏసీబీ కోర్ట్ లో హాజరు పరచగా ఈ నెల 22 దాక రిమాండ్ విధించారు.  




ఈ ఇద్దరి సినిమా అనుబంధం గురించి ఎవరికి తెలియని ఆసక్తికరమైన విషయాలు

అనుపమ వెంట 8 మిలియన్ ఫాలోవర్స్.. అమ్మడు ఏం చేసిందో తెలుసా..?

టి కాంగ్రెస్ రాజకీయం: రేవంత్ రెడ్డి మరో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానున్నాడా...?

తెలంగాణ పై బీజేపీ ఫోకస్

120 దేశాలు.. మూడు భాషలు.. మొదటి టెస్ట్ అరుదైన రికార్డ్..?

జనాలను భయపెడుతున్న ఆటోలు.. అసలు కారణం ఇదే..?

మ‌త్స్య‌కారుల మ‌ధ్య చిచ్చు... చ‌లిమంట‌లు కాచుకుంటోన్న ప్ర‌కాశం ఫ్యాక్ష‌నిస్టు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>